natural star nani Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/natural-star-nani/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 16 Jul 2025 15:03:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg natural star nani Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/natural-star-nani/ 32 32 Kayadu Lohar : హాట్ బ్యూటీ కి సూపర్ ఛాన్స్..!! https://filmybowl.com/telugu/kayadu-lohar-super-chance-for-hot-beauty/ https://filmybowl.com/telugu/kayadu-lohar-super-chance-for-hot-beauty/#respond Wed, 16 Jul 2025 15:03:03 +0000 https://filmybowl.com/telugu/?p=4298 హాట్ బ్యూటీ కయాదు లోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమే..గతంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అల్లూరి సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ అవకాశాలు రాబట్టుకుంది.. OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?...

The post Kayadu Lohar : హాట్ బ్యూటీ కి సూపర్ ఛాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
హాట్ బ్యూటీ కయాదు లోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమే..గతంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అల్లూరి సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ అవకాశాలు రాబట్టుకుంది..

OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

రీసెంట్ గా ప్రదీప్ రంగనాథ్ నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే సినిమాలో ఈ భామ నటించగా, అది తెలుగులో కూడా రిలీజ్ అయి రెండు చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇప్పుడు ఆమె తెలుగు లో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమైంది..తెలుగులో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పారడైజ్ సినిమాలో ఈ భామ హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఆమె ఎంపిక కరారు అయినట్లే అని తెలుస్తుంది.. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో నటిస్తోంది.

నిజానికి ఈ సినిమాలో నాని తల్లి పాత్ర కూడా వేశ్య పాత్ర కాగా, వేశ్యవాటికలో పుట్టి పెరిగిన కుర్రాడే హీరోగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో కయాదు పాత్ర కూడా ప్రాస్టిట్యూట్ పాత్ర అని తెలియడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి..ఆమె కెరీర్ లో ఈ రేంజ్ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఆమెకు భవిష్యత్ లో స్టార్స్ సరసన వరుస ఆఫర్స్ వచ్చేఅవకాశం వుంది..ప్రస్తుతం ఈ భామ విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తుంది.

The post Kayadu Lohar : హాట్ బ్యూటీ కి సూపర్ ఛాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kayadu-lohar-super-chance-for-hot-beauty/feed/ 0
నాని – మాస్టర్ క్లాస్ సక్సెస్ ఫుల్ హీరో https://filmybowl.com/telugu/the-journey-of-nani-from-masterclass-performer-to-super-successful-hero/ https://filmybowl.com/telugu/the-journey-of-nani-from-masterclass-performer-to-super-successful-hero/#respond Wed, 25 Sep 2024 10:19:31 +0000 https://filmybowl.com/telugu/?p=363 Natural Star Nani : నాని మన పక్కింటి కుర్రాడు…. కాదు కాదు మన ఇంట్లో కుర్రాడే నాచురల్ స్టార్ నాని అంటే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎక్సహిబిటర్స్ , థియేటర్ ఓనర్స్ కి ఒకరకంగా చెప్పాలంటే కామధేనువు లెక్క లోకల్ మార్కెట్ లో ఏదైనా ఒక సినిమా ఆడకపోవచ్చేమో గాని, నాని కి మాత్రం ఓవర్సీస్ లో కల్ట్ ఫామిలీ ఫాన్స్ వున్నారు తన చివరి నాలుగు సినిమాల్లో రెండు...

The post నాని – మాస్టర్ క్లాస్ సక్సెస్ ఫుల్ హీరో appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
The Journey of Nani: From Masterclass Performer to Super Successful Hero
The Journey of Nani: From Masterclass Performer to Super Successful Hero

Natural Star Nani :

నాని మన పక్కింటి కుర్రాడు…. కాదు కాదు మన ఇంట్లో కుర్రాడే

నాచురల్ స్టార్ నాని అంటే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎక్సహిబిటర్స్ , థియేటర్ ఓనర్స్ కి ఒకరకంగా చెప్పాలంటే కామధేనువు లెక్క

లోకల్ మార్కెట్ లో ఏదైనా ఒక సినిమా ఆడకపోవచ్చేమో గాని, నాని కి మాత్రం ఓవర్సీస్ లో కల్ట్ ఫామిలీ ఫాన్స్ వున్నారు

తన చివరి నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు (Saripodha Shanivaram, Dasara) 2 మిలియన్ రన్ ని అలవోకగా అందుకున్నాయి. మిగతా రెండు సినిమాలు (Ante Sundaraniki, Hi Nanna) 1.5 మిలియన్ దాటేశాయి అంటే నే అర్ధం చేసుకోవచ్చు నాని కి ఓవర్సీస్ లో ఉన్న మార్కెట్ ఎలాంటిదో.

Read Also : https://filmybowl.com/telugu/the-record-hunt-begins-devaras-impact-on-box-office/

ఇవన్నీ పెద్ద దర్శకులు సాయం తో వస్తే అది పెద్ద విషయం కాకపోవచ్చు
అంతా కొత్త దర్శకులు తో కేవలం తనకి ఉన్న మంచి ఫామిలీ ఇమేజ్ తో అక్కడ బీభత్సం చేసేస్తున్నాడు అనడం లో సందేహం లేదు

పోను పోను నాని 1 మిలియన్ కొట్టకపోతే ఓవర్సీస్ లో ఆ సినిమా ప్లాప్ అనే ముద్ర వేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు

Follow us on Instagram

The post నాని – మాస్టర్ క్లాస్ సక్సెస్ ఫుల్ హీరో appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-journey-of-nani-from-masterclass-performer-to-super-successful-hero/feed/ 0