బన్నీ అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన న్యాచురల్ స్టార్..!!
ఐకాన్ సార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది..అల్లు అర్జున్ అరెస్టుతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది..సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గత కొంత కాలంగా వైరల్ అవుతున్న సంగతి...