హిట్ 3 : నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తో అదరగొట్టిన నాని.. టీజర్ మాములుగా లేదుగా..!!
న్యాచురల్ స్టార్ నాని దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఫామ్ లో వున్నాడు.. అదే ఊపులో వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.. ప్రస్తుతం...