nani Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nani/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 12 Jul 2025 10:40:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg nani Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nani/ 32 32 ది ప్యారడైజ్ : నాని లేటెస్ట్ మూవీలో మోహన్ బాబు లుక్ లీక్..!! https://filmybowl.com/telugu/the-paradise-mohan-babus-look-leaked-in-nanis-latest-movie/ https://filmybowl.com/telugu/the-paradise-mohan-babus-look-leaked-in-nanis-latest-movie/#respond Sat, 12 Jul 2025 10:40:45 +0000 https://filmybowl.com/telugu/?p=4222 న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా ‘హిట్ 3’ చిత్రం తో మరోసారి వంద కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్నాడు..తన మార్కెట్ ని పాన్ ఇండియా లెవెల్ కి విస్తరింప చేసేందుకు ‘ది ప్యారడైజ్’ అనే బిగ్గెస్ట్ మూవీని ఎంచుకున్నాడు..గతం లో నానికీ ‘దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్ హీరో మోహన్...

The post ది ప్యారడైజ్ : నాని లేటెస్ట్ మూవీలో మోహన్ బాబు లుక్ లీక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా ‘హిట్ 3’ చిత్రం తో మరోసారి వంద కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్నాడు..తన మార్కెట్ ని పాన్ ఇండియా లెవెల్ కి విస్తరింప చేసేందుకు ‘ది ప్యారడైజ్’ అనే బిగ్గెస్ట్ మూవీని ఎంచుకున్నాడు..గతం లో నానికీ ‘దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్ హీరో మోహన్ బాబు నటించబోతున్నారు..ఈ మూవీ స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే సోషల్ మీడియా లో ఈ న్యూస్ లీక్ అయ్యింది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం తో ఇది కేవలం రూమర్ అని అంతా అనుకున్నారు.

పెద్ది : గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

కానీ రీసెంట్ గా ఈ సినిమా నుండి లీకైన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… జైలు గోడపై మోహన్ బాబు వింటేజ్ స్కెచ్ ఉండడంతో ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో మోహన్ బాబు పాజిటివ్ క్యారక్టర్ చేస్తున్నాడా.. లేదా.. నెగెటివ్ క్యారక్టర్ చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఇందులో మోహన్ బాబు నాని తండ్రి క్యారక్టర్ చేస్తున్నాడని ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.త్వరలోనే సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.. రీసెంట్ గా మోహన్ బాబు ‘కన్నప్ప’ చిత్రం లోఅద్భుతంగా నటించి మెప్పించాడు…మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం మంచి సక్సెస్ సాధించింది..

The post ది ప్యారడైజ్ : నాని లేటెస్ట్ మూవీలో మోహన్ బాబు లుక్ లీక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-paradise-mohan-babus-look-leaked-in-nanis-latest-movie/feed/ 0
నాని ” ది ప్యారడైజ్”ఇంట్రెస్టింగ్ అప్డేట్..వైరల్..!! https://filmybowl.com/telugu/nanis-the-paradise-interesting-update-viral/ https://filmybowl.com/telugu/nanis-the-paradise-interesting-update-viral/#respond Wed, 09 Jul 2025 17:19:18 +0000 https://filmybowl.com/telugu/?p=4183 దసరా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మరో బిగ్ మూవీ రాబోతుందని తెలిసి ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు.. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే బిగ్గెస్ట్ మూవీకి ‘ది పారడైజ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు.. కాగా ఈనెల 21న ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభం అయింది.. వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్ వుడ్ సన్నివేశాల షూటింగ్ తో...

The post నాని ” ది ప్యారడైజ్”ఇంట్రెస్టింగ్ అప్డేట్..వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దసరా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మరో బిగ్ మూవీ రాబోతుందని తెలిసి ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు.. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే బిగ్గెస్ట్ మూవీకి ‘ది పారడైజ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు.. కాగా ఈనెల 21న ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభం అయింది.. వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్ వుడ్ సన్నివేశాల షూటింగ్ తో సినిమా షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా నాని ఎంట్రీ ఇవ్వడంతో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో సతీష్ మాస్టర్ నేతృత్వంలో ఒక భారీ మాస్ అండ్ యాక్షన్ ఎపిసోడ్‌ను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు.

హరిహర వీరమల్లు : పవర్ స్టార్ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్..!!

ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ సాయంతో హై ఇంటెన్సిటీ యాక్షన్ తో డిజైన్ చేశారు. సినిమాకే హైలెట్‌గా నిలవబోయే ఈ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చుతుందని మేకర్స్ ధీమాగా వున్నారు..ఇక ‘ది పారడైజ్’ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కానుండటంతో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ ఇలా ఏకంగా 8 భాషలలో సినిమా విడుదల చేయనున్నారు..ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌తోనే సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

The post నాని ” ది ప్యారడైజ్”ఇంట్రెస్టింగ్ అప్డేట్..వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nanis-the-paradise-interesting-update-viral/feed/ 0
The Paradise : రంగంలోకి దిగిన నాని.. స్పెషల్ పోస్టర్ వైరల్..!! https://filmybowl.com/telugu/the-paradise-nani-enters-the-field-special-poster-goes-viral/ https://filmybowl.com/telugu/the-paradise-nani-enters-the-field-special-poster-goes-viral/#respond Sat, 28 Jun 2025 10:10:13 +0000 https://filmybowl.com/telugu/?p=3988 న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. హీరోగా అలాగే నిర్మాతగా కూడా నాని వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. నాని ఇటీవల నటించిన ‘హిట్ ది థర్డ్ కేస్ ‘ మంచి విజయం సాధించింది. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో నాని జాయిన్ కాలేదు. ‘మైసా’ గా వస్తున్న...

The post The Paradise : రంగంలోకి దిగిన నాని.. స్పెషల్ పోస్టర్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. హీరోగా అలాగే నిర్మాతగా కూడా నాని వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. నాని ఇటీవల నటించిన ‘హిట్ ది థర్డ్ కేస్ ‘ మంచి విజయం సాధించింది. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో నాని జాయిన్ కాలేదు.

‘మైసా’ గా వస్తున్న రష్మిక.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!!

తాజాగా నాని ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లుగా  చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు నాని చిన్నప్పటి పాత్రధారితో మేకర్స్ షూటింగ్ చేస్తూ వచ్చారు… జూన్ 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.. తాజాగా నాని కూడా షూటింగ్ లో జాయిన్ కావడంతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగనుంది..ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో దసరా లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి సినిమా చేస్తుందటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి..దానికి తోడు సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా అది ఒక్కసారిగా ప్రేక్షకులలో అంచనాలను అమాంతం పెంచేసింది.

ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్స్ లో జరుగుతోంది.ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 26 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. అయితే మార్చి 27 న రాంచరణ్ పెద్ది రిలీజ్ కూడా ఉండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

The post The Paradise : రంగంలోకి దిగిన నాని.. స్పెషల్ పోస్టర్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-paradise-nani-enters-the-field-special-poster-goes-viral/feed/ 0
అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!! https://filmybowl.com/telugu/hit-3-is-getting-popular-charans-tweet-goes-viral/ https://filmybowl.com/telugu/hit-3-is-getting-popular-charans-tweet-goes-viral/#respond Sat, 03 May 2025 16:52:38 +0000 https://filmybowl.com/telugu/?p=3821 టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1 ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది…. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అదరగొడుతుంది. ప్రేక్షకుల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది.. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఏకంగా రూ.62 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించినట్లు గా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు..ఈ క్రమంలోనే...

The post అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1 ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది…. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అదరగొడుతుంది. ప్రేక్షకుల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది.. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఏకంగా రూ.62 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించినట్లు గా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు..ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్.. ఈ సినిమా గురించి ట‍్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. హీరో నానికి గ్లోబల్ స్టార్ రాంచరణ్ హ్యాట్సాఫ్ చెప్పాడు..

SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ లైన్ అదేనా..?

‘హిట్ 3కి అద్భుతమైన రివ్యూలు వచ్చాయని తెలిసింది. మై డియర్ బ్రదర్ నాని.. యూనిక్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసి, హిట్స్ కొడుతున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తీసిన శైలేష్ కొలనుకి కూడా హ్యాట్సాఫ్. శ్రీనిధి శెట్టి, ప్రశాంతి త్రిపర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు’ అని చరణ్ రాసుకొచ్చాడు..

వరుస సూపర్ హిట్స్ కొడుతున్న నాని త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఓ భారీ సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. నాని కోసం, హిట్ 3 కోసం స్పెషల్ ట్వీట్ వేసినట్లు తెలుస్తోంది.అలానే వచ్చే ఏడాది మార్చి 26న నాని ‘ద ప్యారడైజ్’, మార్చి 27న చరణ్ ‘పెద్ది’ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని మేకర్స్ అధికారికంగానే ప్రకటించారు.మరి ఆ సమయానికి ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి.. నాని ప్యారడైజ్ సినిమాకు ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దసరా కాంబో కావడంతో సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు…

The post అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-3-is-getting-popular-charans-tweet-goes-viral/feed/ 0
హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/hit-4-karthis-entry-is-a-hit/ https://filmybowl.com/telugu/hit-4-karthis-entry-is-a-hit/#respond Thu, 01 May 2025 16:45:45 +0000 https://filmybowl.com/telugu/?p=3807 హిట్ ప్రాంచైజ్ కి ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ వుంది… ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో `హిట్ 3`పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి..హిట్ సిరీస్‌లకు సమర్పకుడిగా వ్యవహరించి ఆ సినిమాల విజయాల్లో భాగస్వామిగా నిలిచిన నేచురల్ స్టార్ నాని తాజాగా `హిట్ ద థర్డ్ కేస్‌`లో నటించిన తెలిసిందే. హిట్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను తాజా మూవీని తెరకెక్కించాడు. ఈ...

The post హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
హిట్ ప్రాంచైజ్ కి ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ వుంది… ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో `హిట్ 3`పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి..హిట్ సిరీస్‌లకు సమర్పకుడిగా వ్యవహరించి ఆ సినిమాల విజయాల్లో భాగస్వామిగా నిలిచిన నేచురల్ స్టార్ నాని తాజాగా `హిట్ ద థర్డ్ కేస్‌`లో నటించిన తెలిసిందే. హిట్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను తాజా మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా గురువారం భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది..టీజర్‌, ట్రైలర్‌లతో విపరీతంగా అంచనాల్ని పెంచేసిన హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్‌, ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా రికార్డు క్రియేట్ చేసింది..

‘వార్ 2’ తెలుగు రైట్స్.. క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!!

కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కోలీవుడ్ హీరో కార్తీ అతిథి పాత్రలో నటించాడని, హిట్ 2 ఎండింగ్‌లో నాని అర్జున్ సర్కార్‌ల ఎంట్రీ ఇచ్చిన విధంగా కార్తి ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది.అయితే ఈ రూమర్ పై మేకర్స్ అప్పట్లో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ కార్తి మాత్రం హిట్ 3లో నటించాడని న్యూస్ వైరల్ అయిందిగ. తాజాగా ఆ వార్తలని నిజం చేస్తూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. `హిట్ 3` క్లైమాక్స్ ఎండింగ్‌లో కార్తీ కనిపించి తనదైన పంథాలో డైలాగ్ చెప్పిన తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో `రత్నవేల్ కార్తి పాండియన్‌` అనే పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా కార్తి కనిపించబోతున్నాడు.

`దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్‌` అంటూ శ్రీగురజాడ అప్పారావు చెప్పిన కవిత్వాన్ని కార్తి తన స్టైల్లో చెబుతూ ఎంట్రీ ఇచ్చిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటోంది. కార్తీ ఎంట్రీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్‌గా మారింది..హిట్ 3 లో నాని తన వైల్డ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. `హిట్ 4` అంతకు మించి ఉంటుంది అని సమాచారం.. కార్తీ ని శైలేష్ మరింత వైలెంట్ గా చూపించ నున్నట్లు సమాచారం..

 

The post హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-4-karthis-entry-is-a-hit/feed/ 0
జక్కన్న మహాభారతంలో ఆ ముగ్గురు స్టార్ హీరోస్ ఫిక్స్..? https://filmybowl.com/telugu/are-those-three-star-heroes-fixed-in-jakkanna-mahabharata/ https://filmybowl.com/telugu/are-those-three-star-heroes-fixed-in-jakkanna-mahabharata/#respond Mon, 28 Apr 2025 09:07:48 +0000 https://filmybowl.com/telugu/?p=3775 దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు..తెలుగు సినిమా ఖ్యాతిని రాజమౌళి ప్రపంచ దేశాలకు పరిచయం చేసారు.. తెలుగు సినిమాకు పాన్ ఇండియా రూట్ క్లియర్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచారు..ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డ్ ఆస్కార్ సైతం సాధించారు… ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్...

The post జక్కన్న మహాభారతంలో ఆ ముగ్గురు స్టార్ హీరోస్ ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు..తెలుగు సినిమా ఖ్యాతిని రాజమౌళి ప్రపంచ దేశాలకు పరిచయం చేసారు.. తెలుగు సినిమాకు పాన్ ఇండియా రూట్ క్లియర్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచారు..ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డ్ ఆస్కార్ సైతం సాధించారు… ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు.. “ఎస్ఎస్ఎంబి “ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.. ఇదిలా ఉంటే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం.. ఎప్పటికైనా సరే మహాభారతాన్ని తెరకెక్కిస్తానని గతంలో అనేక సార్లు రాజమౌళి ప్రకటించారు..

నా సినిమాలో చైతూ లేడు.. క్లారిటీ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్..!!

అయితే ఏ ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటారోనని చర్చ మాత్రం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఉంది.అయితే రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఇప్పటికే ఇద్దరు హీరోలు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. మహాభారతంలో కీలకమైన శ్రీ కృష్ణడు పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అనుకున్నట్టు రాజమౌళి తెలిపారు. ఎన్టీఆర్ ను శ్రీ కృష్ణుడిగా చూపించాలని తన కోరిక అని కూడా తెలిపాడు.ఇక మరొక ముఖ్యమైన పాత్ర అయిన కర్ణుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ ను చూపిస్తానని రాజమౌళి చెప్పారు. ఆ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని గతంలో రాజమౌళి అన్నారు.

తాజాగా రాజమౌళి మహాభారతం సిరీస్ లోకి నేచురల్ స్టార్ నాని వచ్చి చేరాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ సినిమా హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గత ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా మహాభారతంలో నానిని తీసుకుంటానని రాజమౌళి తెలిపారు. మరి నానిని రాజమౌళి ఏ రోల్ లో చూపిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది..

The post జక్కన్న మహాభారతంలో ఆ ముగ్గురు స్టార్ హీరోస్ ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/are-those-three-star-heroes-fixed-in-jakkanna-mahabharata/feed/ 0
చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!! https://filmybowl.com/telugu/nani-gives-a-big-update-on-chiru-odela-movie/ https://filmybowl.com/telugu/nani-gives-a-big-update-on-chiru-odela-movie/#respond Tue, 22 Apr 2025 15:40:08 +0000 https://filmybowl.com/telugu/?p=3734 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. భోళా శంకర్ ప్లాప్ తరువాత సాలిడ్ హిట్ అందుకోవాలని యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో “విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసి మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.. ఈ సినిమా తరువాత మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా రీసెంట్ గా...

The post చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. భోళా శంకర్ ప్లాప్ తరువాత సాలిడ్ హిట్ అందుకోవాలని యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో “విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసి మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.. ఈ సినిమా తరువాత మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభం అయింది.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.. ఇదిలా ఉంటే ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్ లో కూడా మెగాస్టార్ ఒక సినిమా కమిట్ అయ్యారు..దీనికి న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

డ్రాగన్ : ఎంట్రీ ఇచ్చిన మరో బడా నిర్మాణ సంస్థ..!!

హీరోగా చిరు రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి సాలిడ్ హిట్ పడకపోవడంతో మెగా అభిమానులు ఈ సినిమా అయిన భారీ హిట్ అవ్వాలని ఎదురుచూస్తున్నారు. చిరు ఓదెల అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా నాని సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చాడు..నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని హీరోగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో షురూ చేశారు.

ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న నానిని చిరుఓదెలా ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ..చిరుఓదెలా ప్రాజెక్ట్ ప్యారడైజ్ సినిమా తర్వాత స్టార్ట్ అవుతుంది. ప్యారడైజ్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఈ చిత్రంలోని ప్రతి అప్‌డేట్‌ని సినిమా స్టార్ట్ అయ్యాక ప్రకటిస్తాం అంటూ నాని తెలిపాడు.

 

The post చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nani-gives-a-big-update-on-chiru-odela-movie/feed/ 0
నాని ‘ హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్..!! https://filmybowl.com/telugu/nanis-hit-3-trailer-launch-time-fixed/ https://filmybowl.com/telugu/nanis-hit-3-trailer-launch-time-fixed/#respond Sun, 13 Apr 2025 14:16:30 +0000 https://filmybowl.com/telugu/?p=3607 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్‌’ మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ అదరగొట్టాడు..ఎమోషన్స్...

The post నాని ‘ హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్‌’ మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ అదరగొట్టాడు..ఎమోషన్స్ అద్భుతంగా పండించాడు. ఆ తర్వాత ‘హిట్‌’ మూవీ రెండో పార్ట్ లో సెటిల్డ్‌ యాక్షన్‌తో అడివి శేష్‌ వావ్‌ అనిపించాడు. దీంతో ‘హిట్‌’ మూవీ మూడో పార్ట్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు..

ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!!

‘హిట్’ మూడో పార్ట్ లో నాని హీరోగా నటిస్తున్నాడు…ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ నాని యాంగ్రీ మ్యాన్ గా అదరగొట్టాడు.. వైల్డ్ పోలీస్ ఎలా ఉంటాడో నాని తన నటనతో చూపించాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది.. ఈ మూవీ ట్రైలర్ ను రేపు ఉదయం విశాఖపట్నంలోని సంగం థియేటర్ లో లాంచ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.. అలాగే రేపు ఉదయం 11.07 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు..మే 1 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది…ఈ మూవీ నిర్మాణంలో నాని కూడా భాగం కాగా, దర్శకుడు శైలేష్‌ కొలను ‘హిట్‌ 3’ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిం చాడు….ఇదిలా ఉంటే త్వరలో రాబోయే ‘హిట్‌ 4’ కోసం రవితేజ దాదాపు ఓకే అయ్యారని సమాచారం..

 

The post నాని ‘ హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nanis-hit-3-trailer-launch-time-fixed/feed/ 0
మెగాస్టార్ తో మూవీ.. నాని కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/telugu/movie-with-megastar-nanis-comments-go-viral/ https://filmybowl.com/telugu/movie-with-megastar-nanis-comments-go-viral/#respond Wed, 02 Apr 2025 09:11:36 +0000 https://filmybowl.com/telugu/?p=3413 టాలీవుడ్ సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ నేటి తరం యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. గతంలో చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టేవి.. చిరంజీవి సినిమా వచ్చిందంటే ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే.. థియేటర్స్ లో ఫ్యాన్స్ హడావుడి కూడా అదే రేంజ్ లో...

The post మెగాస్టార్ తో మూవీ.. నాని కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ నేటి తరం యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. గతంలో చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టేవి.. చిరంజీవి సినిమా వచ్చిందంటే ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే.. థియేటర్స్ లో ఫ్యాన్స్ హడావుడి కూడా అదే రేంజ్ లో ఉండేది.. కానీ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చినాక తన రేంజ్ మూవీ ఒక్కటి కూడా పడలేదు.. బాస్ ఎనర్జీ మ్యాచ్ చేసే కథ ఒక్కటి కూడా రాలేదు.. దీనితో మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తున్నారు..యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ సరికొత్త స్టోరీ లను ఓకే చేస్తున్నారు..ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ “ విశ్వంభర”.ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో వుంది..దీని తరువాత చిరంజీవి లైనప్ లో ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, అనీల్ రావిపుడి వంటి యంగ్ డైరెక్టర్స్‌తో వరుస సినిమాలు వున్నాయి.

ఊసే లేని ‘విశ్వంభర’.. వశిష్ఠ అప్డేట్ ఎక్కడ..?

దర్శకుడు అనిల్‌తో ఎంటర్టైనింగ్ మూవీ చేస్తున్న మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెల తో బిగ్ వైలెంట్ మూవీ చేస్తున్నాడు… పైగా ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మిస్తుండటం మరో విశేషం.అయితే తాజాగా ఈ మూవీ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. ‘చిరంజీవి గారు అనగానే డ్యాన్స్, యాక్షన్ అని ఒక అభిప్రాయానికి వచ్చేశాం. కానీ ఆయన అంతకు మించి.చిరుని ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా చూస్తాం. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయి వేరే దేనిపైనో ఫోకస్ చేస్తున్నాం.

ఇప్పుడు శ్రీకాంత్ తో చేసే సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది నిజంగా నాకు ఓ గర్వకారణం. అసలు నా లైఫ్‌లో చిరంజీవి గారిని పెట్టి ఓ సినిమా తీస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనుకోకుండా ఇది కుదిరడం నా అదృష్టం. ఇది గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ది బెస్ట్ ఇస్తాం అని ఫ్యాన్స్ అస్సలు నిరుత్సాహపరచమని నాని హామీ ఇచ్చారు..

 

The post మెగాస్టార్ తో మూవీ.. నాని కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/movie-with-megastar-nanis-comments-go-viral/feed/ 0
ది ప్యారడైజ్ : నాని కొత్త సినిమా షూటింగ్ కు బ్రేక్.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/the-paradise-nanis-new-movie-shooting-is-on-hold-is-that-the-reason/ https://filmybowl.com/telugu/the-paradise-nanis-new-movie-shooting-is-on-hold-is-that-the-reason/#respond Fri, 21 Mar 2025 10:25:42 +0000 https://filmybowl.com/telugu/?p=3239 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది రిలీజ్ అయిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో నాని వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. నాని హీరోగా నటిస్తున్న హిట్ : ది థర్డ్ కేస్ “ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని...

The post ది ప్యారడైజ్ : నాని కొత్త సినిమా షూటింగ్ కు బ్రేక్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది రిలీజ్ అయిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో నాని వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. నాని హీరోగా నటిస్తున్న హిట్ : ది థర్డ్ కేస్ “ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే నాని నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ది ప్యారడైజ్”.. తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..

హరిహర వీరమల్లు : పవన్ సినిమా ప్రచార భారమంతా ఆ హీరోయిన్ పైనే..?

‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది..ఈ మూవీలో ఊహించని విదంగా నాని సరికొత్త అవతారంలో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు నెట్టింట ఈ టీజర్ సంచలనం సృష్టిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. వేసవి తరువాత మళ్ళీ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం..

 

The post ది ప్యారడైజ్ : నాని కొత్త సినిమా షూటింగ్ కు బ్రేక్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-paradise-nanis-new-movie-shooting-is-on-hold-is-that-the-reason/feed/ 0