nani saripoda sanivaram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nani-saripoda-sanivaram/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 25 Sep 2024 05:26:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg nani saripoda sanivaram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nani-saripoda-sanivaram/ 32 32 మరో మైలురాయి దాటేసిన సరిపోదా శనివారం https://filmybowl.com/telugu/film-news-saripoda-sanivaram-celebrating-another-milestone-in-cinematic-success/ https://filmybowl.com/telugu/film-news-saripoda-sanivaram-celebrating-another-milestone-in-cinematic-success/#respond Wed, 25 Sep 2024 05:26:09 +0000 https://filmybowl.com/telugu/?p=348 మరో మైలురాయి దాటేసిన సరిపోదా శనివారం న్యాచురల్ స్టార్ నాని మరోసారి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంటే సుందరానికి అప్పుడు తప్పిన అంచనాళ్లని హీరో, దర్శకులు ఈసారి సరిదిద్దేశారు అటు ఓవర్సీస్, ఇటు లోకల్ మార్కెట్ అని తేడా లేకుండా అన్ని చోట్ల కలెక్షన్ల వర్షాన్ని కురిపించేసి 100 కోట్ల మార్క్ ని దాటేశాడు దసరా తర్వాత నాని కి 100 కోట్ల మార్క్ దాటేసిన రెండో...

The post మరో మైలురాయి దాటేసిన సరిపోదా శనివారం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Saripoda Sanivaram: Celebrating Another Milestone in Cinematic Success
Saripoda Sanivaram: Celebrating Another Milestone in Cinematic Success

మరో మైలురాయి దాటేసిన సరిపోదా శనివారం

న్యాచురల్ స్టార్ నాని మరోసారి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంటే సుందరానికి అప్పుడు తప్పిన అంచనాళ్లని హీరో, దర్శకులు ఈసారి సరిదిద్దేశారు

అటు ఓవర్సీస్, ఇటు లోకల్ మార్కెట్ అని తేడా లేకుండా అన్ని చోట్ల కలెక్షన్ల వర్షాన్ని కురిపించేసి 100 కోట్ల మార్క్ ని దాటేశాడు

దసరా తర్వాత నాని కి 100 కోట్ల మార్క్ దాటేసిన రెండో సినిమా ఇది. సినిమా ప్రారంభం నుంచే ఈ కాంబినేషన్ మీద మంచి అంచనాలు ఉండటం తో మంచి ఓపెనింగ్స్ కి దోహదపడింది.

Real Also : https://filmybowl.com/telugu/filmy-news-the-ultimate-two-week-collection-report-for-the-greatest-film-ever/
కథ , కధనాలు ,హీరో క్యారెక్టర్, ఎస్ జె సూర్య సైకో విల్లన్ క్యారెక్టర్ అందరికి తెగ నచ్చేసాయి.

ఇంక ఈ సినిమా బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అవుతుండడంతో సినిమా నిర్మాతలు సరిపోదా శనివారం OTT కి ఎప్పుడు వచ్చేది చెప్పేసారు

సెప్టెంబర్ 26 NETFLIX లో సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అవ్వనుంది
థియేటర్స్ లో మిస్ ఐన వాళ్ళు ఇక ఇంట్లో చూడడానికి రెడీ అయిపోండి

Follow us on Instagram

The post మరో మైలురాయి దాటేసిన సరిపోదా శనివారం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/film-news-saripoda-sanivaram-celebrating-another-milestone-in-cinematic-success/feed/ 0