The post ‘వార్ 2’ తెలుగు రైట్స్.. క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>తలైవా సినిమాలో నందమూరి నట సింహం.. దాదాపు ఫిక్స్ అయినట్లే..?
ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎన్టీఆర్ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ కలెక్షన్స్ వస్తాయి. అదే హిట్ టాక్ వస్తే కనుక కలెక్షన్ జాతర ఎవరు ఊహించలేరు. గతంలో ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది. టాలీవుడ్ కు చెందిన బడా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ వార్ 2 తెలుగు రైట్స్ ను కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. నాగవంశీ స్వతహాగా ఎన్టీఆర్ ఫ్యాన్ అవడంతో ఈ వార్త బాగా వైరల్ అయింది.. అయితే ఈ విషయమై నాగవంశీ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఆయన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ ‘ తారక్ అన్న అభిమానులందరికీ నా విన్నపం వార్ 2 మూవీ తెలుగు హక్కులను నేను కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదు. మా ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైనా అధికారికంగా మా స్వంత హ్యాండిల్స్ ద్వారా మాత్రమే ప్రకటించబడుతుంది, దయచేసి బయట వినిపించే వార్తలను నమ్మకండి’ అని ఆయన తెలిపారు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగవంశీతో పాటు ఏషియన్ సునీల్ కూడా వార్ 2 రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది.. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.. ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..
The post ‘వార్ 2’ తెలుగు రైట్స్.. క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ ‘ఐ స్క్రీనింగ్ ‘పరీక్షలకు హ్యూజ్ రెస్పాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>AA22 : ఐకాన్ స్టార్ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..!!
అనంతరం ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిక్ హెడ్ విశ్వమోహన్, TFJA ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రఘు, జనరల్ సెక్రటరీ వై.జె. రాంబాబు చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన జరిగింది..హెల్త్ క్యాంప్‌లో భాగంగా నటుడు ప్రియదర్శి కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.ప్రియదర్శి కంటి దృష్టి చాలా పర్ఫెక్ట్ గా ఉందని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఈ హెల్త్ క్యాంప్ గురించి నటుడు ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు….. ”తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంప్‌కు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్యాంప్ నిర్వహిస్తున్న అసోసియేషన్ పెద్దలకు, ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాష్ చుక్కపల్లి గారికి, శంకర్ ఐ హాస్పిటల్ మోహన్ గారికి ప్రియదర్శిని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న అసోసియేషన్ పెద్దలకు కూడా ప్రియదర్శి స్పెషల్ థాంక్స్ చెప్పారు.. ప్రతి మనిషి ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త తీసుకోవాలని ప్రియదర్శి తెలిపాడు.. ‘ఐ స్క్రీనింగ్’ హెల్త్ క్యాంప్‌లో జర్నలిస్టులు, వాళ్ల కుటుంబ సభ్యులు 100 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు..
The post ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ ‘ఐ స్క్రీనింగ్ ‘పరీక్షలకు హ్యూజ్ రెస్పాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post ఇంట్రెస్టింగ్ గా అఖిల్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య.. ఇక దబిడి దిబిడే..?
ఏజెంట్ ప్లాప్ తో అఖిల్ రెండేళ్ళు సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు.. ఈసారి ఎలాగైనా ప్రేక్షకులని మెప్పించాలని అఖిల్ చూస్తున్నాడు.. రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ దర్శకుడు నందు అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరు తో అఖిల్ సినిమా సెట్ చేసుకున్నాడు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ను నిర్వహించనున్నారు. నందు మొదటి సినిమా కూడా తిరుపతి బ్యాక్ డ్రాప్లోనే ఆడింది, దీంతో సెంటిమెంట్‌గా షూటింగ్ అక్కడి నుండే మొదలు కానుందని తెలుస్తుంది.
అయితే తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ పై నిర్మాత నాగవంశీ కీలక అప్‌డెట్ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో హీరోల పుట్టినరోజుకు వారి కొత్త సినిమాల నుంచి కచ్చితంగా ఇంట్రస్టింగ్ అప్‌డెట్ ఇవ్వడం కామన్ గా వస్తుంది.. ఇందులో భాగంగా ఏప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ‘#అఖిల్ 6’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం వెల్లడించింది. అదిరిపోయే పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ పోస్టర్ లో అఖిల్ చేయి మాత్రమే చూపించారు.
The post ఇంట్రెస్టింగ్ గా అఖిల్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>ఆదిత్య 369 : కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్.. తగ్గేదిలేదంటున్న బాలయ్య..!!
తాజాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీకి మేకర్స్ సీక్వెల్ రూపొందించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ కామెడీ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు..మార్చి 28, 2025న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి లాభాల బాట పట్టింది..
‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ప్రపంచవ్యాప్తం గా మొత్తం 21 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా రిలీజ్ అయింది..అయితే, ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 55 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు సమాచారం..తాజా వసూళ్ల ప్రకారం దాదాపు 25 నుంచి 30 కోట్ల షేర్ వచ్చి ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తే ఈ సినిమాకు మరిన్ని భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం వుంది..
The post భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post బన్నీతో భారీ పౌరాణిక చిత్రం.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!!
అయితే సడన్ గా సీన్ లోకి అట్లీ రావడంతో త్రివిక్రమ్ సినిమా హోల్డ్ లో పడింది.. అట్లీ తో అల్లుఅర్జున్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.. త్వరలో ఈ సినిమా షూటింగ్ మెదలు కానుంది.. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్,త్రివిక్రమ్ కాంబో లో వచ్చే సినిమాపై నిర్మాత నాగావంశీ కీలక వ్యాఖ్యలు చేసారు.
తెలుగు సినీ పరిశ్రమ పౌరాణిక సినిమాలు ఎందుకు తీయడం మానేసిందో నాకు అర్ధం కావట్లేదు..అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పౌరాణిక చిత్రం రాబోతుంది..దీని స్థాయిని చూసి దేశం ఆశ్చర్య పోతుంది..పురాణాల్లో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కథతో ఈ సినిమా తెర కెక్కుతుంది అని నాగ వంశీ తెలిపారు..ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది
The post బన్నీతో భారీ పౌరాణిక చిత్రం.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>పుష్ప 2 రీలోడ్ వెర్షన్.. మరో 20 నిముషాలు అదనంగా.. రిలీజ్ ఎప్పుడంటే..?
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా డాకు మహారాజ్ టీం బాలయ్య షో కి గెస్ట్ లు గా వచ్చారు.. ఈ క్రమంలో బాలయ్య బాబీ సినిమాల హీరోల గురించి ప్రస్తావించగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రస్తావన కావాలనే లేకుండా చేశారని ప్రచారం జరుగుతుంది.అన్ స్టాపబుల్ నిర్వాహకులు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా డైరెక్టర్ బాబీ మిగతా అన్ని సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారని ఈ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఇదే విషయం మీద డాకు మహారాజ్ సినిమా నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు,.
అయితే ఇదే విషయాన్ని తాజాగా జరుగుతున్న డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో కూడా ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అయితే బయట జరుగుతున్న ప్రచారం ఏమీ నిజం కాదని దర్శకుడు బాబీ పేర్కొన్నారు.షోలో పాల్గొన్న సమయంలో స్క్రీన్ మీద ఏ ఫోటోలు వచ్చాయో వాటి గురించి మాట్లాడామని అంతకుమించి ఎడిట్ చేయాల్సింది, దాచాల్సింది ఏమీ లేదని వారు అన్నారు. ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్న సమయంలో తనతో అలాగే నాగ వంశీతో పలానా సినిమాలో అయితే తారక్ బాగా చేసి ఉండేవాడని బాలయ్య అన్నారని బాబీ పేర్కొన్నారు. జై లవకుశ తనకు బాగా నచ్చిన సినిమా అని బాలకృష్ణ రెండు మూడు సందర్భాలలో తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా బాబీ చెప్పారు.
The post బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post బాలయ్య, ఎన్టీఆర్ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>గేమ్ ఛేంజర్ : చరణ్, అంజలీ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది..!!
ఆ షో లో బాలయ్య దర్శకుడు బాబీని తాను చేసినా హీరోల గురించి వరుసగా ప్రస్తావించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించలేదని, ఇందుకు సంబంధించిన అంశంపై ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ముఖ్యంగా బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటిని ప్రస్తావించి, ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ గురించి మాట్లాడకపోవడం హాట్ టాపిక్ గా మారింది..అభిమానులు దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ‘డాకు మహారాజ్ ‘సినిమా బహిష్కరించాలని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ప్రస్తావించారని, కానీ ఎడిటింగ్ సమయంలో ఆ భాగాన్ని కట్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ‘డాకు మహారాజ్’ నిర్మాత నాగ వంశీ ఈ వివాదంపై స్పందించారు.
షోలో జూనియర్ ఎన్టీఆర్ పేరు కానీ, ‘జై లవకుశ’ గురించి కానీ ఎలాంటి ప్రస్తావన రాలేదని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తావన రాకపోతే కట్ చేయాల్సిన పరిస్థితి కూడా అస్సలు ఉండదని ఆయన వివరించారు. అయితే, ఆఫ్ ది కెమెరా సందర్భంలో బాలయ్యతో మాట్లాడిన సందర్భంలో ఏదో ఒక పాత సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని అన్నట్లు నాగ వంశీ పేర్కొన్నారు.అంతేకాకుండా ఇలాంటి వివాదాలు సినిమా విడుదలకు ముందు చెలరేగడం సరైంది కాదని, ఈ వివాదాలు అభిమానుల మధ్య అనవసరమైన గొడవలకు దారితీస్తున్నాయన్న నాగవంశీ ఆవేదనను వ్యక్తం చేశారు
The post బాలయ్య, ఎన్టీఆర్ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post బాలయ్య మూవీపై నాగవంశీ హైప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>బన్నికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. కానీ..?
కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నిర్మాత నాగవంశీ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘ మీకు సమరసింహా రెడ్డి యాక్షన్ గుర్తుందా. అసలైన మాస్ సినిమా అంటే ఏమిటో నిర్వచించింది ఆ యాక్షన్ అని సమరసింహా రెడ్డి పవర్ఫుల్ యాక్షన్ సీన్ ఫోటోను జతచేస్తూ.. నా మాటలను గుర్తుపెట్టుకోండి. డాకు మహారాజ్ లో సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంది, ఆ సీక్వెన్స్ మిమ్మల్ని మరోసారి సమరసింహా రెడ్డి రోజులను గుర్తుకురావడమే కాదు మీకు అదే ఊపునిస్తుంది.
ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగుతాయి. దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్’ అని పోస్ట్ చేసారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న డాకు మహారాజ్ ట్రైలర్ ఈ నెల 5న రిలీజ్ కానుంది.అలాగే ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు..
Remember this ?
The sequence that redefined what true MASS CINEMA is!
Mark my words! There’s a sequence in the second half of #DaakuMaharaaj that will bring back the same madness and high taking you straight back to those glorious days!
Dabidi Dibidi ani oorike… pic.twitter.com/lvq01aq7eu
— Naga Vamsi (@vamsi84) January 3, 2025
The post బాలయ్య మూవీపై నాగవంశీ హైప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post ‘దేవర’ నచ్చలేదు.. స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ కామెంట్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>సెల్ఫీ ఇచ్చి ఫోన్ తీసుకున్న రాంచరణ్..ఫన్నీ మూమెంట్.. వీడియో వైరల్..!!
దేవర రిలీజ్ కు ముందు నాగావంశీ ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.. దేవరతో ఎన్టీఆర్ విధ్వంసం చూస్తారు.. ఆరేళ్ళ ఫ్యాన్స్ నిరీక్షణని దేవర తీరుస్తుంది అని.. దేవర గ్లోబల్ వైడ్ భారీ కలెక్షన్స్ సాధిస్తుందని నాగావంశీ చేసిన ప్రమోషన్ సినిమాకి బాగానే ఉపయోగపడింది.. రిలీజ్ రోజు సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించి కొరటాలను సేఫ్ జోన్ లో పడేసింది.. అయితే దేవర రిలీజ్ అయినా ఛాన్నాళ్లకు నాగవంశీ తన ఓన్ రివ్యూ ఇచ్చారు..
దేవర సినిమాని తాను ఎంతగానో ఉహించుకున్నానని ఫస్ట్ హాఫ్ అదిరిపోతుంది.. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్ గా వుంది.. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆ రేంజ్ లో లేదు..క్లైమాక్స్ ట్విస్టు బాగున్నా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చినట్లు ఉందని తెలిపారు.. ప్రస్తుతం నాగవంశీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..దేవర సినిమా లో తనకి ఎన్టీఆర్ గారి నటన ఎంతగానో నచ్చిందని.. ఇక అనిరుధ్ మ్యూజిక్ వండర్ఫుల్ అని నాగావంశీ కామెంట్స్ చేసారు.. తన అప్ కమింగ్ మూవీ డాకు మహారాజ్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను నాగవంశీ తెలిపారు.. బాలయ్య నట విశ్వరూపం డాకు మహారాజ్ లో చూస్తారని సినిమాకి తనదైన శైలిలో నాగావంశీ హైప్ ఇచ్చుకుంటూ వచ్చారు.
The post ‘దేవర’ నచ్చలేదు.. స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ కామెంట్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..?
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.తమిళ్ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో మూవీకి తాజాగా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు… నెల్సన్ యాక్షన్ మూవీస్ ను బాగా హ్యాండిల్ చేస్తాడు.మాస్ పల్స్ తెలిసిన బాగా తెలిసిన ఈ దర్శకుడుయాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా తెరకెక్కిస్తాడు..రీసెంట్ గా జైలర్ మూవీతో ఈ దర్శకుడు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.తలైవా రజినీకాంత్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు… దీనితో ఎన్టీఆర్ తో సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు..
ఇదిలా ఉంటే ఈ కాంబినేషన్ ని తాజాగా నిర్మాత నాగవంశీ కన్ఫార్మ్ చేశాడు. నెల్సన్ తో ఎన్టీఆర్ మూవీ తమ బ్యానర్ లోనే ఉంటుందని ఆయన చెప్పాడు. కాకపోతే ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేనని నాగవంశీ తెలిపాడు.. ఎన్టీఆర్ వార్ 2,ప్రశాంత్ నీల్ మూవీస్ చేస్తున్నాడు.. నెల్సన్ జైలర్ 2 చేస్తున్నారు.. ఆ కమిట్ మెంట్స్ పూర్తి అయి నెల్సన్ పూర్తి స్క్రిప్ట్ బిల్డ్ చేసుకొని ఎన్టీఆర్ కి వినిపించాలి..ఎన్టీఆర్ ఓకే చెప్పాక ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అని నాగవంశీ తెలిపారు..
The post ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>