‘వార్ 2’ తెలుగు రైట్స్.. క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించి దూసుకుపోతున్నాడు.. వరుస సూపర్ హిట్స్ తో పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు..తన నెక్ట్స్ సినిమాతో హ్యాట్రిక్...