తండేల్ : అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా.. చందూ మొండేటి షాకింగ్ కామెంట్స్..!!
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు.. ఈ సినిమాలో...