NC24 : నాగచైతన్య థ్రిల్లర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య...