తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..?
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న...