Naga vamsi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/naga-vamsi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 20 Mar 2025 15:29:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Naga vamsi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/naga-vamsi/ 32 32 నాగావంశీ : ఆ సినిమాకు పవన్, ఎన్టీఆర్ ఇద్దరిలో నా ఛాయిస్ ఆయనకే..!! https://filmybowl.com/telugu/naga-vamsi-between-pawan-and-ntr-he-is-my-choice-for-that-movie/ https://filmybowl.com/telugu/naga-vamsi-between-pawan-and-ntr-he-is-my-choice-for-that-movie/#respond Thu, 20 Mar 2025 15:29:45 +0000 https://filmybowl.com/telugu/?p=3233 టాలీవుడ్ లో ప్రస్తుతమున్న టాప్ మోస్ట్ ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌసెస్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ ముందు వరుసలో ఉంటుంది..వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ అధిక సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న ఈ నిర్మాణ సంస్థను నిర్మాత నాగవంశీ అద్భుతం గా నడిపిస్తున్నారు.. ప్రస్తుతం సితార బ్యానర్ లో క్రేజీ మూవీస్ తెర కెక్కుతున్నాయి. మార్చి 28 న ఈ బ్యానర్ నుంచి మ్యాడ్ స్క్వేర్ మూవీ రిలీజ్...

The post నాగావంశీ : ఆ సినిమాకు పవన్, ఎన్టీఆర్ ఇద్దరిలో నా ఛాయిస్ ఆయనకే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ లో ప్రస్తుతమున్న టాప్ మోస్ట్ ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌసెస్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ ముందు వరుసలో ఉంటుంది..వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ అధిక సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న ఈ నిర్మాణ సంస్థను నిర్మాత నాగవంశీ అద్భుతం గా నడిపిస్తున్నారు.. ప్రస్తుతం సితార బ్యానర్ లో క్రేజీ మూవీస్ తెర కెక్కుతున్నాయి.

మార్చి 28 న ఈ బ్యానర్ నుంచి మ్యాడ్ స్క్వేర్ మూవీ రిలీజ్ కాబోతోంది. అదే డేట్ న రాబిన్ హుడ్, ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2తో పోటీ చాలా టఫ్ ఉన్నప్పటికీ మ్యాడ్ స్క్వేర్ కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో మేకర్స్ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా జర్నలిస్టులతో కాకుండా సినిమాలో నటించిన హీరోతో వెరైటీ ఇంటర్వ్యూ చేశారు. అందులో నాగావంశీ కీలక విషయాలు తెలిపారు.సితార బ్యానర్ 50వ సినిమా తెరకెక్క బోతుంది..ఎలాంటి నిర్మాణ సంస్థ కైనా 50 వ సినిమా అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన నెంబర్. అందుకే బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా ఈ క్రేజీ మూవీ తీయాలని మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు..తాజాగా హీరో సంగీత్ శోభన్ 50 వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు..

తమన్ నీ అన్ ఫాలో చేసిన చరణ్.. గేమ్ ఛేంజర్ సరికొత్త వివాదం..!!

పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో ఒకరితో మాత్రమే మీ బ్యానర్ లో 50వ మూవీ తీయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారని అడిగారు.దానికి నాగవంశీ సమాధానమిస్తూ పవన్ ప్రస్తుతం రాజకీయంగా చాలా బిజీగా వున్నారు.ఆయన రాజకీయంగా మరింత పెద్ద పొజిషన్ కి వెళ్లే అవకాశం వుంది..ఇలాంటి సమయంలో ఆయనతో సినిమా చేయడం సాధ్యపడదు.. అందుకే పవన్, తారక్ ఇద్దరిలో ఛాయస్ పెట్టుకుంటే తారక్ కే ప్రాధాన్యం ఇస్తాను అంటూ నాగ వంశీ తెలిపారు.

 

The post నాగావంశీ : ఆ సినిమాకు పవన్, ఎన్టీఆర్ ఇద్దరిలో నా ఛాయిస్ ఆయనకే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/naga-vamsi-between-pawan-and-ntr-he-is-my-choice-for-that-movie/feed/ 0
మ్యాడ్ స్క్వేర్ : ఆ సినిమా వస్తే కనుక మేము రాము.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/mad-square-if-that-movie-comes-out-we-wont-come-naga-vamsis-interesting-comments/ https://filmybowl.com/telugu/mad-square-if-that-movie-comes-out-we-wont-come-naga-vamsis-interesting-comments/#respond Fri, 28 Feb 2025 15:59:55 +0000 https://filmybowl.com/telugu/?p=2865 ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ ఫన్ ఎంటర్టైనర్ “మ్యాడ్” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2023 అక్టోబర్ 6 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది..ఇదిలా ఉంటే బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్...

The post మ్యాడ్ స్క్వేర్ : ఆ సినిమా వస్తే కనుక మేము రాము.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ ఫన్ ఎంటర్టైనర్ “మ్యాడ్” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2023 అక్టోబర్ 6 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది..ఇదిలా ఉంటే బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరోసారి ఈ సీక్వెల్ లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

‘వార్ 2’ కోసం మళ్ళీ ముంబైకి ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

2025, మార్చి 29న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా మార్చి 28న రిలీజ్ కానున్న క్రమంలో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆ రోజు పవర్ స్టార్ సినిమా వస్తే మా సినిమా రిలీజ్ చేయమని ఆయన అన్నారు. “మంచి సినిమా తీశాము. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని నాగ వంశీ తెలిపారు… రెండు గంటల పాటు స్ట్రెస్ ని అంతా పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి రండి అని నాగవంశీ తెలిపారు..

 

The post మ్యాడ్ స్క్వేర్ : ఆ సినిమా వస్తే కనుక మేము రాము.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mad-square-if-that-movie-comes-out-we-wont-come-naga-vamsis-interesting-comments/feed/ 0