#nag ashwin Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nag-ashwin/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 18 Mar 2025 15:54:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #nag ashwin Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nag-ashwin/ 32 32 కల్కి సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..? https://filmybowl.com/telugu/interesting-update-on-kalkis-second-part-is-that-when-the-shooting-will-start/ https://filmybowl.com/telugu/interesting-update-on-kalkis-second-part-is-that-when-the-shooting-will-start/#respond Tue, 18 Mar 2025 15:54:49 +0000 https://filmybowl.com/telugu/?p=3200 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన “కల్కి ఏడీ 2898 “మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ సినిమా దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. కల్కి సినిమాకి సీక్వెల్ గా రెండో పార్టు ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.కానీ సెకండ్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు....

The post కల్కి సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన “కల్కి ఏడీ 2898 “మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ సినిమా దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. కల్కి సినిమాకి సీక్వెల్ గా రెండో పార్టు ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.కానీ సెకండ్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా నాగ్ అశ్విన్ మొదటి సూపర్ హిట్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా నాగ్ అశ్విన్ స్పెషల్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

రాజాసాబ్ : ఆ పాటలన్నీ చెత్త బుట్టలో వేసా.. తమన్ షాకింగ్ కామెంట్స్..!!

ఇందులో ఆయనకు కల్కి మూవీ రెండో పార్టు గురించే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా దీనిపై కొంత తడబాటుకు  గురయ్యారు… ఎందుకంటే సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఆయన దగ్గర కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు.మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగింది..రెండో పార్టులో కర్ణుడిని ఎక్కువగా చూపిస్తారా లేదంటే అర్జునుడినా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అందుకే పాత్రల ప్రాధాన్యత పెంచేందుకు కీలక మార్పులు చేస్తున్నామని నాగ్ అశ్విన్ తెలిపారు…

ఈ ఏడాది చివర్లో కల్కి సెకండ్ పార్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ రెండు సినిమాలు పూర్తి కావడానికి ఈ ఏడాది సమయం పడుతుంది. ఆ సినిమాల తరువాతే కల్కి సెకండ్ పార్ట్ మొదలయ్యే ఛాన్స్ వుంది..

 

The post కల్కి సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/interesting-update-on-kalkis-second-part-is-that-when-the-shooting-will-start/feed/ 0
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/good-news-for-prabhas-fans-interesting-update-on-kalki-sequel/ https://filmybowl.com/telugu/good-news-for-prabhas-fans-interesting-update-on-kalki-sequel/#respond Sun, 16 Mar 2025 07:38:13 +0000 https://filmybowl.com/telugu/?p=3153 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 AD’..గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీస్ దీపికా...

The post ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 AD’..గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీస్ దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.కల్కి సినిమాతో ప్రభాస్ కెరీర్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ వచ్చి చేరింది..ఇదిలా ఉంటే ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఇది వరకే క్లారిటీ ఇచ్చారు.

RC16 : అలాంటి పాత్రలో రాంచరణ్.. ఫ్యాన్స్ కి పండగే..!

ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2 కోసం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. ‘కల్కి 2898 AD’ చిత్రానికి సీక్వెల్ షూటింగ్ మే మధ్యలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ‘అశ్వత్థామ’ పాత్రను పోషించారు. ఇక సీక్వెల్ లో కూడా ఆయన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోఅమితాబ్ కూడా కల్కి 2 షూట్ కి సిద్ధమవుతున్నట్లు సమాచారం..

తాజాగా అమితాబ్ ఈ క్రేజీ సీక్వెల్ పై సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్‌పతి’ టీవీ షో ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగ్ బీ మాట్లాడుతూ కేబీసీ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానని ఆయన తెలిపారు..దీనితో ఈ బిగ్గెస్ట్ సీక్వెల్ షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగుతుందని సినీ వర్గాల సమాచారం.. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు

The post ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/good-news-for-prabhas-fans-interesting-update-on-kalki-sequel/feed/ 0
కల్కి 2 కంటే ముందుగా అలాంటి సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్..? https://filmybowl.com/telugu/nag-ashwin-is-going-to-do-such-a-film-before-kalki-2/ https://filmybowl.com/telugu/nag-ashwin-is-going-to-do-such-a-film-before-kalki-2/#respond Sat, 15 Feb 2025 13:56:30 +0000 https://filmybowl.com/telugu/?p=2608 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. “ఎవడే సుబ్రహ్మణ్యం“ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు.ఆ సినిమా తరువాత క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా “ మహానటి” అనే ఐకానిక్ మూవీ తెరకెక్కించి తన కెరీర్...

The post కల్కి 2 కంటే ముందుగా అలాంటి సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. “ఎవడే సుబ్రహ్మణ్యం“ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు.ఆ సినిమా తరువాత క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా “ మహానటి” అనే ఐకానిక్ మూవీ తెరకెక్కించి తన కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898AD` చిత్రం గత ఏడాది రిలీజ్ అయి భారీ సక్సెస్ అందుకుంది.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది..

ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్, యంగ్ టైగర్.. భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్న ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్..!!

ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి సినిమాకు సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ విషయంలో వర్క్ చేస్తున్నట్లు సమాచారం.. కల్కి 2 సినిమా రెండు,మూడు సినిమాలతో సమానంగా ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.అయితే గతంలో కల్కి 2 రిలీజ్ విషయంపై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.కల్కి 2 సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ప్రేక్షకులకు ఊహకందని విధంగా మరో అద్భుతంలా సినిమా ఉంటుందని ఆయన తెలిపారు.ఈ సినిమాను వచ్చే ఏడాది మొదలు పెడతామని నిర్మాత అశ్వినిదత్ చెప్పినా అది సాధ్యమయ్యేలా లేదు… ప్రస్తుతం ప్రభాస్ నటించిన “రాజాసాబ్” రిలీజ్ కి రెడీ అవుతుంది..

అలాగే ప్రభాస్ `పౌజీ` చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఫౌజీ పూర్తయ్యాక ప్రభాస్ యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ అయిన `స్పిరిట్` ని పట్టాలెక్కిస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో `సలార్ -2` మొదలవుతుంది.ఆ తరువాత కల్కి 2 మొదలు పెట్టినా పూర్తి కావడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ చిన్న సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయాలని తీయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. అందుకు తగ్గ స్టోరీ సిద్దంగా లేదు కానీ…. మంచి లవ్ స్టోరీ రాసి దాన్ని ఆరేడు నెలల్లో తీసి రిలీజ్ చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం

The post కల్కి 2 కంటే ముందుగా అలాంటి సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nag-ashwin-is-going-to-do-such-a-film-before-kalki-2/feed/ 0
‘కల్కి’ పార్ట్ 2 పై నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/nag-ashwins-big-update-on-kalki-part-2/ https://filmybowl.com/telugu/nag-ashwins-big-update-on-kalki-part-2/#respond Mon, 27 Jan 2025 09:04:34 +0000 https://filmybowl.com/telugu/?p=2244 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఈ సినిమా...

The post ‘కల్కి’ పార్ట్ 2 పై నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ నటించారు. దీపిక పదుకొణె, దిశా పటానీ వంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు..ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ,రాజమౌళి,దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ సర్ప్రైజింగ్ కామియోస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..

కన్నప్ప : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..

అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉందన్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే నిర్మాత అశ్వినీ దత్ కీలక వ్యాఖ్యలు చేయగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతదా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..

“ప్రస్తుతం కల్కి పార్ట్ 2 స్క్రిప్ట్ పూర్తయింది. ఇక ప్రభాస్ షూటింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.ప్రభాస్ డేట్స్ తో పాటు మిగిలిన స్టార్స్ డేట్స్ సెట్టయితే మూవీ పూర్తి చేయడానికి ఎంతో టైం తీసుకోదు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ చిత్రాన్ని 2026 ఎండింగ్‌లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం అని నాగ్ అశ్విన్ తెలిపారు..

The post ‘కల్కి’ పార్ట్ 2 పై నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nag-ashwins-big-update-on-kalki-part-2/feed/ 0
డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ మొదలయ్యేది అప్పుడే..? https://filmybowl.com/telugu/good-news-for-darling-fans-kalki-sequel-will-start-only-then/ https://filmybowl.com/telugu/good-news-for-darling-fans-kalki-sequel-will-start-only-then/#respond Wed, 22 Jan 2025 09:48:43 +0000 https://filmybowl.com/telugu/?p=2161 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో తన కెరీర్ లో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న “ రాజాసాబ్ “ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.....

The post డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ మొదలయ్యేది అప్పుడే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో తన కెరీర్ లో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న “ రాజాసాబ్ “ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైనప్ లో సలార్ 2,ఫౌజీ, స్పిరిట్ వంటి భారీ సినిమాలు వున్నాయి.. అలాగే గత ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన కల్కి సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కల్కి 2 కోసం ఫ్యాన్స్ సైతం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ప్రభాస్ “స్పిరిట్” మూవీలో మెగా హీరో.. వంగా మావ ప్లాన్ అదిరిందిగా..!!

ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించినదానికంటే మించి ఈ సీక్వెల్ ఉంటుందట.. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్‌ క్యారెక్టర్‌ ని మరింత అద్భుతంగా చూపించ నున్నట్లు తెలుస్తుంది.. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.కానీ వైజయంతీ మూవీస్ మాత్రం వీలైనంత త్వరగా కల్కి 2ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు..సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా కూడా లైన్లో ఉంది. కాబట్టి కల్కి 2 ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదని అంతా అనుకున్నారు.

కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ఏడాది జూన్‌ నుంచి ‘కల్కి 2’ షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు కీలక పాత్రలపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్‌ సమయంలోనే సీక్వెల్‌కు సంబంధించి కొంత షూటింగ్ జరిగినట్లు తెలుస్తుంది.. ఇటీవల నిర్మాత అశ్వనీదత్‌ కూడా కల్కి సెకండ్ పార్ట్‌ 25 శాతం షూటింగ్‌ పూర్తయిందని తెలిపారు. కాబట్టి వచ్చే ఏడాదిలో కల్కి 2 ఖచ్చితంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం..

The post డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ మొదలయ్యేది అప్పుడే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/good-news-for-darling-fans-kalki-sequel-will-start-only-then/feed/ 0