కల్కి సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన “కల్కి ఏడీ 2898 “మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ సినిమా...