#naagavamsi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/naagavamsi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 10 Dec 2024 14:05:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #naagavamsi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/naagavamsi/ 32 32 డాకు మహారాజ్ : ఫస్ట్ సింగిల్ లోడింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/daku-maharaj-when-is-the-first-single-loading/ https://filmybowl.com/telugu/daku-maharaj-when-is-the-first-single-loading/#respond Tue, 10 Dec 2024 14:05:09 +0000 https://filmybowl.com/telugu/?p=1368 నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది..ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్,శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు..చాందిని చౌదరి...

The post డాకు మహారాజ్ : ఫస్ట్ సింగిల్ లోడింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది..ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్,శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు..చాందిని చౌదరి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది….అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది.

ఎస్ఎస్ఎంబి : రెండు పార్టులుగా మహేష్ సినిమా..రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!

ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్‌లో బాలకృష్ణ సరికొత్త లుక్,అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించాడు… టైటిల్ టీజర్ లో తమన్ ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో సరికొత్త బాలకృష్ణను చూస్తారని చిత్ర యునిట్ ఎంతో నమ్మకంగా చెబుతోంది. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముగించిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా వున్నారు..కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ ను మేకర్స్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. అందులో భాగంగా డాకు మహారాజ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సాంగ్ రిలీజ్ డేట్ ఎప్పడనేది ప్రకటించకుండా డాకు ఫస్ట్ సింగిల్ అదరగొడుతుంది, బ్లాక్ బస్టర్ తమన్, బాలయ్య కాంబో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నారు అని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 15 తర్వాత సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.బాలయ్య సినిమాలకు తమన్ ఇచ్చే మ్యూజిక్ అదిరిపోతుంది.. గతంలో తమన్ సంగీతం అందించిన బాలయ్య సినిమాలు అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో డాకు మహారాజ్ సాంగ్స్ అంతకు మించి వుంటాయని సమాచారం.

The post డాకు మహారాజ్ : ఫస్ట్ సింగిల్ లోడింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-when-is-the-first-single-loading/feed/ 0