మైత్రీకి దూరంగా దేవిశ్రీ.. ఆ సినిమాలు సైతం మిస్ కానున్నాయా..?
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని అందించారు..దాదాపు స్టార్ హీరోలందరికీ అదిరిపోయే ఆల్బమ్స్...