బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ దాదాపు 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు..తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డ్స్ సైతం అందుకున్నారు.. అయితే బాలయ్య తోటి హీరోలైన చిరంజీవి,...