#megastar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/megastar/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 11 Jul 2025 16:39:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #megastar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/megastar/ 32 32 విశ్వంభర : హమ్మయ్య మెగాస్టార్ హ్యాపీ..రిలీజ్ డేట్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/vishwambhara-hmm-megastar-happy-when-is-the-release-date/ https://filmybowl.com/telugu/vishwambhara-hmm-megastar-happy-when-is-the-release-date/#respond Fri, 11 Jul 2025 16:39:34 +0000 https://filmybowl.com/telugu/?p=4213 మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’… యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ కోసం మెగాభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంది.. మొన్నటి వరకు వరుస వాయిదాలతో విసిగిపోయిన ఫ్యాన్స్‌కి విశ్వంభర లేటెస్ట్ అప్డేట్ మరోసారి వారిలో ఉత్సాహాన్ని నింపింది.. తాజాగా...

The post విశ్వంభర : హమ్మయ్య మెగాస్టార్ హ్యాపీ..రిలీజ్ డేట్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’… యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ కోసం మెగాభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంది.. మొన్నటి వరకు వరుస వాయిదాలతో విసిగిపోయిన ఫ్యాన్స్‌కి విశ్వంభర లేటెస్ట్ అప్డేట్ మరోసారి వారిలో ఉత్సాహాన్ని నింపింది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.

పవర్ స్టార్ “ఓజీ” బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కీ పండగే..!!

తాజాగా పూర్తి చేసిన 45 నిమిషాల విఎఫ్ఎక్స్ ఫుటేజ్‌ను చిరంజీవి స్వయంగా వీక్షించగా, ఆయన ఈ అవుట్‌పుట్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఫుటేజ్ చూసిన తర్వాత చిరు, మిగిలిన భాగం ప్యాచ్ వర్క్‌ కోసం త్వరలోనే డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం..సెప్టెంబర్ 18 న ఈ సినిమా విడుదల తేదీగా లాక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌లో మార్పు ఉండదని చిత్ర యూనిట్ ఖచ్చితంగా చెబుతుంది..దీనితో ఇప్పటివరకు ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫలితం రాబోతుంది..

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.. ఈ బిగ్గెస్ట్ మూవీకి ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా, యువి క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. అలాగే ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా వంటి హీరోయిన్స్ కీలక పాత్ర పోసిస్తున్నారు.. ఈ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనున్నట్లు సమాచారం.. ఈ సాంగ్ లో నాగినీ బ్యూటీ మౌని రాయ్ చిందేయనుందని సమాచారం..త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి..

The post విశ్వంభర : హమ్మయ్య మెగాస్టార్ హ్యాపీ..రిలీజ్ డేట్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-hmm-megastar-happy-when-is-the-release-date/feed/ 0
విశ్వంభర : యంగ్ లుక్ లో మెగాస్టార్..ఖుషిలో ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/vishwambhara-megastar-in-a-young-look-fans-are-happy/ https://filmybowl.com/telugu/vishwambhara-megastar-in-a-young-look-fans-are-happy/#respond Thu, 10 Jul 2025 15:29:18 +0000 https://filmybowl.com/telugu/?p=4195 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో మెగాస్టార్ విశ్వంభర అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది.. ఈ సినిమాతో పాటు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగాస్టార్ ఓ పవర్ ఫుల్ మూవీ చేస్తున్నాడు.విశ్వంభర సినిమాలో చిరంజీవి పాత్ర ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండనుందని సమాచారం.. అయితే ఆ మధ్య...

The post విశ్వంభర : యంగ్ లుక్ లో మెగాస్టార్..ఖుషిలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో మెగాస్టార్ విశ్వంభర అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది.. ఈ సినిమాతో పాటు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగాస్టార్ ఓ పవర్ ఫుల్ మూవీ చేస్తున్నాడు.విశ్వంభర సినిమాలో చిరంజీవి పాత్ర ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండనుందని సమాచారం.. అయితే ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ మూలంగా సినిమా పై కొంత నెగెటివిటీ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో మూవీ టీమ్ చాలా జాగ్రత్తలు పడుతోంది. సీన్లు కొన్ని రీ షూట్ కూడా చేశారు. నెగెటివ్ టాక్ మరోసారి రాకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు.

బాహుబలి : ఎపిక్ బ్లాక్ బస్టర్ కి పదేళ్లు..!!

ఇలాంటి టైమ్ లో తాజాగా మూవీ సెట్స్ నుంచి చిరు లుక్ బయటకు వచ్చింది.ఇందులో డైరెక్టర్ వశిష్ట, చిరంజీవి కలిసి ఉన్న పిక్ బయటకు వచ్చింది. వశిష్ట చిరుకు సీన్ ఎక్స్ ప్లేన్ చేస్తున్నాడు. ఇందులో బుల్లెట్ బైక్ మీద వశిష్ట ఉండగా.. చిరు పక్కనే నిల్చుని సీన్ వింటున్నాడు. ఇందులో చిరు లుక్ బాగా వైరల్ అవుతోంది. చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చిరంజీవి ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

ఏజ్ డిఫరెన్స్ కూడా అస్సలు కనిపించట్లేదు. ఈ లుక్ చూస్తే చిరు వయసు వెనక్కు వచ్చిందేమో అన్నట్టు కనిపిస్తున్నాడు. ఏ రేంజ్ యంగ్ లుక్ లో చిరు కనిపించి చాలా రోజులు అవుతుంది.అనిల్ రావిపూడి సినిమాలో కూడా చిరు లుక్ మరింత డిఫరెంట్ గా ఉండనున్నట్లు సమాచారం..

The post విశ్వంభర : యంగ్ లుక్ లో మెగాస్టార్..ఖుషిలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-megastar-in-a-young-look-fans-are-happy/feed/ 0
విశ్వంభర : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/vishwambhara-big-surprise-for-fans-the-makers-plan-has-been-thwarted/ https://filmybowl.com/telugu/vishwambhara-big-surprise-for-fans-the-makers-plan-has-been-thwarted/#respond Thu, 10 Jul 2025 08:50:56 +0000 https://filmybowl.com/telugu/?p=4187 టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్‌కు మాసివ్ హిట్ అందించాడు.. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో వున్న కళ్యాణ్ రాం బింబిసార సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.. బింబిసార సూపర్ హిట్ కావడంతో వశిష్ఠ కు మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది..వశిష్టకు మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.వీరి కాంబోలో “విశ్వంభర” అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది..యూవి...

The post విశ్వంభర : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్‌కు మాసివ్ హిట్ అందించాడు.. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో వున్న కళ్యాణ్ రాం బింబిసార సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.. బింబిసార సూపర్ హిట్ కావడంతో వశిష్ఠ కు మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది..వశిష్టకు మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.వీరి కాంబోలో “విశ్వంభర” అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది..యూవి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

నాని ” ది ప్యారడైజ్”ఇంట్రెస్టింగ్ అప్డేట్..వైరల్..!!

అయితే గతంలో రిలీజ్ చేసిన విశ్వంభర టీజర్‌ ఫ్యాన్స్ కు అంచనాలను అందుకోలేక పోయింది..పూర్ వీఎఫ్ఎక్స్‌కు తోడు రిలీజ్ చేసిన ఒక్క సాంగ్ కూడా ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయింది. అలాగే రిలీజ్ కూడా వాయిదా పడటం ఓటీటీ డీల్ కూడా సెట్ కాలేదన్న న్యూస్ విశ్వంభరపై ప్రేక్షకులలో బజ్ తగ్గించేసింది. అనిల్ రావిపూడితో మెగాస్టార్ చేస్తున్న 157 మూవీ సూపర్ బజ్ తో దూసుకెళుతోంది. విశ్వంభర రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ టీం కూడా చెప్పలేని పరిస్థితి.మెగా 157 ముందు విశ్వంభరకు ఉన్న బజ్ తేలిపోతుండటంతో చిత్ర యూనిట్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపనుంది.

గోదారి గట్టుమీద రామచిలుకవే అంటూ అందర్ని ఉర్రూతలూగించిన భీమ్స్.. మరోసారి చిరంజీవి కోసం మాస్ మసాలాను సిద్ధం చేస్తన్నాడట. అది కూడా రీమిక్స్ సాంగ్ అని టాక్ నడుస్తోంది. విశ్వంభరకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా ఓ స్పెషల్ సాంగ్ ను కంపోజ్ చేస్తున్నాడట ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.. చిరంజీవి క్లాసిక్ సాంగ్ అయిన అన్నయ్య మూవీలోని ఆట కావాలా, పాట కావాలా సాంగ్‌ను రీమిక్స్ చేయబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌనిరాయ్ ఈ సాంగ్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే కనుక ఇప్పటి వరకు తన పాటలు ఇతర హీరోలు రీమిక్స్ చేయగా.. ఫస్ట్ టైం మెగాస్టారే తన పాటను రీమిక్స్ చేసుకుంటున్నట్లు అవుతుంది.ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం..

The post విశ్వంభర : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-big-surprise-for-fans-the-makers-plan-has-been-thwarted/feed/ 0
మెగాస్టార్ తో అలాంటి సినిమా.. షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!! https://filmybowl.com/telugu/such-a-movie-with-a-megastar-anil-ravipudi-gave-a-shock/ https://filmybowl.com/telugu/such-a-movie-with-a-megastar-anil-ravipudi-gave-a-shock/#respond Thu, 03 Jul 2025 17:52:13 +0000 https://filmybowl.com/telugu/?p=4091 టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తనదైన స్టైల్ ఆఫ్ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్న ఈ యంగ్ డైరెక్టర్ ఈ ఏడాది సంక్రాంతికి “సంక్రాంతికి వస్తున్నాం”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటర్ గా వచ్చిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో హీరో వెంకటేష్ ఏకంగా మూడు వందల కోట్ల...

The post మెగాస్టార్ తో అలాంటి సినిమా.. షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తనదైన స్టైల్ ఆఫ్ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్న ఈ యంగ్ డైరెక్టర్ ఈ ఏడాది సంక్రాంతికి “సంక్రాంతికి వస్తున్నాం”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటర్ గా వచ్చిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో హీరో వెంకటేష్ ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు.అంతేకాదు, సీనియర్ హీరోలలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా వెంకీ మామ నిలిచాడు.

విజువల్ వండర్ గా “రామాయణ”.. రాముడిగా రణ్ బీర్ లుక్ అదిరిందిగా..!!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమాను అనిల్ తెరకెక్కిస్తున్నాడు.. ఎంతో గ్రాండ్ గా మొదలైన ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తయింది.తాజాగా డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకి జడ్జిగా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నిజానికి ఈ సినిమా కూడా అవుట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని అంతా అనుకున్నారు. కానీ ఆ విషయంలోనే అందరికీ అనిల్ రావిపూడి షాక్ ఇచ్చాడు.

వెంకీ మామతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా తెరకెక్కించిన అనిల్ రావిపూడి.మెగాస్టార్ సినిమా మాత్రం కేవలం 70 శాతం మాత్రమే కామెడీతో ఉంటుందని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అనిల్ తెలిపారు.. మెగాస్టార్ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారని అనిల్ తెలిపారు.. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

The post మెగాస్టార్ తో అలాంటి సినిమా.. షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/such-a-movie-with-a-megastar-anil-ravipudi-gave-a-shock/feed/ 0
విశ్వంభర : రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ.. ఈ ఏడాది లేనట్లేనా..? https://filmybowl.com/telugu/vishwambhara-vasishtha-gave-clarity-on-the-release-is-it-not-this-year/ https://filmybowl.com/telugu/vishwambhara-vasishtha-gave-clarity-on-the-release-is-it-not-this-year/#respond Wed, 02 Jul 2025 06:49:19 +0000 https://filmybowl.com/telugu/?p=4061 మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘విశ్వంభర’.. బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కుతుంది.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది..ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. వశిష్ట ఈ చిత్రాన్నీ ఎప్పుడు చూడనంత విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ కు...

The post విశ్వంభర : రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ.. ఈ ఏడాది లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘విశ్వంభర’.. బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కుతుంది.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది..ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. వశిష్ట ఈ చిత్రాన్నీ ఎప్పుడు చూడనంత విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ కు ఈ చిత్రం కచ్చితంగా గుర్తుండి పోతుందని ఆయన ఎంతో ధీమాగా వున్నారు..

ఫ్యాన్సీ రేటుకి ‘వార్ 2’ రైట్స్ పొందిన నాగవంశీ.. ఎన్ని కోట్లంటే..?

అయితే ఈ చిత్రం విడుదల తేదీ గురించి ఇప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. అభిమానుల్లో మాత్రం ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విశ్వంభర గురించి సీక్రెట్ మెయింటైన్ చేసిన వశిష్ట ఎట్టకేలకు ఓ ఇంటర్వ్యూలో చిత్రం గురించి కీలక విషయాలు వెల్లడించారు.వశిష్ట మాట్లాడుతూ..సినిమా విడుదలలో ఆలస్యానికి ప్రధాన కారణం భారీ స్థాయిలో జరుగుతున్న VFX పని అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో మొత్తం 4676 VFX షాట్లు ఉన్నట్లు తెలిపారు.

ప్రతీ ఫ్రేమ్ కూడా విజువల్‌గా అద్భుతంగా ఉండాలని మేం కష్టపడుతున్నాం. అందుకే టాప్‌ క్లాస్‌ గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమా మీద పనిచేస్తున్నాయి కేవలం ఒక పాట మినహా సినిమా మొత్తం షూటింగ్ పూర్తయింది.ఈ పాటను కూడా త్వరలో చిత్రీకరించనున్నామనీ ఆయన తెలిపారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో నాగినీ ఫేమ్ మౌని రాయ్ కనిపించనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే విడుదల తేదీ ప్రకటిస్తాము’ అని వశిష్ట తెలిపారు..

The post విశ్వంభర : రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ.. ఈ ఏడాది లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-vasishtha-gave-clarity-on-the-release-is-it-not-this-year/feed/ 0
ఆ రోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/telugu/that-day-is-a-celebration-for-mega-fans/ https://filmybowl.com/telugu/that-day-is-a-celebration-for-mega-fans/#respond Sun, 27 Apr 2025 08:32:41 +0000 https://filmybowl.com/telugu/?p=3766 మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.. మళ్ళీ మునుపటిలాగా మెగాస్టార్ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ సైతం వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ లో వున్నాడు.. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.అయితే మే...

The post ఆ రోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.. మళ్ళీ మునుపటిలాగా మెగాస్టార్ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ సైతం వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ లో వున్నాడు.. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.అయితే మే 9 మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున చిరంజీవికి సంబంధించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాను మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు..

ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ రెమ్యూనరేషన్ ఏకంగా అన్ని కోట్లా..?

ఈ సినిమా కూడా మే 9 న ఇదే రోజున రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే మళ్లీ అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో రీ రిలీజ్ ట్రెండ్ లో కొత్త రికార్డు సృష్టించాలని మెగాస్టార్ చూస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్‌ కూడా మరో ఘనత సాధించారు. లండన్ లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని మే 9న ఆవిష్కరించబోతున్నారట. ఇప్పటికే ఈ మ్యూజియంలో టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్,ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ నుంచి చరణ్‌ విగ్రహం కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు ఏర్పాటు చేయబోతున్నారు.మెగా ఫ్యామిలీకి ఎంతో కలిసొచ్చే రోజునే ఈ రెండు గొప్ప వేడుకలు జరగనున్నాయి..

 

The post ఆ రోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-day-is-a-celebration-for-mega-fans/feed/ 0
చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!! https://filmybowl.com/telugu/nani-gives-a-big-update-on-chiru-odela-movie/ https://filmybowl.com/telugu/nani-gives-a-big-update-on-chiru-odela-movie/#respond Tue, 22 Apr 2025 15:40:08 +0000 https://filmybowl.com/telugu/?p=3734 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. భోళా శంకర్ ప్లాప్ తరువాత సాలిడ్ హిట్ అందుకోవాలని యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో “విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసి మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.. ఈ సినిమా తరువాత మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా రీసెంట్ గా...

The post చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. భోళా శంకర్ ప్లాప్ తరువాత సాలిడ్ హిట్ అందుకోవాలని యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో “విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసి మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.. ఈ సినిమా తరువాత మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభం అయింది.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.. ఇదిలా ఉంటే ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్ లో కూడా మెగాస్టార్ ఒక సినిమా కమిట్ అయ్యారు..దీనికి న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

డ్రాగన్ : ఎంట్రీ ఇచ్చిన మరో బడా నిర్మాణ సంస్థ..!!

హీరోగా చిరు రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి సాలిడ్ హిట్ పడకపోవడంతో మెగా అభిమానులు ఈ సినిమా అయిన భారీ హిట్ అవ్వాలని ఎదురుచూస్తున్నారు. చిరు ఓదెల అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా నాని సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చాడు..నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని హీరోగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో షురూ చేశారు.

ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న నానిని చిరుఓదెలా ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ..చిరుఓదెలా ప్రాజెక్ట్ ప్యారడైజ్ సినిమా తర్వాత స్టార్ట్ అవుతుంది. ప్యారడైజ్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఈ చిత్రంలోని ప్రతి అప్‌డేట్‌ని సినిమా స్టార్ట్ అయ్యాక ప్రకటిస్తాం అంటూ నాని తెలిపాడు.

 

The post చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nani-gives-a-big-update-on-chiru-odela-movie/feed/ 0
విశ్వంభర : కీలకంగా మారిన విజువల్స్.. బజ్ అంతంత మాత్రమే..!! https://filmybowl.com/telugu/vishwambhara-visuals-have-become-crucial-the-buzz-is-endless/ https://filmybowl.com/telugu/vishwambhara-visuals-have-become-crucial-the-buzz-is-endless/#respond Sat, 19 Apr 2025 10:27:27 +0000 https://filmybowl.com/telugu/?p=3685 మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన ‘భోళా శంకర్’ సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడంతో తన తరువాత సినిమాపై చిరు పూర్తి ఫోకస్ పెట్టారు.’బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టారు.. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ తో మెగా అభిమానులతో సామాన్య ప్రేక్షకులు సైతం సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.....

The post విశ్వంభర : కీలకంగా మారిన విజువల్స్.. బజ్ అంతంత మాత్రమే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన ‘భోళా శంకర్’ సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడంతో తన తరువాత సినిమాపై చిరు పూర్తి ఫోకస్ పెట్టారు.’బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టారు.. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ తో మెగా అభిమానులతో సామాన్య ప్రేక్షకులు సైతం సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.. కానీ టీజర్ రిలీజయ్యాక ఈ సినిమా పరిస్థితి వేరే లా మారింది…టీజర్ లో విజువల్స్, వీఎఫెక్స్ చాలా పూర్‌గా కనిపించడంతో ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో వీఎఫెక్స్ మీద మళ్లీ కొత్తగా పని చేయడం మొదలుపెట్టారు.

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..?

వీఎఫ్ఎక్స్ కారణంగా సంక్రాంతి రిలీజ్ అనుకున్న సినిమా కాస్త వాయిదా పడిపోయింది. వేసవిలో అయినా సినిమా రిలీజవుతుందా అంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. కొన్ని నెలలుగా సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు..తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘రామ రామ’ అనే ఫస్ట్ సింగిల్ ను హనుమాన్ జయంతి సందర్బంగా రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. సాంగ్ లో విజువల్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.. అయినా కూడా ఫ్యాన్స్ లో అదే అనుమానం.. జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు.. కానీ విజువల్స్ చూసాక సినిమా హైప్ కాస్త తగ్గిపోయింది.. మేకర్స్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు..

ప్రస్తుతం ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ మీద మేకర్స్ ఫుల్ కాన్సంట్రేషన్ చేసారు..విజువల్స్ అద్భుతంగా వస్తేనే సినిమాపై హైప్ వస్తుందని లేట్ అయినా సరే మంచి ఔట్ పుట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

 

The post విశ్వంభర : కీలకంగా మారిన విజువల్స్.. బజ్ అంతంత మాత్రమే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-visuals-have-become-crucial-the-buzz-is-endless/feed/ 0
విశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/producers-shocking-comments-on-vishwambhara-teaser/ https://filmybowl.com/telugu/producers-shocking-comments-on-vishwambhara-teaser/#respond Sun, 13 Apr 2025 10:04:28 +0000 https://filmybowl.com/telugu/?p=3600 మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సంస్థ అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది.ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. అయితే గతంలో ఈ చిత్రం నుండి విడుదలయిన టీజర్‌ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో భారీగా...

The post విశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సంస్థ అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది.ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. అయితే గతంలో ఈ చిత్రం నుండి విడుదలయిన టీజర్‌ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. దీంతో ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అయతే, తాజాగా విశ్వంభర గ్రాఫిక్స్‌ గురించి వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి మల్లిడి కీలక వ్యాఖ్యలు చేశారు.దర్శకుడు వశిష్ఠ అసలు పేరు మల్లిడి వెంకట నారాయణ రెడ్డి. ఆయన తండ్రి నిర్మాతగా టాలీవుడ్‌లో ఢీ, బన్ని, భగీరథ వంటి చిత్రాలు నిర్మించారు.

అఖిల్ ‘లెనిన్’ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా..?

అయితే, తాజాగా వశిష్ఠ తండ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.. ‘విశ్వంభర సినిమా షూటింగ్‌ కొంత పూర్తి అయిన తర్వాత గ్రాఫిక్స్‌ కోసం ఫుటేజ్‌ ఇవ్వడం జరిగింది… వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ వారు మూడు నెలల్లోనే పూర్తి చేసి ఇస్తాం అని చెప్పారు అన్నారు. కానీ మెగాస్టార్ సినిమా కావడంతో ఆరు నెలలు టైమ్‌ తీసుకోమని మేకర్స్‌ సూచించారు.గ్రాఫిక్స్ పూర్తి అవుతుందనే నమ్మకంతో 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, తొమ్మిది నెలలు గడిచినా వారు గ్రాఫిక్స్‌ పని మాత్రం పూర్తి చేయలేకపోయారు.విడుదల తేదీ దగ్గరకు రావడంతో మేకర్స్ టీజర్‌ను వదిలారు.

ఆర్టిఫిషయల్‌ టెక్నాలజీ ఉపయోగించుకుని వారు టీజర్‌ను క్రియేట్‌ చేశారు. అది గ్రాఫిక్స్‌ వర్క్‌ అయితే కాదు… ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో గ్రాఫిక్స్‌ టీమ్‌లో బెనుకు మొదలైంది. తర్వాత VFX నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. త్వరలో విశ్వంభర నుంచి మరో టీజర్‌తో పాటు ట్రైలర్‌ రావచ్చు. అందులో అసలైన వీఎఫ్‌ఎక్స్‌ పనితీరు ఎలా ఉందో మీరందరూ చూస్తారంటూ చెప్పుకొచ్చారు..

 

The post విశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/producers-shocking-comments-on-vishwambhara-teaser/feed/ 0
విశ్వంభర : ‘రామ రామ’ అంటూ హైప్ పెంచేసిన మెగాస్టార్..!! https://filmybowl.com/telugu/vishwambhara-the-megastar-who-created-hype-by-saying-rama-rama/ https://filmybowl.com/telugu/vishwambhara-the-megastar-who-created-hype-by-saying-rama-rama/#respond Sat, 12 Apr 2025 11:01:57 +0000 https://filmybowl.com/telugu/?p=3589 మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర’ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ముందు మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.. కాన్సెప్ట్...

The post విశ్వంభర : ‘రామ రామ’ అంటూ హైప్ పెంచేసిన మెగాస్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర’ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ముందు మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.. కాన్సెప్ట్ టీజర్ ఎంతగానో అకట్టుకోవడంతో విశ్వంభర సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.. అయితే ఈ సినిమాను ముందుగా 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు.. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఆ రిలీజ్ డేట్ వర్క్ ఔట్ కాలేదు..విశ్వంభర సినిమా ఒక సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాకి కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా కీలకంగా మారింది..

AA22 : కొత్త హీరోయిన్ కావాలంటున్నా ఐకాన్ స్టార్..!!

ఆ మధ్య దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది..గ్రాఫిక్స్ అంతగా బాగోలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు..ఈ నేపథ్యం లో సినిమా గ్రాఫిక్స్ మీద చాలా ఫోకస్ పెట్టి చిత్ర యూనిట్ పని చేస్తోంది… ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది…ఈ సినిమా ను జులై 24 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..తాజాగా ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.. రీసెంట్ గా ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర ఫస్ట్ లిరికల్ ‘ రామ రామ’ సాంగ్ ను రిలీజ్ చేసారు.

ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రచన చేసారు. హనుమంతుని వైభవాన్నీ తెలియజెస్తూ సాగిన సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంది.. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళు తర్వాత కీరవాణి మెగాస్టార్ కలయికలో వచ్చిన ఈ మొదటి సాంగ్ విజువల్ గా కూడా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది.

The post విశ్వంభర : ‘రామ రామ’ అంటూ హైప్ పెంచేసిన మెగాస్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-the-megastar-who-created-hype-by-saying-rama-rama/feed/ 0