విశ్వంభర : కీలకంగా మారిన విజువల్స్.. బజ్ అంతంత మాత్రమే..!!
మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన ‘భోళా శంకర్’ సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడంతో తన తరువాత సినిమాపై చిరు పూర్తి ఫోకస్ పెట్టారు.’బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్...