Mega157 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mega157/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 03 Jul 2025 17:52:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Mega157 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mega157/ 32 32 మెగాస్టార్ తో అలాంటి సినిమా.. షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!! https://filmybowl.com/telugu/such-a-movie-with-a-megastar-anil-ravipudi-gave-a-shock/ https://filmybowl.com/telugu/such-a-movie-with-a-megastar-anil-ravipudi-gave-a-shock/#respond Thu, 03 Jul 2025 17:52:13 +0000 https://filmybowl.com/telugu/?p=4091 టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తనదైన స్టైల్ ఆఫ్ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్న ఈ యంగ్ డైరెక్టర్ ఈ ఏడాది సంక్రాంతికి “సంక్రాంతికి వస్తున్నాం”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటర్ గా వచ్చిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో హీరో వెంకటేష్ ఏకంగా మూడు వందల కోట్ల...

The post మెగాస్టార్ తో అలాంటి సినిమా.. షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తనదైన స్టైల్ ఆఫ్ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్న ఈ యంగ్ డైరెక్టర్ ఈ ఏడాది సంక్రాంతికి “సంక్రాంతికి వస్తున్నాం”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటర్ గా వచ్చిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో హీరో వెంకటేష్ ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు.అంతేకాదు, సీనియర్ హీరోలలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా వెంకీ మామ నిలిచాడు.

విజువల్ వండర్ గా “రామాయణ”.. రాముడిగా రణ్ బీర్ లుక్ అదిరిందిగా..!!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమాను అనిల్ తెరకెక్కిస్తున్నాడు.. ఎంతో గ్రాండ్ గా మొదలైన ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తయింది.తాజాగా డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకి జడ్జిగా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నిజానికి ఈ సినిమా కూడా అవుట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని అంతా అనుకున్నారు. కానీ ఆ విషయంలోనే అందరికీ అనిల్ రావిపూడి షాక్ ఇచ్చాడు.

వెంకీ మామతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా తెరకెక్కించిన అనిల్ రావిపూడి.మెగాస్టార్ సినిమా మాత్రం కేవలం 70 శాతం మాత్రమే కామెడీతో ఉంటుందని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అనిల్ తెలిపారు.. మెగాస్టార్ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారని అనిల్ తెలిపారు.. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

The post మెగాస్టార్ తో అలాంటి సినిమా.. షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/such-a-movie-with-a-megastar-anil-ravipudi-gave-a-shock/feed/ 0