ముదురురుతున్న అల్లు vs మెగా వివాదం.. చేతులెత్తేసిన చిరంజీవి..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. గత కొంతకాలంగా అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీతో విభేదాలు కొనసాగుతున్నాయి..దీనితో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్...