Mega 157 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mega-157/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 23 Jul 2025 16:39:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Mega 157 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mega-157/ 32 32 Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! https://filmybowl.com/telugu/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/ https://filmybowl.com/telugu/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/#respond Wed, 23 Jul 2025 16:39:56 +0000 https://filmybowl.com/telugu/?p=4418 మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ “మెగా 157’.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. మెగాస్టార్ సినిమా ఎంతో గ్రాండ్ గా ప్రారంభించిన అనిల్ రావిపూడి.. మూవీ షూట్ కూడా స్పీడ్ గా చేసేస్తున్నాడు.. మొన్నటి దాకా కేరళలో ఓ షెడ్యూల్ ను...

The post Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ “మెగా 157’.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. మెగాస్టార్ సినిమా ఎంతో గ్రాండ్ గా ప్రారంభించిన అనిల్ రావిపూడి.. మూవీ షూట్ కూడా స్పీడ్ గా చేసేస్తున్నాడు.. మొన్నటి దాకా కేరళలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేసిన మేకర్స్ దాన్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు .

హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..?

కేరళలో పెళ్లి వేడుకను షూట్ చేసినట్టు తెలుస్తోంది. మొన్న చిరంజీవి, నయనతార పెళ్లి బట్టల్లో కనిపించారు. అది చూస్తే కచ్చితంగా పెళ్లి వేడుకను లేదంటే ఏదైనా పాటను షూట్ చేశారేమో అనిపిస్తుంది.. ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ సెట్ లో స్పీడ్ గా షూటింగ్ నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.చిరంజీవి, అనిల్ తాజాగా హైదరాబాద్ కు చేరుకున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ప్రైవేట్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు చేరుకున్నారు. చిరంజీవి వింటేజ్ లుక్ లో అదరగొడుతున్నారు..

ఈ మూవీని వచ్చే 2026 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సూపర్ ఫాస్ట్ గా సినిమా షూటింగ్ చేస్తున్నారు.ఈ సినిమాను కూడా అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు..త్వరలోనే ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది..

The post Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/feed/ 0
Mega 157 : షూటింగ్ అప్డేట్.. లేటెస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? https://filmybowl.com/telugu/mega-157-shooting-update-where-is-the-latest-schedule/ https://filmybowl.com/telugu/mega-157-shooting-update-where-is-the-latest-schedule/#respond Sat, 19 Jul 2025 16:35:00 +0000 https://filmybowl.com/telugu/?p=4358 మెగాస్టార్ చిరంజీవి,బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ఎంటర్‌టైనర్ “Mega157”.. త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకు శ్రీమతి అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని అద్భుతమైన లొకేషన్స్‌లో జరుగుతుంది.. ‘ఉస్తాద్ భగత్...

The post Mega 157 : షూటింగ్ అప్డేట్.. లేటెస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి,బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ఎంటర్‌టైనర్ “Mega157”.. త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకు శ్రీమతి అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని అద్భుతమైన లొకేషన్స్‌లో జరుగుతుంది..

‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవన్ సరసన మరో హీరోయిన్..?

చిత్ర యూనిట్ ప్రస్తుతం కేరళలో ఒక కలర్‌ఫుల్, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ను చిత్రీకరిస్తోంది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, నయనతారలు జంటగా కనిపించనున్నారు. పెళ్లి సందడి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సాంగ్ పూర్తిగా జాయ్‌ఫుల్ మూడ్ లో సాగుతుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం… ఈ షెడ్యూల్‌లో సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారటా.. ఈ షూటింగ్ షెడ్యూల్ జులై 23, 2025 నాటికి పూర్తవుతుందని తెలుస్తుంది.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు..

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సైతం ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో వున్నాడు.. మెగాస్టార్ సినిమాను కూడా తనదైన స్టైల్ లో మరింత ఎంటర్టైనింగ్ తెరకెక్కించేందుకు అనిల్ రావిపూడి సిద్ధం అవుతున్నాడు..ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

The post Mega 157 : షూటింగ్ అప్డేట్.. లేటెస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mega-157-shooting-update-where-is-the-latest-schedule/feed/ 0
మెగా 157 : శరవేగంగా షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/mega-157-shooting-is-going-on-at-a-fast-pace-when-is-the-next-schedule/ https://filmybowl.com/telugu/mega-157-shooting-is-going-on-at-a-fast-pace-when-is-the-next-schedule/#respond Mon, 23 Jun 2025 08:33:28 +0000 https://filmybowl.com/telugu/?p=3920 టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ హిట్ అనిల్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.. ఈ సినిమా తరువాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. అనిల్ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే… చిరు సరసన...

The post మెగా 157 : శరవేగంగా షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ హిట్ అనిల్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.. ఈ సినిమా తరువాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. అనిల్ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే… చిరు సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముస్సోరీ షెడ్యూల్ ఫినిష్ చేసారు. అక్కడ చిరంజీవి, కేథరీన్ మరియు నయనతార కాంబినేషన్‌లో ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నాడు.. అయితే కాస్త గ్యాప్ తర్వాత నేటి నుండి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో సినిమలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే చిరు, నయన్ కు సంబంధించి మేజర్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది.. అలాగే ఇదే షెడ్యూల్ లో వెంకీ మామ కూడా జయిన్ అవుతారని సమాచారం.

ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరించ బోతున్నాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు మాస్ మ్యూజిక్ స్పెషలిస్ట్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.. అయితే ఎంతో ఫాస్ట్ గా మొదలైన ఈ సినిమా అంతే ఫాస్ట్ గా పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది.. చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం..రిలీజ్ కి అనుగుణంగానే షూట్ ను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు.అయితే భారీ అంచనాల మధ్య వస్తున్న చిరు – అనిల్ కాంబో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.

The post మెగా 157 : శరవేగంగా షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mega-157-shooting-is-going-on-at-a-fast-pace-when-is-the-next-schedule/feed/ 0
Mega 157: రఫ్ఫాడించే ప్రోమో అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/mega-157-the-raffled-promo-is-amazing/ https://filmybowl.com/telugu/mega-157-the-raffled-promo-is-amazing/#respond Tue, 01 Apr 2025 10:41:06 +0000 https://filmybowl.com/telugu/?p=3398 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది.బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అనిల్ మంచి ఫామ్ లో వున్నాడు.. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైనా బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ఓ భారీ సినిమా చేయబోతున్నాడు.ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న...

The post Mega 157: రఫ్ఫాడించే ప్రోమో అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది.బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అనిల్ మంచి ఫామ్ లో వున్నాడు.. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైనా బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ఓ భారీ సినిమా చేయబోతున్నాడు.ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఈ కాంబినేషన్ మూవీ.. ఎట్టకేలకు ఈ ఉగాది సందర్బంగా  ప్రారంభం అయింది..

పెద్ది : చరణ్ మూవీ కోసం దేవిశ్రీ సాయం..?

నూతన తెలుగు సంవత్సరాన ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు.తాజాగా ఈ సినిమాకు పని చేయబోతున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాయ్స్ తో పాటు అడిషనల్ డైలాగ్ రైటర్స్, కో రైటర్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ తమ్మిరాజు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, డీవోపీ సమీర్, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలను మెగా స్టార్ కు పరిచయం చేస్తూ అనిల్ రావిపూడి ఓ స్పెషల్ వీడియో విడుదల చేసాడు. చివరిగా ఈ సారి రఫ్ఫాడించేద్దాం అనే డైలాగ్ తో అనిల్ రావిపూడి,చిరుతో కలిసి సిగ్నేచర్ స్టెప్ వేసాడు..

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.చిరు వింటేజ్ క్యారెక్టర్స్ తో మొదలైన ఈ ప్రోమో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియజేసింది.. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్ బైనర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శర వేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

The post Mega 157: రఫ్ఫాడించే ప్రోమో అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mega-157-the-raffled-promo-is-amazing/feed/ 0
స్పీడ్ పెంచాం.. రఫ్ఫాడిద్దాం.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!! https://filmybowl.com/telugu/lets-speed-up-lets-ruff-it-up-anil-ravipudis-interesting-tweet/ https://filmybowl.com/telugu/lets-speed-up-lets-ruff-it-up-anil-ravipudis-interesting-tweet/#respond Mon, 31 Mar 2025 15:50:58 +0000 https://filmybowl.com/telugu/?p=3393 మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఉగాది పండుగ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ ప్రముఖులు రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ సహా కీలక వ్యక్తుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా అనిల్ రావిపూడి షూటింగ్...

The post స్పీడ్ పెంచాం.. రఫ్ఫాడిద్దాం.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఉగాది పండుగ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ ప్రముఖులు రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ సహా కీలక వ్యక్తుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా అనిల్ రావిపూడి షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు..తాజాగా.. సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడి మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు.

సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

‘నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఆయనతో జర్నీ చేయడానికి మా టీమ్ మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ సారి సౌండ్ మరింత పెంచాం.. రఫ్పాడిస్తాం’ అని అని రావిపూడి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్, గ్యాంగ్ లీడర్ రేంజ్ సినిమాలు కావాలి.. అస్సలు డిజప్పాయింట్ చేయొద్దు అంటూ అనిల్‌కు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. హీరోయిన్‌గా పరిణితి చోప్రా, అథితి రావు హైదరి ఎంపికయినట్లు న్యూస్ బాగా వైరల్ అవుతుంది..అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ తరువాత మొదలయ్యే ఛాన్స్ వుంది.ఈ గ్యాప్ లో మెగాస్టార్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీ “ విశ్వంభర” పూర్తి చేయనున్నాడు.. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు..

The post స్పీడ్ పెంచాం.. రఫ్ఫాడిద్దాం.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/lets-speed-up-lets-ruff-it-up-anil-ravipudis-interesting-tweet/feed/ 0