#meenakshi chowdary Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/meenakshi-chowdary/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 26 Dec 2024 09:16:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #meenakshi chowdary Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/meenakshi-chowdary/ 32 32 అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/anaganaga-oka-raju-jati-ratnam-hero-is-back-teaser-adrindiga/ https://filmybowl.com/telugu/anaganaga-oka-raju-jati-ratnam-hero-is-back-teaser-adrindiga/#respond Thu, 26 Dec 2024 09:16:43 +0000 https://filmybowl.com/telugu/?p=1671 యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నాడు.. జాతిరత్నాలు సినిమా తరువాత నవీన్ పోలిశెట్టి నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను పి. మహేష్ తెరకెక్కించారు.. డిఫరెంట్ కాన్సెప్ట్...

The post అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నాడు.. జాతిరత్నాలు సినిమా తరువాత నవీన్ పోలిశెట్టి నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను పి. మహేష్ తెరకెక్కించారు.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. కానీ కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేదు..అయితే ఆ సినిమా తరువాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు.

బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..?

గ్యాప్ రావడం వెనుక బలమైన కారణం కూడా వుంది..చిన్న యాక్సిడెంట్ కారణంగా నవీన్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.అయితే ఎట్టకేలకు తనదైన టైమింగ్ తో అలరించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న “అనగనగా ఒక రాజు”మూవీ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.నిజానికి ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించారు..కొన్నేళ్ల క్రితం శ్రీలీల హీరోయిన్ గా మరో దర్శకుడితో అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి డైరెక్షన్ బాధ్యతలు “మారి” చేతికి వచ్చాయి.. అయితే ఈ గ్యాప్ లో హీరోయిన్ కూడా చేంజ్ అయింది.. హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని మేకర్స్ ఫైనల్ చేసారు..

తాజాగా ఇవాళ ఈ సినిమా టీజర్ వచ్చేసింది.అంచనాలకు తగ్గట్టే నవీన్ పోలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. టీజర్ ఎంతో ఫన్నీ గా కట్ చేసిన మేకర్స్ విడుదల తేదీ మాత్రం చెప్పలేదు.. అయితే ఈ సినిమాను 2025లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు..వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్న నాగవంశీ అనగనగ ఒక రాజు సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు..

The post అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/anaganaga-oka-raju-jati-ratnam-hero-is-back-teaser-adrindiga/feed/ 0
NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..? https://filmybowl.com/telugu/nc24-that-crazy-heroine-in-naga-chaitanyas-new-movie/ https://filmybowl.com/telugu/nc24-that-crazy-heroine-in-naga-chaitanyas-new-movie/#respond Mon, 25 Nov 2024 12:01:11 +0000 https://filmybowl.com/telugu/?p=1052 టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ...

The post NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..తాజాగా ఈ సినిమా నుంచి “బుజ్జి తల్లి” సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ గా మారింది.. ఈ సినిమాను మేకర్స్ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

మైత్రీకి దూరంగా దేవిశ్రీ.. ఆ సినిమాలు సైతం మిస్ కానున్నాయా..?

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కాకుండానే నాగచైతన్య మరో భారీ సినిమాకు కమిట్ అయ్యారు..విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో నాగ చైతన్య  నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటించారు… ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు.ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ ఆసక్తికరంగా డిజైన్ చేసారు…ఈ సినిమాను NC24 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా కూడా విరూపాక్ష తరహాలో మిస్టికల్ థ్రిల్లర్ జానర్ కిందకు వస్తుంది అని సమాచారం. దర్శకుడిగా కార్తీక్ దండు పౌరాణిక టచ్‌తో కూడిన అడ్వెంచర్ ఫిల్మ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. డిసెంబర్ రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగచైతన్య సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ విషయాన్నీ త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
నాగ చైతన్య మరియు కార్తీక్ దండుల కలయిక బాక్సాఫీస్ వద్ద మరో సంచలనాన్ని సృష్టిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. వీరి కాంబో పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి…ఈ సినిమాను SVCC మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై BVSN ప్రసాద్ మరియు సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు

The post NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nc24-that-crazy-heroine-in-naga-chaitanyas-new-movie/feed/ 0