Mass song Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mass-song/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 12 Mar 2025 17:08:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Mass song Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mass-song/ 32 32 జపాన్ లో అదరగొడుతున్న “దేవర” సాంగ్..!! https://filmybowl.com/telugu/devara-song-is-trending-in-japan/ https://filmybowl.com/telugu/devara-song-is-trending-in-japan/#respond Wed, 12 Mar 2025 17:08:48 +0000 https://filmybowl.com/telugu/?p=3098 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీకి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చినా ఆ తరువాత దూసుకుపోయింది..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది..ఏకంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించగా బాలీవుడ్ హాట్...

The post జపాన్ లో అదరగొడుతున్న “దేవర” సాంగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీకి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చినా ఆ తరువాత దూసుకుపోయింది..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది..ఏకంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..

చరణ్ చూపు.. బాలీవుడ్ వైపు.. భారీ మూవీ సెట్ చేస్తున్నాడా..?

నెట్ ఫ్లిక్స్  ఓటీటిలోకి వచ్చిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ రెస్పాన్స్ ని దక్కించుకుంది.నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి ఇతర దేశాల నుండి కూడా పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ రావడంతో ఈ సినిమాకు డిమాండ్ బాగా పెరిగింది. గ్లోబల్ వైడ్ గా మంచి రీచ్ రావడంతో ఈ చిత్రాన్ని ఇతర దేశాల్లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాని ముందుగా ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ ఉన్న జపాన్ లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 28 వ తారీఖున ఈ చిత్రం జపాన్ దేశంలో దేవర గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఎన్టీఆర్ కూడా జపాన్ లో ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు..ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ‘దావుడి’పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పుడు ఈ పాట జపాన్ దేశం మొత్తం మారుమ్రోగిపోతుంది. రీసెంట్ గానే ఒక జపనీస్ జంట ఈ పాటకు డ్యాన్స్ వేస్తూ ఒక రీల్ ని అప్లోడ్ చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రీల్ ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసారు

The post జపాన్ లో అదరగొడుతున్న “దేవర” సాంగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devara-song-is-trending-in-japan/feed/ 0