#maruthi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/maruthi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 09 Apr 2025 09:11:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #maruthi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/maruthi/ 32 32 రాజాసాబ్ : ప్రభాస్ మూవీ క్రేజీ అప్డేట్.. డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/rajasaab-prabhas-movie-crazy-update-director-maruthis-interesting-comments/ https://filmybowl.com/telugu/rajasaab-prabhas-movie-crazy-update-director-maruthis-interesting-comments/#respond Wed, 09 Apr 2025 09:11:52 +0000 https://filmybowl.com/telugu/?p=3542 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ,...

The post రాజాసాబ్ : ప్రభాస్ మూవీ క్రేజీ అప్డేట్.. డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో త్వరలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లిన దర్శకుడు మారుతి. రాజా సాబ్ మూవీ అప్డేట్ గురించి అడగ్గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..

ఎన్టీఆర్-నీల్ : ఎట్టకేలకు ఎంట్రీ ఇస్తున్న తారక్.. అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిందిగా..!!

‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ చాలా పాజిటివ్ వైబ్స్‌తో చేస్తున్నాం. కొంత డబ్బింగ్ పార్ట్, సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు..సీజీ వర్క్స్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుందని తెలిపారు. ఔట్‌పుట్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంటుందని మారుతీ తెలిపారు… సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు… సినిమా అంటే అందరి శ్రమ, కష్టం ఆధారపడి ఉంటుంది.. ఏ ఒక్కరు నిర్ణయం తీసుకునేది కాదు.అందుకే అనుకున్న టైమ్‌కు సినిమా రిలీజ్ కాలేదు.. సీజీ వర్క్స్ కంప్లీట్ అయిన వెంటనే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుందని మారుతీ తెలిపారు..

దీనితో రాజాసాబ్ రిలీజ్ ఈ ఏడాది ఉండదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రభాస్ వింటేజ్ పెర్ఫార్మన్స్ చూడలనే డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా వాయిదా కాస్త నిరాశ కలిగించింది..అయితే ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.. హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుంది..

 

The post రాజాసాబ్ : ప్రభాస్ మూవీ క్రేజీ అప్డేట్.. డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-prabhas-movie-crazy-update-director-maruthis-interesting-comments/feed/ 0
షూటింగ్ దశలోనే “రాజాసాబ్” ప్రభాస్ లేకుంటే పని అయ్యేలా లేదుగా..!! https://filmybowl.com/telugu/rajasab-said-that-without-prabhas-the-shooting-would-not-have-been-possible/ https://filmybowl.com/telugu/rajasab-said-that-without-prabhas-the-shooting-would-not-have-been-possible/#respond Sat, 15 Mar 2025 13:15:06 +0000 https://filmybowl.com/telugu/?p=3142 పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’.. టాలెంటెడ్ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం షూటింగ్ గురించి రోజుకో వార్త బాగా వైరల్ అవుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా సగం పూర్తి కావాల్సి ఉందని తెలుస్తుంది.దర్శకుడు మారుతీ ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం..ఈ పరిస్థితిలో ప్రభాస్ డేట్స్ ఇవ్వకపోతే షూటింగ్ అయితే ముందుకు సాగడం...

The post షూటింగ్ దశలోనే “రాజాసాబ్” ప్రభాస్ లేకుంటే పని అయ్యేలా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’.. టాలెంటెడ్ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం షూటింగ్ గురించి రోజుకో వార్త బాగా వైరల్ అవుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా సగం పూర్తి కావాల్సి ఉందని తెలుస్తుంది.దర్శకుడు మారుతీ ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం..ఈ పరిస్థితిలో ప్రభాస్ డేట్స్ ఇవ్వకపోతే షూటింగ్ అయితే ముందుకు సాగడం కష్టమని తెలుస్తుంది. ‘రాజాసాబ్’ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా జోరుగా జరుగుతుంది..

కన్నప్ప : ప్రభాస్ పాత్ర నిడివిపై మంచు విష్ణు కీలక కామెంట్స్..!!

ఈ సినిమా 2022 అక్టోబర్‌లో ప్రారంభమయింది.. అయితే, ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకు పూర్తి సమయం కేటాయించలేకపోతున్నాడట.. ఇప్పటివరకు టాకీ భాగంలో 80-85% పూర్తయినట్లు వార్తలు వచ్చినా కానీ , ఇంకా ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు అలాగే కొన్ని పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నాడు.ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుండటంతో ‘రాజా సాబ్ కి ఆయన పూర్తి డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నట్లు తెలుస్తుంది.

దీనితో ప్రభాస్ బాడీ డబుల్‌ని ఉపయోగించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినప్పటికీ, ప్రభాస్ స్వయంగా హాజరైతేనే సినిమా షూటింగ్ సాఫీగా సాగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.. త్వరలోనే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయనున్నాడు… ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సంజయ్ దత్, యోగి బాబు వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

The post షూటింగ్ దశలోనే “రాజాసాబ్” ప్రభాస్ లేకుంటే పని అయ్యేలా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasab-said-that-without-prabhas-the-shooting-would-not-have-been-possible/feed/ 0
వాయిదా దిశగా ప్రభాస్ ” ది రాజాసాబ్ ” మూవీ.. ఇప్పట్లో రిలీజ్ కష్టమే..? https://filmybowl.com/telugu/prabhas-the-rajasaab-movie-is-facing-postponement-will-it-be-difficult-to-release-now/ https://filmybowl.com/telugu/prabhas-the-rajasaab-movie-is-facing-postponement-will-it-be-difficult-to-release-now/#respond Mon, 17 Feb 2025 09:04:22 +0000 https://filmybowl.com/telugu/?p=2641 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి..ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలలో ‘ది రాజా సాబ్’ మూవీ  ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..హారర్ కామెడీ...

The post వాయిదా దిశగా ప్రభాస్ ” ది రాజాసాబ్ ” మూవీ.. ఇప్పట్లో రిలీజ్ కష్టమే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి..ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలలో ‘ది రాజా సాబ్’ మూవీ  ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!!

‘ది రాజా సాబ్’ మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ముందుగా అనౌన్స్ చేశారు.కానీ ఈ సినిమాకు గ్రాఫిక్స్ కష్టాలు మొదలయ్యాయని తెలుస్తుంది.., దానితో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడడం గ్యారెంటీ అనే రూమర్లు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం ‘ది రాజా సాబ్’ మూవీ వాయిదా పడడం ఖాయమని తెలుస్తుంది..

ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదని సమాచారం.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూర్తయిన గ్రాఫిక్స్ వర్క్ ప్రభాస్ కి అంతగా నచ్చలేదట.. ‘ఆదిపురుష్’ మూవీ సమయంలో కూడా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ప్రభాస్ పై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. అప్పటి నుంచి ప్రభాస్ తన సినిమాలలో ఉండే గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారు. దీనితో ఈ సినిమా గ్రాఫిక్స్ విషయం ఓ కొలిక్కి వచ్చాకే రిలీజ్ అయ్యే అవకాశాలు వున్నాయి..

The post వాయిదా దిశగా ప్రభాస్ ” ది రాజాసాబ్ ” మూవీ.. ఇప్పట్లో రిలీజ్ కష్టమే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-the-rajasaab-movie-is-facing-postponement-will-it-be-difficult-to-release-now/feed/ 0
ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..? https://filmybowl.com/telugu/prabhas-the-raja-saab-will-the-release-be-postponed/ https://filmybowl.com/telugu/prabhas-the-raja-saab-will-the-release-be-postponed/#respond Fri, 03 Jan 2025 10:01:31 +0000 https://filmybowl.com/telugu/?p=1863 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీ బిజీగా వున్నాడు . ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “ది రాజా సాబ్”.. ప్రభాస్ ఈ సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు..హారర్, రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీస్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ...

The post ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీ బిజీగా వున్నాడు . ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “ది రాజా సాబ్”.. ప్రభాస్ ఈ సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు..హారర్, రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీస్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో ప్రభాస్‌ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు పాత్రలలో సందడి చేయనున్నారు.

అఫీషియల్ : “గేమ్ ఛేంజర్” గ్రాండ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్న పవర్ స్టార్..!!

ఇప్పటికే మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్ తో ఆ విషయంపై ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది.అయితే ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న జాక్ ను కూడా అదే డేట్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. దీంతో రాజా సాబ్ విడుదల వాయిదా పడుతుందని అంతా అనుకుంటున్నారు..

దీంతో వాయిదాపై నేరుగా స్పందించని మేకర్స్ ఇన్ డైరెక్ట్ గా ఓ పోస్ట్ వేశారు… రాజా సాబ్‌ షూటింగ్ విరామం లేకుండా శరవేగంగా జరుగుతోందని, దాదాపు 80 శాతం పూర్తయిందని తెలిపారు. పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు అంతే వేగంగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. త్వరలో వరుస అప్డేట్స్‌ ఇస్తామని తెలిపారు..అయితే ఇప్పుడు రాజా సాబ్ టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నాలుగు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని సమాచారం.

The post ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-the-raja-saab-will-the-release-be-postponed/feed/ 0
రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/rajasaab-the-timing-of-the-teaser-release-is-fixed/ https://filmybowl.com/telugu/rajasaab-the-timing-of-the-teaser-release-is-fixed/#respond Mon, 02 Dec 2024 11:32:47 +0000 https://filmybowl.com/telugu/?p=1199 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు..ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “రాజాసాబ్ “.. అయితే మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ పై ప్రేక్షకుల నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు మారుతీ.. ప్రభాస్ స్టార్‌డమ్‌ను హ్యాండిల్ చేయగలడా, తనతో సినిమా తెరకెక్కించి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయగలడా అని ...

The post రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు..ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “రాజాసాబ్ “.. అయితే మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ పై ప్రేక్షకుల నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు మారుతీ.. ప్రభాస్ స్టార్‌డమ్‌ను హ్యాండిల్ చేయగలడా, తనతో సినిమా తెరకెక్కించి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయగలడా అని  చాలా డౌట్స్ వున్నాయి…అయితే ఆ డౌట్స్ అన్నిటికి మారుతీ ఒక్క పోస్టర్‌తో సమాధానమిచ్చాడు..

ముదురురుతున్న అల్లు vs మెగా వివాదం.. చేతులెత్తేసిన చిరంజీవి..!!

‘ది రాజా సాబ్’ నుండి ముందుగా ఒక మాస్ పోస్టర్‌ను విడుదల చేసి ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషి చేసాడు… ఆ తర్వాత ఈ చిత్రం నుండి ఒక గ్లింప్స్ కూడ విడుదలయ్యింది. అందులో ప్రభాస్ స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే ఇటీవల ఈ చిత్రం నుండి ఓ స్టన్నింగ్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఓ ముసలివాడి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు… ఇప్పుడు ఈ మూవీ నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

‘ది రాజా సాబ్’ మూవీని 2025 ఏప్రిల్ 10న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ ఇంకా చాలా సమయం ఉండటంతో ఈ లోపు ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు మేకర్స్ టీజర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. అందుకే క్రిస్మస్ సందర్భంగా ‘రాజా సాబ్’ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్, టీజర్ కన్నా కూడా ఒక సాంగ్ రిలీజ్ అయితే మాత్రం ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీలవుతారు. అందుకే అతి త్వరలో ఒక మాస్ పాటను కూడా విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

The post రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-the-timing-of-the-teaser-release-is-fixed/feed/ 0
రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్ https://filmybowl.com/telugu/rajasaab-the-makers-are-planning-a-mass-item-song-prabhas-will-star-with-that-star-heroine/ https://filmybowl.com/telugu/rajasaab-the-makers-are-planning-a-mass-item-song-prabhas-will-star-with-that-star-heroine/#respond Wed, 20 Nov 2024 16:17:17 +0000 https://filmybowl.com/telugu/?p=980   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ప్రభాస్ గత ఏడాది వచ్చిన “సలార్” సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు “సలార్” సినిమా  భారీ ఊరటని ఇచ్చింది.కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతుంది.ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా...

The post రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ప్రభాస్ గత ఏడాది వచ్చిన “సలార్” సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు “సలార్” సినిమా  భారీ ఊరటని ఇచ్చింది.కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతుంది.ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కల్కి 2898 AD “.. ప్రభాస్ కెరీర్ లోనే అల్టిమేట్ హిట్ అందుకుంది.ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ప్రభాస్ రేంజ్ ఏంటో నిరూపించింది.

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.వాటిలో “రాజా సాబ్” మూవీ ఒకటి.ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన మలయాళం బ్యూటీ మాళవిక మోహనన్,అలాగే హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ప్రభాస్ ఇలాంటి జోనర్ లో నటించడం ఇదే మొదటిసారి..ఈ సినిమాను మారుతీ తన స్టైల్ ఆఫ్ కామెడీతో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో ప్రభాస్ మరో భారీ విజయం అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాంచరణ్..”గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్ ..!!

ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉందని సమాచారం.ఈ సాంగ్ కోసం మేకర్స్ లేడీ అమితాబ్ నయనతారను దాదాపు కన్ఫామ్ చేసినట్లు తెలుస్తుంది .త్వరలోనే మేకర్స్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు.గతంలో వచ్చిన యోగి సినిమాలో ప్రభాస్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది.దాదాపు  17 ఏళ్ళ తరువాత మళ్ళి వీరి కాంబినేషన్ సెట్ కావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

The post రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-the-makers-are-planning-a-mass-item-song-prabhas-will-star-with-that-star-heroine/feed/ 0