వాయిదా దిశగా ప్రభాస్ ” ది రాజాసాబ్ ” మూవీ.. ఇప్పట్లో రిలీజ్ కష్టమే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్...