#manchu manoj Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/manchu-manoj/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 28 May 2025 15:59:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #manchu manoj Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/manchu-manoj/ 32 32 మీరాయ్ : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్..విజువల్స్ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/mirai-the-teaser-is-giving-goosebumps-the-visuals-are-stunning/ https://filmybowl.com/telugu/mirai-the-teaser-is-giving-goosebumps-the-visuals-are-stunning/#respond Wed, 28 May 2025 15:59:31 +0000 https://filmybowl.com/telugu/?p=3903 టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. గతంలో వచ్చిన ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జ తన కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం మళ్ళీ అదే తరహా సినిమాలో నటిస్తున్నాడు.. తేజ సజ్జ ‘మిరాయ్’ వంటి భారీ పాన్ వరల్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కి, కొంచెం ఎక్కువ...

The post మీరాయ్ : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్..విజువల్స్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. గతంలో వచ్చిన ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జ తన కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం మళ్ళీ అదే తరహా సినిమాలో నటిస్తున్నాడు.. తేజ సజ్జ ‘మిరాయ్’ వంటి భారీ పాన్ వరల్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కి, కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ అందరికీ బాగా నచ్చేసింది..ఈ మూవీ ఒక్కో పోస్టర్ అంచనాలు బాగా పెంచేసింది.

‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!!

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్‌ని నేడు మేకర్స్ రిలీజ్ చేశారు..తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఊహించని రీతిలో ఉంది.ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా టీజర్ ఉంది. ‘మిరాయ్’ టీజర్ లో విజువల్స్ సైతం అద్భుతంగా అనిపించాయి..స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. ముఖ్యంగా మంచు మనోజ్.. ఈ సినిమాలో విలన్ గా అదరకొట్టాడు. యాక్షన్ సన్నివేశాల్లో తేజ ఎక్కడా కూడా అసలు కాంప్రమైజ్ అయినట్టే కనిపించడం లేదు..

ఇక ఈ టీజర్ లాస్ట్ షాట్‌లో రాముని రాకపై చూపించిన విజువల్ అద్భుతంగా వుంది..’మిరాయ్ ‘కనుక క్లిక్ అయితే తేజ సజ్జ కెరీర్ లో మరో భారీ పాన్ ఇండియా మూవీ పడ్డట్లే అవుతుంది..ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు..జగపతి బాబు, శ్రీయ వంటి టాప్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు..

The post మీరాయ్ : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్..విజువల్స్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mirai-the-teaser-is-giving-goosebumps-the-visuals-are-stunning/feed/ 0
మిరాయ్ : రిలీజ్ డేట్ లాక్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/mirai-release-date-locked-latest-poster-is-awesome/ https://filmybowl.com/telugu/mirai-release-date-locked-latest-poster-is-awesome/#respond Sat, 22 Feb 2025 10:03:16 +0000 https://filmybowl.com/telugu/?p=2759 టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన తేజా సజ్జ ప్రస్తుతం హీరోగా మారి వరుస హిట్స్ అందుకుంటున్నాడు..ఓ బేబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. గత ఏడాది టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా...

The post మిరాయ్ : రిలీజ్ డేట్ లాక్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన తేజా సజ్జ ప్రస్తుతం హీరోగా మారి వరుస హిట్స్ అందుకుంటున్నాడు..ఓ బేబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. గత ఏడాది టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ “హను-మాన్” సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ అయింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సంచలన విజయం సాధించింది.. “హను-మాన్” సినిమాతో తేజా సజ్జ తన కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. అది కూడా పాన్ ఇండియా రేంజ్ హిట్.. దీనితో తేజా సజ్జ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది..

“ఛావా” కోసం రంగంలోకి ఎన్టీఆర్..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

తాను తరువాత చేయబోయే సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. తేజా సజ్జ తన తరువాత సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో చేస్తున్నాడు..కార్తీక్ ఘట్టమనేని తో తేజా సజ్జ మరో సూపర్ హీరో మూవీ చేస్తున్నాడు.. “ మిరాయ్” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు..ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది..

ఇదిలా ఉంటే మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు..ఈ సినిమా ఆగష్టు 1 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమాలో తేజా సజ్జ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది..

 

The post మిరాయ్ : రిలీజ్ డేట్ లాక్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mirai-release-date-locked-latest-poster-is-awesome/feed/ 0
ముదురుతున్న మంచు వారింట రచ్చ..ఎక్కడికి దారితీస్తుందో..? https://filmybowl.com/telugu/where-does-the-noise-of-the-dark-manchu-lead/ https://filmybowl.com/telugu/where-does-the-noise-of-the-dark-manchu-lead/#respond Mon, 09 Dec 2024 06:13:43 +0000 https://filmybowl.com/telugu/?p=1332 టాలీవుడ్ లో మంచు వారింట రచ్చ హాట్ టాపిక్ గా మారింది..మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో తగాదాలు బయటపడ్డాయి.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే మంచు హీరోలు ఈ సారి ఏకంగా కొట్టుకోవడం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనపై, తన భార్యపై అనుచరులతో దాడి చేయించాడని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.మోహన్ బాబు...

The post ముదురుతున్న మంచు వారింట రచ్చ..ఎక్కడికి దారితీస్తుందో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ లో మంచు వారింట రచ్చ హాట్ టాపిక్ గా మారింది..మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో తగాదాలు బయటపడ్డాయి.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే మంచు హీరోలు ఈ సారి ఏకంగా కొట్టుకోవడం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనపై, తన భార్యపై అనుచరులతో దాడి చేయించాడని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.మోహన్ బాబు అనుచరులు దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు..

పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..?

నిన్న అంతా మంచు మనోజ్‌ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన దృశ్యాలు వైరల్ అవగా తాజాగా మంచు మనోజ్ శరీరంపై గాయాలున్నట్లు మెడికో లీగల్ రిపోర్ట్ లో వెల్లడిఅయింది.. మంచు మనోజ్ కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. మనోజ్ తనపై దాడి చేసాడని మోహన్ బాబు కూడా కేసు పెట్టారు.తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ వైరల్ అవుతుంది.. మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం ముదురుతుంది. ఈ తెల్లవారుజామున జల్ పల్లి లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ రావడం జరిగింది..

మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ ను ఆయన తీసుకెళ్లాడు. రెండు రోజులుగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు అలాగే ప్రైవేట్ బౌన్సర్లు కాపలా కాస్తున్నారు. కొద్ది రోజులుగా దుబాయ్ లో ఉంటున్న మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నాడు. కాసేపట్లో జల్ పల్లి లోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నాడని సమాచారం. గతంలో ఓ సారి మంచు మనోజ్ బంధువుల ఇంటికి వెళ్లి మంచు విష్ణు వెళ్లి దాడి చేసిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే..దీనితో ఈ గొడవ ఎంతదూరం వెళ్తుందో చూడాలి..

The post ముదురుతున్న మంచు వారింట రచ్చ..ఎక్కడికి దారితీస్తుందో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/where-does-the-noise-of-the-dark-manchu-lead/feed/ 0
మంచు వారింట్లో మళ్ళీ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..!! https://filmybowl.com/telugu/there-is-a-ruckus-among-manchu-again-complain-to-the-police/ https://filmybowl.com/telugu/there-is-a-ruckus-among-manchu-again-complain-to-the-police/#respond Sun, 08 Dec 2024 08:42:15 +0000 https://filmybowl.com/telugu/?p=1311 విలక్షణ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.. దాదాపు 500 సినిమాలకు పైగా నటించిన మోహన్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.. ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ సినిమాలలో హీరోలుగా నటించినా కూడా మోహన్ బాబు అలరించిన...

The post మంచు వారింట్లో మళ్ళీ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
విలక్షణ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.. దాదాపు 500 సినిమాలకు పైగా నటించిన మోహన్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.. ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ సినిమాలలో హీరోలుగా నటించినా కూడా మోహన్ బాబు అలరించిన స్థాయిలో వారు అలరించలేకపోయారు.. కానీ తండ్రికి తగ్గ తనయులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..

ఆర్జీవి : పుష్ప రాజ్ ముందు అల్లు అర్జున్ సైతం దిగదుడుపే..!!

మంచు విష్ణు తెలుగు సినీ “మా” అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వున్నారు.. మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా వున్నా తాజాగా కొన్ని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.. ఇదిలా ఉంటే మంచు కుటుంబంలో ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కింది. గతంలో మాటల యుద్ధం కొనసాగించిన మంచు బ్రదర్స్ ఇటివల సైలెంట్ అయిపోయారు… కానీ నేడు మరోసారి మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసినట్లు సమాచారం..మోహన్ బాబు తనని తన భార్యని కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేసాడని న్యూస్ వైరల్ అయింది… అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు న్యూస్ బాగా వైరల్ అయింది.

తండ్రి కొడుకులు ఒకరిమీద ఒకరు కేసులు పెటుకున్నారు అనే వార్త టాలీవుడ్ లో  చర్చానీయాంశం గా మారింది.స్కూల్, ఆస్తుల వ్యవహారంలో గత కొద్దీ రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తున్నట్లు తెలుస్తుంది..అయితే .ఈ వ్యవహారంపై మంచు మోహన్ బాబుకు చెందిన పిఆర్ టీమ్ స్పందించింది. మోహన్ బాబు గారు మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు కల్పిత కధనాలను కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి.ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు ప్రచారం చేయవద్దని కోరింది..

The post మంచు వారింట్లో మళ్ళీ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/there-is-a-ruckus-among-manchu-again-complain-to-the-police/feed/ 0