ఓ భామ అయ్యో రామ : సుహాస్ మూవీలో ఆ స్టార్ డైరెక్టర్.. ఏకంగా అలాంటి పాత్రలో..!!
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సుహాస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు.. కలర్ ఫోటో సినిమాతో...