Maisa Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/maisa/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 28 Jun 2025 07:13:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Maisa Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/maisa/ 32 32 ‘మైసా’ గా వస్తున్న రష్మిక.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/rashmika-is-coming-up-with-maisa-the-first-look-is-amazing/ https://filmybowl.com/telugu/rashmika-is-coming-up-with-maisa-the-first-look-is-amazing/#respond Sat, 28 Jun 2025 07:13:27 +0000 https://filmybowl.com/telugu/?p=3984 నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఆమె వరుసగా పాన్ ఇండియా సక్సెస్ లు అందుకోవడంతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది.. వరుసగా ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.. ఇదిలా ఉంటే రష్మిక లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారారవీంద్ర పుల్లె దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు.రవీంద్ర గతంలో ఎన్నో సూపర్...

The post ‘మైసా’ గా వస్తున్న రష్మిక.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఆమె వరుసగా పాన్ ఇండియా సక్సెస్ లు అందుకోవడంతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది.. వరుసగా ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.. ఇదిలా ఉంటే రష్మిక లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారారవీంద్ర పుల్లె దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు.రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.

కన్నప్ప అదిరిపోయింది.. మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!!

అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు వ్యవహారిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది..ఇంతటి భారీ స్థాయిలో తెరకెక్కతున్న ఈ సినిమాకు మైసా అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు. తెలుగుకు సంబంధించి సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను ను దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్ చేసారు.తమిళ పోస్టర్ ను స్టార్ హీరో ధనుష్ రిలీజ్ చేయగా హిందీ పోస్టర్ ను చావా హీరో విక్కీ కౌశల్ రిలీజ్ చేసారు. మలయాళం పోస్టర్ ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేయగా కన్నడ ఫస్ట్ లుక్ ను శివరాజ్ కుమార్ రిలీజ్ చేస్తూ మైసా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాంప్రదాయ చీరలో ముక్కుపుడక మరియు ఆభరణాలు ధరించి రష్మిక ఒక గోండ్ మహిళగా వీరత్వాన్ని తెలియజేసేలా ఉంది. రక్తంతో తడిసిన రూపంతో ఆయుధం పట్టుకొని వున్న ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది.రష్మిక ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు..

The post ‘మైసా’ గా వస్తున్న రష్మిక.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rashmika-is-coming-up-with-maisa-the-first-look-is-amazing/feed/ 0