ఎస్ఎస్ఎంబి : వర్క్ షాప్ లో మహేష్.. పిక్ అదిరిందిగా..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB”.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ వంటి...
