SSMB : స్టార్ బ్యూటి ప్రియాంకచోప్రా కు భారీ రెమ్యూనరేషన్..?
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSMB. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం అది కూడా సూపర్ స్టార్ మహేష్ ని...