#mahesh Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mahesh/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 24 Jul 2025 13:10:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #mahesh Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mahesh/ 32 32 ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/ https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/#respond Thu, 24 Jul 2025 13:10:49 +0000 https://filmybowl.com/telugu/?p=4428 ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ “SSMB29”.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సారి సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.కెరీర్ మొత్తంలో బెస్ట్ మూవీస్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సరికొత్త వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌ సూపర్ బజ్‌...

The post ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ “SSMB29”.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సారి సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.కెరీర్ మొత్తంలో బెస్ట్ మూవీస్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సరికొత్త వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌ సూపర్ బజ్‌ ఉంది. పాన్‌ ఇండియా మార్కెట్ లేని మహేష్‌ తో ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు రాజమౌళి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హరిహర వీరమల్లు : ఆ సీన్స్ కి నెగటివ్ టాక్.. జాగ్రత్త పడుతున్న మేకర్స్..!!

అయితే ‘SSMB29’పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన తన తాజా చిత్రం ‘సర్జమీన్’ ప్రమోషన్లలో భాగంగా SSMB29 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ..ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఇది ఓ అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి ఎంచుకునే ప్రతీ కథా భారీగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే… ఈ సినిమా కూడా అంతకు మించి ఉంటుంది.ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ కి ఓ విజువల్ ట్రీట్‌గా నిలవనుందని పృథ్వీరాజ్ సుకుమారన్ హామీ ఇచ్చారు.

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఇది మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి బిగ్ అనౌన్స్మెంట్ చేయనున్నారు

The post ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/feed/ 0
SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!! https://filmybowl.com/telugu/ssmb-29-shooting-big-update-latest-schedule-in-new-locations/ https://filmybowl.com/telugu/ssmb-29-shooting-big-update-latest-schedule-in-new-locations/#respond Sun, 20 Jul 2025 10:32:23 +0000 https://filmybowl.com/telugu/?p=4366 దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB29’..బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మొదటి సారి మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సూపర్‌స్టార్ మహేష్ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ‘వీరమల్లు’ నైజాం రైట్స్ ఎవరికి దక్కిందంటే..?...

The post SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB29’..బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మొదటి సారి మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సూపర్‌స్టార్ మహేష్ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు.

‘వీరమల్లు’ నైజాం రైట్స్ ఎవరికి దక్కిందంటే..?

ఈ సినిమాకు సంబంధించి టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ లాంటి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.మొదట కెన్యాలో షూట్ చేయాలని భావించినప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా మేకర్స్ ప్లాన్ మార్చి ఇప్పుడు టాంజానియాలోని అద్భుతమైన ప్రకృతి ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు..దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను ఎంతో సీక్రెట్ గా ప్రారంభించి శర వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఆఫీసియల్ అప్డేట్ కావాలని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖుల తో పాటు, ఇతర ప్రముఖ ఇంటర్నేషనల్ స్టార్స్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు… సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఎప్పుడూ లేనంత స్థాయిలో తెరకెక్కుతుంది..త్వరలో మహేష్ బర్త్డే వున్న సందర్బంగా ఈ సినిమా నుంచి ఆఫీసియల్ అనౌన్స్మెంట్ ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. రాజమౌళి సైతం ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించాలని చూస్తున్నారు…

The post SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-29-shooting-big-update-latest-schedule-in-new-locations/feed/ 0
SSMB29 : మహేష్ మూవీ కోసం రాజమౌళి సరికొత్త ప్రయోగం..!! https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-latest-experiment-for-maheshs-movie/ https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-latest-experiment-for-maheshs-movie/#respond Tue, 15 Jul 2025 14:42:11 +0000 https://filmybowl.com/telugu/?p=4279 దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం మహేష్ ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నాడు..ఈ సినిమా కోసం మహేష్ లుక్ పరంగా, ఫిట్ నెస్ పరంగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు.. ఈ సినిమా షూటింగ్ సైతం ఎంతో సీక్రెట్ గా ప్రారంభం అయింది..సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా...

The post SSMB29 : మహేష్ మూవీ కోసం రాజమౌళి సరికొత్త ప్రయోగం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం మహేష్ ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నాడు..ఈ సినిమా కోసం మహేష్ లుక్ పరంగా, ఫిట్ నెస్ పరంగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు.. ఈ సినిమా షూటింగ్ సైతం ఎంతో సీక్రెట్ గా ప్రారంభం అయింది..సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. 2027 చివరి నాటికీ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.అయితే దర్శకుడు రాజమౌళి ఏది చేసినా అందులో ఓ స్పెషాలిటీ ఉంటుంది.

ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్ అందుకే వాయిదా వేసాం.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

రాజమౌళి తన ప్రతీ సినిమాలో కొందరిని రిపీట్ చేస్తుంటారు. సినిమాటోగ్రాఫర్ ను, మ్యూజిక్ డైరెక్టర్ ను, కొందరు నటులు, ఇంకొందరు టెక్నీషియన్లను ఎప్పుడూ కంటిన్యూ చేస్తుంటాడు..మహేశ్ బాబుతో చేసే సినిమాకు మాత్రం కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. ఈ సినిమా కోసం అందరినీ కొత్తవారినే తీసుకుంటున్నారు.. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తాజాగా బయట పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెంథిల్.. రాజమౌళి సినిమాకు ఎందుకు పనిచేయట్లేదో చెప్పారు. ఈ సినిమాకు రాజమౌళి అందరూ కొత్త వారినే తీసుకుంటున్నారు. అందుకే నేను ఈ సినిమాకు పనిచేయట్లేదు. భవిష్యత్ లో మేం కలిసి పని చేస్తాం అని ఆయన తెలిపారు..

అయితే రాజమౌళి ఎందుకు అందరినీ కొత్త వారినే తీసుకుంటున్నాడనేది ఇక్కడ ప్రశ్నగా మారింది.. మహేశ్ తో చేయబోయే మూవీ ప్రపంచ వ్యాప్తంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నాడట జక్కన్న.సినిమాను చాలా రిచ్ గా విజువల్ వండర్ గా తెరకెక్కించనున్నారు.సినిమాకు సరిగ్గా సరిపోయే స్థాయి టెక్నాలజీ కోసం ఎవరు వర్కౌట్ అయితే వారినే తీసుకుంటున్నాడట జక్కన్న. టెక్నీషియన్లను సైతం స్పెషల్ గా సెలెక్ట్ చేస్తున్నట్లు సమాచారం… నటీనటులను కూడా తెలుగు నుంచే కాకుండా బయటి వారినే ఎక్కువగా తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు..

The post SSMB29 : మహేష్ మూవీ కోసం రాజమౌళి సరికొత్త ప్రయోగం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-latest-experiment-for-maheshs-movie/feed/ 0
SSMB : మహేష్, రాజమౌళి సినిమాలో ఆ హ్యాండ్సమ్ హీరో..? https://filmybowl.com/telugu/ssmb-mahesh-that-handsome-hero-in-rajamoulis-movie/ https://filmybowl.com/telugu/ssmb-mahesh-that-handsome-hero-in-rajamoulis-movie/#respond Tue, 08 Jul 2025 11:51:42 +0000 https://filmybowl.com/telugu/?p=4160 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. “SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది… ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ లో మరో స్టార్...

The post SSMB : మహేష్, రాజమౌళి సినిమాలో ఆ హ్యాండ్సమ్ హీరో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. “SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది… ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ప్రభాస్ ‘ది రాజాసాబ్’ లో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తుండగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.. అయితే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్టు సమాచారం..మహేష్ బాబు తండ్రి పాత్రలో ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో మాధవన్ ని తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మాధవన్ ఇటీవల కాలంలో విభిన్న పాత్రలు చేస్తూ ఎంతగానో మెప్పిస్తున్నాడు. దీంతో మహేష్ తండ్రిగా కాస్త ముసలి పాత్రలో మాధవన్ కనిపిస్తాడని.., అలాగే ఆయనకు ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుదని సమాచారం..

గతంలో ఈ పాత్ర కోసం నానా పాటేకర్, విక్రమ్ లను అనుకోని ఇప్పుడు మాధవన్ ని ఫైనల్ చేసినట్టు సమాచారం..అయితే రాజమౌళి ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వడం లేదు..ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా షూటింగ్ కి మూవీ యూనిట్ కెన్యా దేశానికి వెళ్ళనున్నట్లు సమాచారం…మహేష్ బర్త్డే ఆగస్టు నెలలో ఉండటంతో ఈ సినిమా కు సంబంధించి రాజమౌళి ఏదైనా బిగ్ అప్డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కచ్చితంగా ఆ రోజు అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు..

The post SSMB : మహేష్, రాజమౌళి సినిమాలో ఆ హ్యాండ్సమ్ హీరో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-mahesh-that-handsome-hero-in-rajamoulis-movie/feed/ 0
SSMB 29 : భారీ రేటుకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న.. ప్రముఖ ఓటీటీ సంస్థ..? https://filmybowl.com/telugu/ssmb-29-leading-ott-company-acquires-digital-rights-for-a-huge-price/ https://filmybowl.com/telugu/ssmb-29-leading-ott-company-acquires-digital-rights-for-a-huge-price/#respond Thu, 03 Jul 2025 06:21:54 +0000 https://filmybowl.com/telugu/?p=4080 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ “SSMB29”.. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటికే...

The post SSMB 29 : భారీ రేటుకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న.. ప్రముఖ ఓటీటీ సంస్థ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ “SSMB29”.. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. షూటింగ్ ప్రారంభమై కొంత భాగం కూడా పూర్తి అయింది..

హరిహర వీరమల్లు : ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

అయితే, ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ కూడా విడుదల కాలేదు. ఫస్ట్ లుక్, టైటిల్, మేకింగ్ వీడియో ఏవీ బయటకు రాకపోయినా ఆ మధ్య వచ్చిన కొన్ని లీక్స్ తో సినిమాపై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతుంది… ఇంకా షూటింగ్ పూర్తి కానీ ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం..

రాజమౌళి సినిమా అంటే పాన్-వరల్డ్ క్రేజ్ సహజమే దీనికి తోడు మహేష్ బాబు హీరో కావడంతో ఈ క్రేజీ మూవీ కోసం ముందు నుంచే బడా ఓటీటీ సంస్థలు లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను భారీ ధరకు దక్కించుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది… అయితే ఈ డీల్‌పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు..త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తుంది.

The post SSMB 29 : భారీ రేటుకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న.. ప్రముఖ ఓటీటీ సంస్థ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-29-leading-ott-company-acquires-digital-rights-for-a-huge-price/feed/ 0
ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!! https://filmybowl.com/telugu/mahesh-babus-khaleja-trailer-is-interesting/ https://filmybowl.com/telugu/mahesh-babus-khaleja-trailer-is-interesting/#respond Fri, 23 May 2025 17:15:21 +0000 https://filmybowl.com/telugu/?p=3892 సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “అతడు” మంచి విజయం సాధించింది.. ఇంటిల్లపాది కలిసి చూసే ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి ఆధరణ లభించింది.. థియేటర్ లోనే కాకుండా టీవీల్లో సైతం అతడు సినిమా సంచలనం సృష్టించింది.. ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో...

The post ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “అతడు” మంచి విజయం సాధించింది.. ఇంటిల్లపాది కలిసి చూసే ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి ఆధరణ లభించింది.. థియేటర్ లోనే కాకుండా టీవీల్లో సైతం అతడు సినిమా సంచలనం సృష్టించింది.. ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ‘ఖలేజా’.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.. కానీ మొదట ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.. ఆ తరువాత కొన్నాళ్లకి ఈ సినిమా ట్రెండింగ్ గా నిలిచింది..

ఇదిలా ఉంటే తాజాగా ‘ఖలేజా’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నెల 30న ఈ సినిమా రీ రిలీజ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ ను టీం విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.అయితే ‘అతడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘ఖలేజా’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే.. యాక్షన్, కామెడీ, ఫాంటసీ కలగలిపి తెరకెక్కించిన ఈ మూవీ మహేష్ కెరీర్లోనే డిజాస్టర్గా నిలిచింది. టైటిల్ వివాదాలతో ‘మహేష్ ఖలేజా’ పేరుతో 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతకు నష్టాలు మిగిలాయి..

పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!!

కానీ..తర్వాత రోజుల్లో ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.మహేష్ బాబును ఇదివరకు ఎన్నడూ చూడని కామెడీ యాంగిల్లో డైరెక్టర్ త్రివిక్రమ్ చూపించారు. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో అంతే క్రేజ్ ఉంటుందనే దృష్టిలో ఉంచుకుని ఈ మూవీని రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. 4K వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా మూవీని ఈ నెల 30న రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

The post ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mahesh-babus-khaleja-trailer-is-interesting/feed/ 0
SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ లైన్ అదేనా..? https://filmybowl.com/telugu/ssmb-is-that-the-story-line-of-mahesh-and-rajamoulis-movie/ https://filmybowl.com/telugu/ssmb-is-that-the-story-line-of-mahesh-and-rajamoulis-movie/#respond Sat, 03 May 2025 10:40:00 +0000 https://filmybowl.com/telugu/?p=3819 సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB 29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుంది.. అలాగే మలయాళం స్టార్ పృద్వి రాజ్ సుకుమారాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..అయితే ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు రాజమౌళి ఎంతో...

The post SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ లైన్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB 29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుంది.. అలాగే మలయాళం స్టార్ పృద్వి రాజ్ సుకుమారాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..అయితే ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు రాజమౌళి ఎంతో సీక్రెట్ గా ప్రారంభించారు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కూడా మేకర్స్ పూర్తి చేశారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.త్వరలో ప్రారంభం కాబోయే మూడో షెడ్యూల్ ను సైతం రాజమౌళి మరింత భారీగా ప్లాన్ చేయబోతున్నాడు… మహేష్ సైతం రాజమౌళి సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టారు.

కింగ్డమ్ : అనిరుధ్ కి రౌడీ స్టార్ లవ్ లెటర్..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ లైన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో మహేష్ ఆర్కియాలజిస్ట్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది.. ఆర్కియాలజిస్ట్ పాత్రలో మహేష్ బాబు కనిపించడమే కాకుండా తనదైన స్టైల్ కామెడీతో కూడా అలరించనున్నాడటా.. అన్ని సినిమాల కంటే డిఫరెంట్ గా ఈ సినిమాలో ఎక్కువ కామెడీని పెట్టేందుకు రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను హైదరాబాద్ తో పాటు వారణాసిలో కూడా తీయనున్నారు. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన సెట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. వారణాసిలో జూన్ 10వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం..అయితే ఈ న్యూస్ లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

The post SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ లైన్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-is-that-the-story-line-of-mahesh-and-rajamoulis-movie/feed/ 0
SSMB : మహేష్ స్టన్నింగ్ లుక్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/telugu/ssmb-maheshs-stunning-look-is-not-ordinary/ https://filmybowl.com/telugu/ssmb-maheshs-stunning-look-is-not-ordinary/#respond Tue, 29 Apr 2025 17:05:05 +0000 https://filmybowl.com/telugu/?p=3791 దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB”..ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే...

The post SSMB : మహేష్ స్టన్నింగ్ లుక్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB”..ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళి సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు..

ఎన్టీఆర్ -నీల్ మూవీ బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా రాజమౌళి ఎంతో సీక్రెట్ గా నిర్వహించారు.. ఈ సినిమా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ప్రేక్షకులకి చాలా స్పెషల్ గా ఉండాలని జక్కన్న ప్రయత్నిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్ ఎంతగానో శ్రమిస్తున్నాడు.. పాత్రకు తగ్గట్టు బాడీ ని షేప్ ఔట్ చేస్తున్నాడు.. ఈ సినిమాలో మహేష్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని సమాచారం.. తాజాగా మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. గుబురు గడ్డంతో మహేష్ స్టన్నింగ్ గా కనిపించారు.. రాజమౌళి మహేష్ పై సరికొత్త ప్రయోగం చేస్తున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది..ఇటీవల షూటింగ్ కి బ్రేక్ రావడంతో మహేష్ తన ఫ్యామిలీ తో ఇటలీ ట్రిప్ కి వెళ్లి వచ్చారు..

 

The post SSMB : మహేష్ స్టన్నింగ్ లుక్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-maheshs-stunning-look-is-not-ordinary/feed/ 0
SSMB 29 : భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!! https://filmybowl.com/telugu/ssmb-29-rajamouli-is-planning-a-huge-action-sequence/ https://filmybowl.com/telugu/ssmb-29-rajamouli-is-planning-a-huge-action-sequence/#respond Sun, 20 Apr 2025 15:34:47 +0000 https://filmybowl.com/telugu/?p=3702 ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తరువాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి కాంబో లో వచ్చే ఈ సినిమా ఊహించని రేంజ్ లో ఉంటుందని సమాచారం.. “SSMB29” అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో...

The post SSMB 29 : భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తరువాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి కాంబో లో వచ్చే ఈ సినిమా ఊహించని రేంజ్ లో ఉంటుందని సమాచారం.. “SSMB29” అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఈ సారి మరింత కొత్తగా..!!

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒడిషా షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది.ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. తదుపరి షెడ్యూల్‌లో భాగంగా నీటిలో ఒక భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ షెడ్యూల్‌లో మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు సుమారు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు కూడా పాల్గొననున్నారని సమాచారం. వీరంతా ఈ సన్నివేశం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ సీక్వెన్స్‌ను మే నుంచి జూన్ వరకు చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం.. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ల నేతృత్వంలో ఈ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇంటర్నేషనల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ గా తెర కెక్కుతుంది..

The post SSMB 29 : భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-29-rajamouli-is-planning-a-huge-action-sequence/feed/ 0
రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! https://filmybowl.com/telugu/maheshs-blockbuster-movie-ready-for-re-release/ https://filmybowl.com/telugu/maheshs-blockbuster-movie-ready-for-re-release/#respond Tue, 15 Apr 2025 14:19:47 +0000 https://filmybowl.com/telugu/?p=3631 సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “ శ్రీమంతుడు “ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ కు కొరటాల శివ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు.. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో బిగ్గెస్ట్ మూవీ “ భరత్ అనే...

The post రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “ శ్రీమంతుడు “ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ కు కొరటాల శివ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు.. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో బిగ్గెస్ట్ మూవీ “ భరత్ అనే నేను “..ఈ సినిమాలో మహేష్ సీఎంగా అద్భుతంగా నటించి మెప్పించారు.ఇక ఈ మూవీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అప్పట్లో ఆ డైలాగ్ సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది..

బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. స్టన్నింగ్ గ్లింప్స్ లోడింగ్..!!

సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. కొరటాల మార్క్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయింది.. మహేష్, కొరటాల కాంబినేషన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి.. భరత్ అనే నేను సినిమా కమర్షియల్ కూడా మంచి విజయం సాధించింది.. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మించారు..

ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ నెల 26 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా రీ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు..సినిమా వచ్చి ఏడేళ్లు పూర్తీ అవుతున్న సందర్బంగా ఈ సినిమాను మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు..అడ్వాన్స్ బుకింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది..

 

The post రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/maheshs-blockbuster-movie-ready-for-re-release/feed/ 0