MAHESH RAJAMOULI Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mahesh-rajamouli/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 04 Mar 2025 15:39:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg MAHESH RAJAMOULI Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mahesh-rajamouli/ 32 32 SSMB : రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్..సెట్స్ లోకి అడుగుపెడుతున్న ఆ స్టార్ హీరో..!! https://filmybowl.com/telugu/ssmb-rajamoulis-movie-big-update-that-star-hero-is-entering-the-sets/ https://filmybowl.com/telugu/ssmb-rajamoulis-movie-big-update-that-star-hero-is-entering-the-sets/#respond Tue, 04 Mar 2025 15:39:19 +0000 https://filmybowl.com/telugu/?p=2954 దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్‌ బాబు కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB29” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో మహేష్ సరసన హాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంకా...

The post SSMB : రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్..సెట్స్ లోకి అడుగుపెడుతున్న ఆ స్టార్ హీరో..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్‌ బాబు కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB29” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో మహేష్ సరసన హాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా గురించి రాజమౌళి ఎలాంటి లీక్స్ లేకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు..

ఎన్టీఆర్ “డ్రాగన్” రాక మరింత ఆలస్యం కానుందా..?

ఈ సినిమా పూజా కార్యక్రమం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా కానిచ్చేసారు.. అలాగే షూటింగ్ సైతం రాజమౌళి సీక్రెట్ గా మొదలు పెట్టారు..ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన మొదటి షెడ్యూల్ హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో జరిగింది. ఆ షూట్ నుంచి సింగిల్ పిక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల మీద షూట్ చేసిన ఈ షెడ్యూల్ పూర్తి కాగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఒడిశాకు పయనం అయింది.

అక్కడ జరిగే షెడ్యూల్ లో ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుందని గత కొంతకాలంగా న్యూస్ వైరల్ అవుతుంది.. కానీ రాజమౌళి మాత్రం ఈ విషయంపై ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే త్వరలో ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలియజేయనున్నారు..

 

The post SSMB : రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్..సెట్స్ లోకి అడుగుపెడుతున్న ఆ స్టార్ హీరో..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-rajamoulis-movie-big-update-that-star-hero-is-entering-the-sets/feed/ 0