ఎస్ఎస్ఎంబి : బిజీఎం కోసం రంగంలోకి ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!
బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత పీక్స్ కి తీసుకెళ్లాడు.. దర్శక ధీరుడు రాజమౌళి టాలెంట్ ని హాలీవుడ్ డైరెకర్స్ సైతం ఎంతగానో మెచ్చుకున్నారు.. ఒక తెలుగు సినిమాకి...