మగధీర రిజల్ట్ చూసి షాక్ అయ్యా.. అల్లుఅరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “చిరుత” సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..చిరు తనయుడు కావడంతో రామ్ చరణ్ మొదటి సినిమాకు ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. సినిమాలో మణిశర్మ ఇచ్చిన...