Mad square Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mad-square/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 05 Apr 2025 11:06:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Mad square Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/mad-square/ 32 32 అదుర్స్ సీక్వెల్ అందుకే వద్దనుకున్నా.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/thats-why-i-dont-want-a-sequel-ntrs-interesting-comments/ https://filmybowl.com/telugu/thats-why-i-dont-want-a-sequel-ntrs-interesting-comments/#respond Sat, 05 Apr 2025 11:06:50 +0000 https://filmybowl.com/telugu/?p=3467 టాలీవుడ్ ఆడియన్స్ కి కామెడీ మూవీస్ అంటే ఎంత ఇంట్రెస్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం కామెడీ కంటెంట్ వున్న సినిమాలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు వస్తున్నాయి.. అవి కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు..కేవలం కామెడీ ప్రాధన్యతగా తీసిన సినిమాలలో ప్రేక్షకులు సరికొత్త ఫన్ కోరుకుంటారు.. కొత్త డైరెక్టర్స్ కామెడీ ట్రాక్స్ రాయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ ఆ కోవలోకి వచ్చిందే.....

The post అదుర్స్ సీక్వెల్ అందుకే వద్దనుకున్నా.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ ఆడియన్స్ కి కామెడీ మూవీస్ అంటే ఎంత ఇంట్రెస్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం కామెడీ కంటెంట్ వున్న సినిమాలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు వస్తున్నాయి.. అవి కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు..కేవలం కామెడీ ప్రాధన్యతగా తీసిన సినిమాలలో ప్రేక్షకులు సరికొత్త ఫన్ కోరుకుంటారు.. కొత్త డైరెక్టర్స్ కామెడీ ట్రాక్స్ రాయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ ఆ కోవలోకి వచ్చిందే.. నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 2023లో విడుదలయి మంచి విజయం సాధించింది.. ఈ సినిమాలో కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. యూత్ కి విపరీతంగా నచ్చడంతో ఈ సినిమా మంచి విజయం సాధించింది..

‘దేవర’ పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

తాజాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీకి మేకర్స్ సీక్వెల్ రూపొందించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ కామెడీ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు..మార్చి 28, 2025న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి లాభాల బాట పట్టింది.. ఇదిలా ఉంటే ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిన్న ఎంతో గ్రాండ్ గా జరిగింది.. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చారు..మ్యాడ్ సినిమా తనకి ఎంతో ఇష్టమైన సినిమా అని మ్యాడ్ స్క్వేర్ కూడా అద్భుతంగా ఉందని ఆ మూవీ టీం అందరిని తారక్ కంగ్రాట్యులేట్ చేసారు..

ఈ సందర్బంగా తన కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అని తారక్ చెప్పారు.. ఆ సినిమాలో తాను చేసిన కామెడీకి మంచి పేరు వచ్చిందని తారక్ అన్నారు..అయితే చాలా మంది అదుర్స్ సినిమాకు సీక్వెల్ కోరుకున్నారు..కానీ అదుర్స్ 2 ఇప్పటి వరకు చేయకపోవడానికి కారణం ఆ సినిమాలో ఎంతో సహజంగా వర్కౌట్ అయినా కామెడీ మళ్ళీ తాను చేయగలనో లేదో అన్న భయం వుంది.. అందుకే దాని జోలికి పోలేదు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు..

The post అదుర్స్ సీక్వెల్ అందుకే వద్దనుకున్నా.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thats-why-i-dont-want-a-sequel-ntrs-interesting-comments/feed/ 0
భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..!! https://filmybowl.com/telugu/mad-square-is-booming-with-huge-collections/ https://filmybowl.com/telugu/mad-square-is-booming-with-huge-collections/#respond Mon, 31 Mar 2025 12:10:25 +0000 https://filmybowl.com/telugu/?p=3386 తెలుగు ప్రేక్షకులకి కామెడీ చిత్రాలంటే ఎంత ఇంట్రెస్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం కామెడీ కంటెంట్ వున్న సినిమాలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు వస్తున్నాయి.. అవి కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు..కేవలం కామెడీ ప్రాధన్యతగా తీసిన సినిమాలలో ప్రేక్షకులు సరికొత్త ఫన్ కోరుకుంటారు.. కొత్త డైరెక్టర్స్ కామెడీ ట్రాక్స్ రాయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ ఆ కోవలోకి వచ్చిందే.. నూతన దర్శకుడు...

The post భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తెలుగు ప్రేక్షకులకి కామెడీ చిత్రాలంటే ఎంత ఇంట్రెస్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం కామెడీ కంటెంట్ వున్న సినిమాలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు వస్తున్నాయి.. అవి కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు..కేవలం కామెడీ ప్రాధన్యతగా తీసిన సినిమాలలో ప్రేక్షకులు సరికొత్త ఫన్ కోరుకుంటారు.. కొత్త డైరెక్టర్స్ కామెడీ ట్రాక్స్ రాయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ ఆ కోవలోకి వచ్చిందే.. నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 2023లో విడుదలయి మంచి విజయం సాధించింది.. ఈ సినిమాలో కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. యూత్ కి విపరీతంగా నచ్చడంతో ఈ సినిమా మంచి విజయం సాధించింది..

ఆదిత్య 369 : కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్.. తగ్గేదిలేదంటున్న బాలయ్య..!!

తాజాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీకి మేకర్స్ సీక్వెల్ రూపొందించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ కామెడీ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు..మార్చి 28, 2025న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి లాభాల బాట పట్టింది..

‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ప్రపంచవ్యాప్తం గా మొత్తం 21 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా రిలీజ్ అయింది..అయితే, ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 55 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు సమాచారం..తాజా వసూళ్ల ప్రకారం దాదాపు 25 నుంచి 30 కోట్ల షేర్ వచ్చి ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తే ఈ సినిమాకు మరిన్ని భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం వుంది..

 

The post భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mad-square-is-booming-with-huge-collections/feed/ 0
మ్యాడ్ స్క్వేర్ : ఆ సినిమా వస్తే కనుక మేము రాము.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/mad-square-if-that-movie-comes-out-we-wont-come-naga-vamsis-interesting-comments/ https://filmybowl.com/telugu/mad-square-if-that-movie-comes-out-we-wont-come-naga-vamsis-interesting-comments/#respond Fri, 28 Feb 2025 15:59:55 +0000 https://filmybowl.com/telugu/?p=2865 ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ ఫన్ ఎంటర్టైనర్ “మ్యాడ్” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2023 అక్టోబర్ 6 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది..ఇదిలా ఉంటే బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్...

The post మ్యాడ్ స్క్వేర్ : ఆ సినిమా వస్తే కనుక మేము రాము.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ ఫన్ ఎంటర్టైనర్ “మ్యాడ్” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2023 అక్టోబర్ 6 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది..ఇదిలా ఉంటే బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరోసారి ఈ సీక్వెల్ లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

‘వార్ 2’ కోసం మళ్ళీ ముంబైకి ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

2025, మార్చి 29న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా మార్చి 28న రిలీజ్ కానున్న క్రమంలో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆ రోజు పవర్ స్టార్ సినిమా వస్తే మా సినిమా రిలీజ్ చేయమని ఆయన అన్నారు. “మంచి సినిమా తీశాము. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని నాగ వంశీ తెలిపారు… రెండు గంటల పాటు స్ట్రెస్ ని అంతా పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి రండి అని నాగవంశీ తెలిపారు..

 

The post మ్యాడ్ స్క్వేర్ : ఆ సినిమా వస్తే కనుక మేము రాము.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mad-square-if-that-movie-comes-out-we-wont-come-naga-vamsis-interesting-comments/feed/ 0
మ్యాడ్ స్క్వేర్ : మరోసారి పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. టీజర్ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/mad-square-once-again-the-perfect-entertainment-guarantee-the-teaser-is-out/ https://filmybowl.com/telugu/mad-square-once-again-the-perfect-entertainment-guarantee-the-teaser-is-out/#respond Tue, 25 Feb 2025 11:16:25 +0000 https://filmybowl.com/telugu/?p=2794 టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యాడ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మ్యాడ్ మూవీ 2023 అక్టోబర్ 6 న రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించింది.ఈ ఫన్నీ ఎంటర్టైనర్ మ్యాడ్ మూవీకి సీక్వెల్‌ ను తెరకెక్కిస్తున్నట్లు...

The post మ్యాడ్ స్క్వేర్ : మరోసారి పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. టీజర్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యాడ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మ్యాడ్ మూవీ 2023 అక్టోబర్ 6 న రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించింది.ఈ ఫన్నీ ఎంటర్టైనర్ మ్యాడ్ మూవీకి సీక్వెల్‌ ను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు..”మ్యాడ్ స్క్వేర్ “ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ లపై నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా “ స్వాతి రెడ్డి “ సాంగ్ ఫుల్ పాపులర్ అయింది..

అనిల్ రావిపూడి సినిమా లో మెగాస్టార్ రోల్ పై బిగ్ అప్డేట్..?

రెబా మోనిక ఈ సాంగ్ లో తన సూపర్ స్టెప్స్ తో అదరగొట్టింది..స్వాతి రెడ్డి సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ ని షేక్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.భీమ్స్ సిసిరోలియో మరో సారి తన రాకింగ్ మ్యూజిక్ తో అదరగొట్టేందుకు సిద్ధం అయ్యాడు..ఈ సినిమాను మేకర్స్ మార్చి 29న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేసారు..టీజర్ ఆద్యంతం ఎంతో ఫన్నీగా సాగింది..నార్నె నితిన్‌, రామ్ నితిన్‌, సంగీత్ శోభన్‌లు మరోసారి తమ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు.ఈ ఏడాది నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ ఫన్ రైడ్ గ్యారెంటీ అని చిత్ర యూనిట్ ఎంతో ధీమాగా వున్నారు..

 

The post మ్యాడ్ స్క్వేర్ : మరోసారి పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. టీజర్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mad-square-once-again-the-perfect-entertainment-guarantee-the-teaser-is-out/feed/ 0