భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..!!
తెలుగు ప్రేక్షకులకి కామెడీ చిత్రాలంటే ఎంత ఇంట్రెస్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం కామెడీ కంటెంట్ వున్న సినిమాలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు వస్తున్నాయి.. అవి కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం...