Lucky bhaskar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/lucky-bhaskar/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 06 Jul 2025 11:39:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Lucky bhaskar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/lucky-bhaskar/ 32 32 ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కన్ఫామ్ చేసిన వెంకీ అట్లూరి..!! https://filmybowl.com/telugu/venky-atluri-confirms-sequel-to-that-blockbuster-movie/ https://filmybowl.com/telugu/venky-atluri-confirms-sequel-to-that-blockbuster-movie/#respond Sun, 06 Jul 2025 11:39:44 +0000 https://filmybowl.com/telugu/?p=4126 మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’.. హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ గ్రాండ్ గా నిర్మించాడు.లక్కీ భాస్కర్ మూవీ అంచనాలకు మించి రానించింది.. దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగు దర్శకుడు అయిన ఇతర భాషల స్టార్స్ తో సూపర్ హిట్ అందుకుంటున్నాడు. ఎన్టీఆర్...

The post ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కన్ఫామ్ చేసిన వెంకీ అట్లూరి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’.. హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ గ్రాండ్ గా నిర్మించాడు.లక్కీ భాస్కర్ మూవీ అంచనాలకు మించి రానించింది.. దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగు దర్శకుడు అయిన ఇతర భాషల స్టార్స్ తో సూపర్ హిట్ అందుకుంటున్నాడు.

ఎన్టీఆర్ కి విలన్ గా ఆ స్టార్ హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా..?

గతంలో ధనుష్ తో చేసిన సార్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది..ప్రస్తుతం వెంకీ అట్లూరి తమిళ్ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇదిలావుంటే తాజాగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి వెంకీ అట్లూరి సాలిడ్ అప్‌డేట్‌ను అందించారు.. తనకు బ్లాక్ బస్టర్‌ హిట్ అందించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఆయన తెలిపారు. ‘లక్కీ భాస్కర్’ మూవీ అనూహ్య విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది..

బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి జీవితం అనుకోని మలుపులు తిరిగి, ఆర్థిక అక్రమాల్లో చిక్కుకోవడం అనే కథాంశం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.. సినిమా క్లైమాక్స్ సైతం సీక్వెల్‌కు ఆస్కారం కల్పించే విధంగా ముగియడంతో, అప్పటి నుంచే పార్ట్ 2పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.తాజాగా వెంకీ అట్లూరి కూడా ఈ సీక్వెల్ కన్ఫామ్ చేయడంతో ప్రేక్షకులు సైతం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు..ప్రస్తుతం వెంకీ అట్లూరి సూర్య సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు.. త్వరలోనే లక్కీ భాస్కర్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళనుంది..

The post ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కన్ఫామ్ చేసిన వెంకీ అట్లూరి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venky-atluri-confirms-sequel-to-that-blockbuster-movie/feed/ 0