lokesh kanagaraj Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/lokesh-kanagaraj/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 13 Jul 2025 16:56:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg lokesh kanagaraj Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/lokesh-kanagaraj/ 32 32 ‘కూలీ’ పై ఫ్యాన్స్ లో ఊహించని భయం కారణం అదేనా..? https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unexpected-fear-among-fans-over-coolie/ https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unexpected-fear-among-fans-over-coolie/#respond Sun, 13 Jul 2025 16:56:10 +0000 https://filmybowl.com/telugu/?p=4249 కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ. మ్యాన్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా కి పోటీగా ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కూలీ సినిమా మల్టీస్టార్స్ తో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.. సన్ పిక్చర్స్ నిర్మాణంలో లాల్ సలామ్, వెట్టయాన్ ప్లాప్స్...

The post ‘కూలీ’ పై ఫ్యాన్స్ లో ఊహించని భయం కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ. మ్యాన్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా కి పోటీగా ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కూలీ సినిమా మల్టీస్టార్స్ తో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది..

సన్ పిక్చర్స్ నిర్మాణంలో లాల్ సలామ్, వెట్టయాన్ ప్లాప్స్ తర్వాత తలైవా నుండి వస్తున్న మూవీ కావడంతో పాటు లోకేష్ కనగరాజ్ డైరెక్టన్ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది..ఓవర్సీస్, తెలుగులో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది.మరో నెల రోజులులో ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ జోరుగా నిర్వహిస్తుంది..

కోటా కు తారక్ ఘన నివాళి.. స్పెషల్ పోస్ట్ వైరల్..!!

ఇదిలా ఉంటే ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ పై సంజయ్ దత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. లియోలో తనకు చిన్న పాత్ర ఇచ్చాడని, తనను సరిగ్గా వినియోగించుకోలేదంటూ ఆయన కామెంట్స్ చేశారు.దీనితో కూలీలో రజనీ కాకుండా నలుగురు స్టార్ హీరోలు నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు.. వారి పాత్రలను లోకేష్ మంచిగా డిజైన్ చేశాడా అనేది ప్రశ్నగా మారింది… వారి పాత్రలకి సరైన ఇంపార్టెన్స్ లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు.. దీనితో లోకేష్ ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించి ఉంటే కనుక భారీ సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

The post ‘కూలీ’ పై ఫ్యాన్స్ లో ఊహించని భయం కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unexpected-fear-among-fans-over-coolie/feed/ 0
తలైవా ‘కూలీ’ కి భారీ డిమాండ్.. తెలుగు రైట్స్ ఎవరివంటే..? https://filmybowl.com/telugu/huge-demand-for-thalaivas-coolie-who-owns-the-telugu-rights/ https://filmybowl.com/telugu/huge-demand-for-thalaivas-coolie-who-owns-the-telugu-rights/#respond Thu, 26 Jun 2025 17:12:14 +0000 https://filmybowl.com/telugu/?p=3962 సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి… లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో అద్భుత విజయాలను అందుకుంటున్నారు..ఈ ప్రతిష్టాత్మక సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ ఎంతో గ్రాండ్ గా నిర్మించింది..కూలీ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా...

The post తలైవా ‘కూలీ’ కి భారీ డిమాండ్.. తెలుగు రైట్స్ ఎవరివంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి… లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో అద్భుత విజయాలను అందుకుంటున్నారు..ఈ ప్రతిష్టాత్మక సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ ఎంతో గ్రాండ్ గా నిర్మించింది..కూలీ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులు భారీ ధరకు సొంతం చేసుకుంది.

ఆ పుస్తకంతో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ మూవీ కోసమేనా..?

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రాలన్నీ గతంలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన నేపథ్యంలో కూలీ సినిమా రైట్స్ కోసం గట్టి పోటీ ఏర్పడింది. రజనీకాంత్, నాగార్జునలతో పాటు సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేస్తుంది.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ క్రేజ్‌ తీసుకొచ్చాయి.. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మాస్ సాంగ్ ‘చికిటు’ నెట్టింట అదరగొడుతుంది.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఆనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ పాట నెట్టింట ట్రెండింగా నిలిచింది…కూలీ మూవీ 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తెలుగు డిస్ట్రిబ్యూషన్ ఫిక్స్ కావడంతో త్వరలోనే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు కానున్నాయి..జైలర్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన తలైవా ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి..

The post తలైవా ‘కూలీ’ కి భారీ డిమాండ్.. తెలుగు రైట్స్ ఎవరివంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/huge-demand-for-thalaivas-coolie-who-owns-the-telugu-rights/feed/ 0
కార్తీ “ఖైదీ 2” మరింత ఆలస్యం.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/karthis-khaidi-2-is-delayed-again-is-that-the-reason/ https://filmybowl.com/telugu/karthis-khaidi-2-is-delayed-again-is-that-the-reason/#respond Sat, 15 Mar 2025 14:53:54 +0000 https://filmybowl.com/telugu/?p=3146 కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, స్టార్ హీరో కార్తీ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “ఖైదీ” 2019 సంవత్సరం అక్టోబర్ 25 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.తెలుగులో హీరో కార్తీకి ఖైదీ మూవీ మరో సూపర్ హిట్ ఇచ్చింది..లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్లే స్టోరీ సినిమాకు చాలా ప్లస్ గా మారాయి.. అలాగే హీరో కార్తికి ఇచ్చిన...

The post కార్తీ “ఖైదీ 2” మరింత ఆలస్యం.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, స్టార్ హీరో కార్తీ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “ఖైదీ” 2019 సంవత్సరం అక్టోబర్ 25 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.తెలుగులో హీరో కార్తీకి ఖైదీ మూవీ మరో సూపర్ హిట్ ఇచ్చింది..లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్లే స్టోరీ సినిమాకు చాలా ప్లస్ గా మారాయి.. అలాగే హీరో కార్తికి ఇచ్చిన మాస్ ఎలేవేషన్స్ అయితే పీక్స్ లెవెల్ లో ఉంటాయి.. హీరో కార్తీ అదిరిపోయే హీరోయిజం ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.. కేవలం ఒక రాత్రి జరిగిన సంఘటన కారణంగా సినిమా మొత్తం అదిరిపోయే ట్విస్టులతో సాగుతుంది..సినిమా మొత్తం పగలు అనేదే చూపించకుండా రాత్రి పూట జరిగే సంఘటనలతో ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ సూపర్ సక్సెస్ అయ్యాడు..అయితే ఈ మూవీ లో క్లైమాక్స్ లో ఢిల్లీ పాత్రలో నటించిన కార్తీ ఫ్లాష్ బ్యాక్ చూపించలేదు..

షూటింగ్ దశలోనే “రాజాసాబ్” ప్రభాస్ లేకుంటే పని అయ్యేలా లేదుగా..!!

అసలు ఈ ఢిల్లీ ఎవరు ఎలా జైలుకు వెళ్ళాడు అనే చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు అయితే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు పార్ట్ 2 లో దొరకబోతున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖైదీ సీక్వెల్ లో స్టోరీ మొత్తం రివీల్ చేయనున్నాడు.ప్రస్తుతం, లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. “కూలి” సినిమా ఈ దసరా లేదా దీపావళికి విడుదల అవుతుందని సమాచారం. కూలీ మూవీ కంప్లీట్ అవ్వగానే లోకేష్ ఖైదీ సీక్వెల్ ను తెరకెక్కించనున్నాడు. కానీ ఖైదీ 2 , 2026 ఏప్రిల్ కు వాయిదా పడిందని తాజాగా తెలుస్తోంది. అంటే లోకేష్ ఈ గ్యాప్ లో ‘కూలీ’ పూర్తవ్వగానే సూర్యా తో ‘రోలెక్స్’ అనే మూవీని తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన “విక్రమ్” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమా క్లైమాక్స్ లో స్టార్ హీరో సూర్య “రోలెక్స్” అనే పాత్రలో కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేశాడూ.. ఆ పాత్ర ఎంతలా పాపులర్ అయిందంటే.. ఆ పాత్రనే మెయిన్ హైలైట్ గా సినిమా తీసేంతగా ఆకట్టుకుంది..ప్రస్తుతం సూర్య నటించిన తన 44 వ మూవీ ‘రెట్రో’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. తరువాత 45వ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. మరి ‘రోలెక్స్’ పట్టాలెక్కేదెప్పుడో తెలియాల్సి వుంది..

 

The post కార్తీ “ఖైదీ 2” మరింత ఆలస్యం.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/karthis-khaidi-2-is-delayed-again-is-that-the-reason/feed/ 0
సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న తలైవా “కూలీ”.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/thalaiva-coolie-dropped-out-of-the-summer-race-is-that-the-reason/ https://filmybowl.com/telugu/thalaiva-coolie-dropped-out-of-the-summer-race-is-that-the-reason/#respond Tue, 18 Feb 2025 14:34:42 +0000 https://filmybowl.com/telugu/?p=2674 తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతూ వచ్చారు.. కానీ నెల్సన్ తెరకెక్కించిన “జైలర్” సినిమాతో తలైవా సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు.. ఆ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి రజినీ స్టామినా ఏంటో నిరూపించింది..ఆ సినిమా తరువాత రజినీ నటించిన లాల్ సలామ్ డిజాస్టర్ గా నిలిచింది..అలాగే గత ఏడాది దసరా కానుకగా రజినీ నటించిన “వేట్టయాన్” గ్రాండ్ గా రిలీజ్ అయింది.....

The post సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న తలైవా “కూలీ”.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతూ వచ్చారు.. కానీ నెల్సన్ తెరకెక్కించిన “జైలర్” సినిమాతో తలైవా సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు.. ఆ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి రజినీ స్టామినా ఏంటో నిరూపించింది..ఆ సినిమా తరువాత రజినీ నటించిన లాల్ సలామ్ డిజాస్టర్ గా నిలిచింది..అలాగే గత ఏడాది దసరా కానుకగా రజినీ నటించిన “వేట్టయాన్” గ్రాండ్ గా రిలీజ్ అయింది.. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా జైలర్ రేంజ్ హిట్ అందుకోకపోయిన ఓ మోస్తరు సక్సెస్ సాధించింది..

అమ్ముడు పోని”దేవర” శాటిలైట్ హక్కులు.. కారణం అదేనా..?

ఇదిలా ఉంటే ప్రస్తుతం తలైవా రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ” కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి… సౌత్ లో జైలర్ తర్వాత ఆ రేంజ్ హైప్ తో వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.. ఈ సినిమాలో కూడా పలువురు బడా స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.. గతంలో వచ్చిన జైలర్ సినిమాలో కూడా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలలో నటించారు..ప్రస్తుతం కూలీ సినిమాలో రజినీకాంత్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్, సౌబిన్ షబీర్, సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు…యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని మేకర్స్ భావించారు…లోకేష్ కనగరాజ్ సైతం వేగంగా షూటింగ్ చేస్తున్నాడు. కానీ కూలీ సినిమా ఔట్ పుట్ దృష్ట్యా ఆ తేదిని రిలీజ్ చేయడం కష్టం అని తెలుస్తుంది.. అందుకే మే నుంచి కూలీ చిత్రాన్ని వాయిదా వేస్తున్నారని సమాచారం.. మళ్లీ కొత్త డేట్ ఆగస్ట్ లో ఉండొచ్చని తెలుస్తుంది

The post సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న తలైవా “కూలీ”.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thalaiva-coolie-dropped-out-of-the-summer-race-is-that-the-reason/feed/ 0
మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..? https://filmybowl.com/telugu/lokesh-kanagaraj-who-turned-another-star-hero-into-a-villain-so-who-is-that-star-hero/ https://filmybowl.com/telugu/lokesh-kanagaraj-who-turned-another-star-hero-into-a-villain-so-who-is-that-star-hero/#respond Wed, 11 Dec 2024 14:15:10 +0000 https://filmybowl.com/telugu/?p=1389 తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చేసింది తక్కువ సినిమాలే కానీ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు చేసాడు.. డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. లోకేష్ యాక్షన్ సినిమాలకు ఎంతో ఫేమస్.. లోకేష్ కనగరాజ్ “ఎల్‌సీయూ” అనే సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి అందులో భాగంగా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.లోకేష్ కెరీర్ లో బిగ్గెస్ట్...

The post మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చేసింది తక్కువ సినిమాలే కానీ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు చేసాడు.. డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. లోకేష్ యాక్షన్ సినిమాలకు ఎంతో ఫేమస్.. లోకేష్ కనగరాజ్ “ఎల్‌సీయూ” అనే సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి అందులో భాగంగా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.లోకేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు ఎల్‌సీయూలో భాగంగా తెరకెక్కినవే…. త్వరలోనే లోకేష్ ఎల్‌సీయూలో భాగంగా మరిన్ని సినిమాలు తెరకెక్కనున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాకు”కూలీ” అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేసారు.

తన నెక్స్ట్ మూవీపై సూపర్ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్..?

ఈ సినిమా తొలి దశ షూటింగ్ చెన్నై, కర్ణాటకలో జరగగా. మిగిలిన భాగం ఉత్తరాది రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత లోకేష్ నిర్మాతగా మారాడు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ నటిస్తున్న ‘బెంజ్’అనే సినిమాని  లోకేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎల్‌సీయూలో కలపబోతున్నట్లు లోకేష్ తెలిపాడు… భాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతుంది… ఈ సినిమాకు సాయి అభయంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం ఓ స్టార్ హీరోని లోకేష్ ఎంపిక చేసినట్లు సమాచారం..

ఆ స్టార్ హీరో మరెవరో కాదు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్.లోకేష్ తాను తెరకెక్కించిన విక్రమ్ సినిమాలో సూర్య ను విలన్ గా చూపించాడు.. రోలెక్స్ అనే పాత్రలో కనిపించి సూర్య సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు.అలాగే ఇప్పుడు తాను తెరకెక్కిస్తున్న కూలి సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉంటుందని సమాచారం… అలాగే బెంజ్‌ సినిమా లో మాధవన్ ను పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేయనున్నట్లు సమాచారం..దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

The post మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/lokesh-kanagaraj-who-turned-another-star-hero-into-a-villain-so-who-is-that-star-hero/feed/ 0
ఖైదీ 2 : ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నారా..? https://filmybowl.com/telugu/khaidi-2-are-you-changing-that-talented-music-director/ https://filmybowl.com/telugu/khaidi-2-are-you-changing-that-talented-music-director/#respond Fri, 06 Dec 2024 16:22:18 +0000 https://filmybowl.com/telugu/?p=1283 కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది… ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఆ సమయంలో తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘విజిల్’పోటీగా ఉన్నప్పటికీ.. వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించి ‘ఖైదీ’ సినిమా చరిత్ర సృష్టించింది.ఈ సినిమాలో...

The post ఖైదీ 2 : ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది… ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఆ సమయంలో తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘విజిల్’పోటీగా ఉన్నప్పటికీ.. వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించి ‘ఖైదీ’ సినిమా చరిత్ర సృష్టించింది.ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ టేకింగ్, సినిమాటోగ్రఫీ అన్నిటికంటే మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి..

పుష్ప 2 :ఆ కీలక సన్నివేశాలు ఎడిట్ చేసిన సుకుమార్.. దాని కోసమేనా..?

‘ఖైదీ’ సినిమాలో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తెరకెక్కించారు… ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఖైదీ 2’ వస్తుందని.. మేకర్స్ ఆ సినిమా రిలీజ్ టైంలోనే ప్రకటించారు. సినిమా క్లైమాక్స్ లో లీడ్ కూడా ఇవ్వడం జరిగింది.అయితే అంతా బాగానే ఉంది.. కానీ 5 ఏళ్ళు అయినా ‘ఖైదీ 2’ స్టార్ట్ అవ్వకపోవడంతో ఈ ప్రాజెక్టు అసలు ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై కార్తీ క్లారిటీ ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాజెక్టు ‘ఖైదీ 2’ అని కార్తీ స్పష్టం చేశారు.అది ‘ఢిల్లీ’ టైటిల్ తో ఉంటుంది అని తెలిపాడు. అయితే ‘ఖైదీ 2’ కి మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా మార్చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది…

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమాలు అన్నిటికీ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. లోకేష్ డైరెక్ట్ చేస్తున్న ‘కూలీ’ సినిమా కి కూడా అతనే మ్యూజిక్ అందిస్తున్నాడు..దీంతో ఢిల్లీ సినిమాకి కూడా అతనే అని రూమర్స్ వైరల్ అవుతున్నాయి… ‘ఖైదీ’ సినిమా కి సామ్ సి ఎస్ మ్యూజిక్ అందించాడు.పాటలు లేని ఆ సినిమాలో సామ్ సి ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని ఎలా తప్పిస్తారు అనే డిస్కషన్స్ ప్రస్తుతం జోరుగా నడుస్తున్నట్లు సమాచారం..

The post ఖైదీ 2 : ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/khaidi-2-are-you-changing-that-talented-music-director/feed/ 0
లోకేష్ కనగరాజ్ కూలీ ఫుటేజ్ లీక్ వివాదంపై స్పందన. https://filmybowl.com/telugu/lokesh-kanagaraj-responds-to-coolie-footage-leak-controversy/ https://filmybowl.com/telugu/lokesh-kanagaraj-responds-to-coolie-footage-leak-controversy/#respond Sat, 21 Sep 2024 06:05:05 +0000 https://filmybowl.com/telugu/?p=315 Lokesh Kanagaraj – Coolie ఈ రోజుల్లో డిజిటల్ మీడియా ప్రభావం పెరగడంతో, షూటింగ్‌ల నుండి లీకైన చిత్రాలు మరియు వీడియోలు పెద్ద బడ్జెట్ సినిమాలను దెబ్బ తీస్తున్నాయి. తాజాగా, సూపర్‌స్టార్ రజినీకాంత్, లోకేష్ కాంకరాజ్ మరియు నాగార్జున కలిసి నటిస్తున్న “కూలీ” సినిమా ఈ కష్టాలను ఎదుర్కొంటోంది. నాగార్జున సారంభిందించిన సీన్స్ తాజా షెడ్యూల్ నుండి లీకైన ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ, యూనిట్‌ని తీవ్రంగా నిరాశ...

The post లోకేష్ కనగరాజ్ కూలీ ఫుటేజ్ లీక్ వివాదంపై స్పందన. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Lokesh Kanagaraj Responds to Coolie Footage Leak Controversy
Lokesh Kanagaraj Responds to Coolie Footage Leak Controversy

Lokesh Kanagaraj – Coolie

ఈ రోజుల్లో డిజిటల్ మీడియా ప్రభావం పెరగడంతో, షూటింగ్‌ల నుండి లీకైన చిత్రాలు మరియు వీడియోలు పెద్ద బడ్జెట్ సినిమాలను దెబ్బ తీస్తున్నాయి. తాజాగా, సూపర్‌స్టార్ రజినీకాంత్, లోకేష్ కాంకరాజ్ మరియు నాగార్జున కలిసి నటిస్తున్న “కూలీ” సినిమా ఈ కష్టాలను ఎదుర్కొంటోంది.

నాగార్జున సారంభిందించిన సీన్స్ తాజా షెడ్యూల్ నుండి లీకైన ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ, యూనిట్‌ని తీవ్రంగా నిరాశ పరిచింది. నాగార్జున లుక్స్ యాక్షన్ అవతారంలో కనిపించిన వీడియోలు వైరల్‌గా మారడం, అభిమానుల ఉత్సాహాన్ని పెంచినప్పటికీ, దర్శకులు, నిర్మాతలు ఈ చిత్రం పై పెట్టుపడులు భారీగా ఉన్నందున, ఈ లీకులు వారికి చాల ఇబ్బందిగా ఉంటుంది.

Read Also : https://filmybowl.com/telugu/the-record-hunt-begins-devara-impact-on-box-office/

లోకేష్ కాంకరాజ్ చేసిన ప్రకటనలో ఈ బాధ స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ లీకులను నివారించడానికి, ప్రముఖ దర్శకులు రాజమౌళి అనుసరిస్తున్న “నో-సెల్‌ఫోన్” విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నారు.

లోకేష్ కాంకరాజ్, విజయ్ తో “లియో: బ్లడీ స్వీట్” వంటి అద్భుతమైన తమిళ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు, ఇది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం.

Follow us on Instagram

The post లోకేష్ కనగరాజ్ కూలీ ఫుటేజ్ లీక్ వివాదంపై స్పందన. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/lokesh-kanagaraj-responds-to-coolie-footage-leak-controversy/feed/ 0