Lenin Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/lenin/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 12 Jul 2025 13:21:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Lenin Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/lenin/ 32 32 అఖిల్ ‘లెనిన్’ మూవీ బిగ్ అప్డేట్..శ్రీలీల ప్లేస్ లో ఆ క్రేజీ హీరోయిన్..!! https://filmybowl.com/telugu/akhils-lenin-movie-big-update-that-crazy-heroine-in-srileelas-place/ https://filmybowl.com/telugu/akhils-lenin-movie-big-update-that-crazy-heroine-in-srileelas-place/#respond Sat, 12 Jul 2025 13:21:03 +0000 https://filmybowl.com/telugu/?p=4225 అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. ఏజెంట్ ప్లాప్ తో డీలా పడ్డ అఖిల్ కాస్త గ్యాప్ తీసుకోని చేస్తున్న సినిమా “లెనిన్”.. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను , అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే....

The post అఖిల్ ‘లెనిన్’ మూవీ బిగ్ అప్డేట్..శ్రీలీల ప్లేస్ లో ఆ క్రేజీ హీరోయిన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. ఏజెంట్ ప్లాప్ తో డీలా పడ్డ అఖిల్ కాస్త గ్యాప్ తీసుకోని చేస్తున్న సినిమా “లెనిన్”.. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను , అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మొదట టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీలా ఎంపికైంది.

ది ప్యారడైజ్ : నాని లేటెస్ట్ మూవీలో మోహన్ బాబు లుక్ లీక్..!!

రిలీజ్ చేసిన పోస్టర్స్ లో సైతం శ్రీలీల లుక్ అదిరిపోయింది. తర్వాత ఏమైందో ఏమో కానీ శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.శ్రీలీలను లెనిన్ చిత్రం నుంచి తప్పించిన తర్వాత మేకర్స్ షూటింగ్ పనులను మరింతగా వేగవంతం చేశారు. అయితే శ్రీలీలతో ఇప్పటికే తీసిన ఓ 2 వారాల సీన్లను ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ తో రీషూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. శ్రీ లీల తో తీసిన సీన్స్ అన్నింటిని మళ్లీ తిరిగి చిత్రీకరించబోతున్నారు. దీంతో టీమ్‌కు మరింత పని భారం పడనుందని సమాచారం. కాగా భాగ్యశ్రీ బోర్స్ జూలై 16 నుండి షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అవుతున్నట్టు సమాచారం.

ఇక ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. వరుస ప్లాప్స్ రావడంతో అఖిల్ కెరీర్ డేంజర్ లో పడింది.. ఈ సినిమా తో అయినా అఖిల్ కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి..అక్కినేని ఫ్యామిలీ ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది.. నాగ చైతన్య తండేల్ సినిమాతో నాగార్జున కుబేర సినిమాతో మంచి హిట్స్ అందుకున్నారు.. అఖిల్ కీ కూడా హిట్ లభిస్తే అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతారు..

The post అఖిల్ ‘లెనిన్’ మూవీ బిగ్ అప్డేట్..శ్రీలీల ప్లేస్ లో ఆ క్రేజీ హీరోయిన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhils-lenin-movie-big-update-that-crazy-heroine-in-srileelas-place/feed/ 0
Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..? https://filmybowl.com/telugu/akhil-did-srileela-who-quit-lenin-leave-was-she-left-out/ https://filmybowl.com/telugu/akhil-did-srileela-who-quit-lenin-leave-was-she-left-out/#respond Wed, 25 Jun 2025 06:36:28 +0000 https://filmybowl.com/telugu/?p=3935 అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ సినిమాలో అఖిల్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఎంతో గ్రాండ్ గా...

The post Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ సినిమాలో అఖిల్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రీసెంట్ గా లెనిన్ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది.ఏజెంట్ ప్లాప్ తో డీలా పడ్డ అఖిల్ ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా..?

అదేమిటంటే వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీలను ఈ సినిమా నుండి తొలగించారని తెలుస్తోంది.నిజానికి లెనిన్ లో మొదట వేరే హీరోయిన్ ను అనుకున్నారు. కానీ శ్రీలీల అయితే అఖిల్ సరసన జోడి బాగుంటుందని, డాన్స్ లు బాగా చేస్తుందని తానైతే పర్ఫెక్ట్ అనుకుని ఆమెను తీసుకున్నారు. కొంత భాగం షూటింగ్ చేసాక ఇప్పుడు అఖిల్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేను అని ఆమె కుండ బద్దలు కొట్టింది..ఇప్పటికే ఆమె కోసం షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న మేకర్స్ ఆమె మరికొద్ది రోజులు సమయం అడగడంతో శ్రీలీల కోసం వెయిట్ చేయడం కంటే మరోకరితో సినిమా పూర్తి చేయడం బెటర్ అని ఈ ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించి మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం..

ప్రస్తుతం శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ తో ఓ సినిమా చేస్తోంది. అలాగే మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ మీద ఉన్న ఇష్టంతో తెలుగు సినిమాలను శ్రీలీల దూరం పెడుతుంది అనే న్యూస్ వైరల్ అవుతుంది.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ తో మాస్ జాతర అనే సినిమాలో శ్రీలీల నటిస్తుంది…

The post Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhil-did-srileela-who-quit-lenin-leave-was-she-left-out/feed/ 0
అఖిల్ ‘లెనిన్’ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా..? https://filmybowl.com/telugu/is-this-the-backdrop-for-akhils-lenin-movie/ https://filmybowl.com/telugu/is-this-the-backdrop-for-akhils-lenin-movie/#respond Sun, 13 Apr 2025 02:05:24 +0000 https://filmybowl.com/telugu/?p=3598 అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ సినీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడి పోయారు.. సిసింద్రీ ఎంట్రీ ఇచ్చాడు..తండ్రి లాగే మాస్ హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు.. కానీ అఖిల్ కెరీర్ లో ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు.. హీరోగా నిలదొక్కుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ బడ్జెట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ కావడంతో డీలా పడ్డ అఖిల్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా...

The post అఖిల్ ‘లెనిన్’ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ సినీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడి పోయారు.. సిసింద్రీ ఎంట్రీ ఇచ్చాడు..తండ్రి లాగే మాస్ హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు.. కానీ అఖిల్ కెరీర్ లో ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు.. హీరోగా నిలదొక్కుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ బడ్జెట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ కావడంతో డీలా పడ్డ అఖిల్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకుని ఓ బిగ్గెస్ట్ మూవీని ఓకే చేసాడు.. ఆ బిగ్గెస్ట్ మూవీనే “లెనిన్”.. “వినరో భాగ్యము విష్ణుకథ” ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అఖిల్ పుట్టినరోజు సందర్బంగా “లెనిన్”ని గ్లింప్స్ రూపం లో ఫ్యాన్స్ కి పరిచయం చేసారు..

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!!

అల్ట్రా స్టైలిష్ లుక్స్ కి భిన్నంగా ఈసారి అఖిల్ ని పక్కా మాస్ పల్లెటూరి యువకుడిగా చూపిస్తున్నారు.. అఖిల్ లుక్ మాత్రం అదిరిపోయింది..పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది పేరు ఉండదు, పోయాక ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటది.. వంటి ఇంట్రెస్టింగ్ డైలాగుతో లెనిన్ క్యారెక్టరైజేషన్ ఏంటో ఫ్యాన్స్ కి మేకర్స్ చెప్పేశారు.అఖిల్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. శ్రీలీల లుక్ సైతం ఎంతో ఆకట్టుకుంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది లోనే లెనిన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అయితే మేకర్స్ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు..

లెనిన్ మూవీ స్టోరీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు పరిసరాల్లో ఈ సినిమా సాగనుంది..అఖిల్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం..ఈ సారి అఖిల్ కి భారీ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కూడా ధీమాగా వున్నారు..

The post అఖిల్ ‘లెనిన్’ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/is-this-the-backdrop-for-akhils-lenin-movie/feed/ 0
‘లెనిన్’ గా వస్తున్న అక్కినేని వారసుడు..లుక్ అదిరిందిగా!! https://filmybowl.com/telugu/akkinenis-successor-who-is-coming-as-lenin-looks-amazing/ https://filmybowl.com/telugu/akkinenis-successor-who-is-coming-as-lenin-looks-amazing/#respond Tue, 08 Apr 2025 16:44:49 +0000 https://filmybowl.com/telugu/?p=3530 అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ సినీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడి పోయారు.. సిసింద్రీ ఎంట్రీ ఇచ్చాడు..తండ్రి లాగే మాస్ హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు.. కానీ అఖిల్ కెరీర్ లో ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు.. హీరోగా నిలదొక్కుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ బడ్జెట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ కావడంతో డీలా పడ్డ అఖిల్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా...

The post ‘లెనిన్’ గా వస్తున్న అక్కినేని వారసుడు..లుక్ అదిరిందిగా!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ సినీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడి పోయారు.. సిసింద్రీ ఎంట్రీ ఇచ్చాడు..తండ్రి లాగే మాస్ హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు.. కానీ అఖిల్ కెరీర్ లో ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు.. హీరోగా నిలదొక్కుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ బడ్జెట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ కావడంతో డీలా పడ్డ అఖిల్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకుని ఓ బిగ్గెస్ట్ మూవీని ఓకే చేసాడు.. ఆ బిగ్గెస్ట్ మూవీనే “లెనిన్”..

మళ్ళీ మెగా కాంపౌండ్ లోనే మూవీ సెట్ చేసుకున్న వశిష్ఠ..?

“వినరో భాగ్యము విష్ణుకథ” ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవాళ అఖిల్ పుట్టినరోజు సందర్బంగా “లెనిన్”ని గ్లింప్స్ రూపం లో ఫ్యాన్స్ కి పరిచయం చేసారు..అల్ట్రా స్టైలిష్ లుక్స్ కి భిన్నంగా ఈసారి అఖిల్ ని పక్కా మాస్ పల్లెటూరి యువకుడిగా అఖిల్ లుక్ అదిరిపోయింది పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది పేరు ఉండదు, పోయాక ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటది.. వంటి ఇంట్రెస్టింగ్ డైలాగుతో లెనిన్ క్యారెక్టరైజేషన్ ఏంటో ఫ్యాన్స్ కి చెప్పేశారు.

అమ్మాయిగా శ్రీలీలను ఒక షాట్ లో చూపించి ఈ క్యూట్ పెయిర్ ని లాంచ్ చేశారు.కేవలం నిమిషం వీడియోనే అయినా అఖిల్ ఫ్యాన్స్ కి లెనిన్ పై అంచనాలు పెరిగిపోయాయి.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది లోనే లెనిన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అయితే మేకర్స్ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.

 

The post ‘లెనిన్’ గా వస్తున్న అక్కినేని వారసుడు..లుక్ అదిరిందిగా!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akkinenis-successor-who-is-coming-as-lenin-looks-amazing/feed/ 0