#latest movie Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/latest-movie/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 05 Mar 2025 11:26:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #latest movie Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/latest-movie/ 32 32 NKR21 : ‘సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్..!! https://filmybowl.com/telugu/nkr21-kalyan-ram-coming-as-son-of-vyjayanthi/ https://filmybowl.com/telugu/nkr21-kalyan-ram-coming-as-son-of-vyjayanthi/#respond Wed, 05 Mar 2025 11:26:49 +0000 https://filmybowl.com/telugu/?p=2964 నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం నిర్మాతగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. తమ్ముడు తారక్ తో తన నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇటీవల తన బ్యానర్ లో వచ్చిన”దేవర” సినిమా భారీ సక్సెస్ అయింది.. త్వరలోనే ఎన్టీఆర్ తో “డ్రాగన్”, దేవర 2 సినిమాలు చేయనున్నాడు.. ఇదిలా ఉంటే కల్యాణ్ రామ్ హీరోగా రాణించేందుకు కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు..2023 లో ఆయన నటించిన...

The post NKR21 : ‘సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం నిర్మాతగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. తమ్ముడు తారక్ తో తన నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇటీవల తన బ్యానర్ లో వచ్చిన”దేవర” సినిమా భారీ సక్సెస్ అయింది.. త్వరలోనే ఎన్టీఆర్ తో “డ్రాగన్”, దేవర 2 సినిమాలు చేయనున్నాడు.. ఇదిలా ఉంటే కల్యాణ్ రామ్ హీరోగా రాణించేందుకు కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు..2023 లో ఆయన నటించిన చివరి సినిమా “డెవిల్”.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి పేరు తీసుకు వచ్చింది కానీ కమర్షియల్ గా మాత్రం.మెప్పించలేదు.అయితే గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్నాడు.

RC16 : చరణ్ మూవీ కోసం సిద్ధమవుతున్న శివన్న..!!

కల్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.ఇదివరకు ఎన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్‌ కనిపించబోతున్నాడు. ”కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించింది. అలాగే ‘రుద్ర’అనే మరొక టైటిల్ కూడా అనుకుంటున్నట్లు న్యూస్ వైరల్ అయింది…

అయితే ఆ రెండు కాకుండా ఈ సినిమాకు లేటెస్ట్ గా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు. వైజయంతి అనే పవర్‌ఫుల్‌ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో సీనియర్ నటి విజయశాంతి కనిపించబోతున్నారు..చిత్ర కథ నేపధ్యానికి అనుగుణంగా ఈ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారని సమాచారం.. ఈ విషయాన్నీ త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

The post NKR21 : ‘సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nkr21-kalyan-ram-coming-as-son-of-vyjayanthi/feed/ 0
మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/megastar-anil-ravipudis-movie-time-fixed-when-is-the-grand-launch/ https://filmybowl.com/telugu/megastar-anil-ravipudis-movie-time-fixed-when-is-the-grand-launch/#respond Wed, 08 Jan 2025 12:51:22 +0000 https://filmybowl.com/telugu/?p=1991 మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాడు.. దీనితో తరువాత సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బింబిసారా ఫేమ్ “వశిష్ఠ” డైరెక్షన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ప్రస్తుతం మెగాస్టార్ ఈ సినిమాతో బిజీగా ఉన్నారు.నిజానికి ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా...

The post మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాడు.. దీనితో తరువాత సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బింబిసారా ఫేమ్ “వశిష్ఠ” డైరెక్షన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ప్రస్తుతం మెగాస్టార్ ఈ సినిమాతో బిజీగా ఉన్నారు.నిజానికి ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సమ్మర్‌కి పోస్ట్ పోన్ అయింది.అయితే త్వరలోనే విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. బింబిసార తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడం, బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ డ్రామా కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ : ఆ రెండు ట్విస్టులతో ప్రేక్షకులు స్టన్ అవ్వడం గ్యారెంటీ..!!

ఇక ఈ సినిమా తర్వాత దసరా సినిమాతో భారీ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయడానికి చిరు రెడీ అవుతున్నారు. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఈ సినిమా ఊరమాస్‌గా ఉండబోతోంది.చిరంజీవి నెక్స్ట్ లైనప్‌లో మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిరుతో అనిల్ సినిమా సంక్రాంతి కానుకగా అధికారికంగా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.. కొంతమంది సినీ ప్రముఖుల సమక్షంలో జనవరి 15న పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది..

షైన్‌స్క్రీన్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..మెగాస్టార్ నటించిన విశ్వంభర ఈ సమ్మర్ కి కూడా రిలీజ్ అవ్వడం కష్టమే అని తెలుస్తుంది.. ఇప్పటికే విశ్వంభర టీజర్ గ్రాఫిక్స్ కి ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు మేకర్స్ గ్రాఫిక్స్ టీం ని చేంజ్ చేసారు.. ఈ వర్క్ మొత్తం సరికొత్త టీం కి అప్పజెప్పారు.. దీనితో ఈ సినిమా దసరా కు విడుదలయ్యే ఛాన్స్ వుంది…

The post మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/megastar-anil-ravipudis-movie-time-fixed-when-is-the-grand-launch/feed/ 0
మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/ravipudumovie-with-megastar-anil-ravipudi-interesting-comments/ https://filmybowl.com/telugu/ravipudumovie-with-megastar-anil-ravipudi-interesting-comments/#respond Tue, 17 Dec 2024 08:12:40 +0000 https://filmybowl.com/telugu/?p=1477 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్‌ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు..ఇప్పటి వరకు ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. పటాస్‌,రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2,సరిలేరు నీకెవ్వరు, భగవంత్‌ కేసరి వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన అనిల్ రావిపూడి మెగాస్టార్‌ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ...

The post మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్‌ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు..ఇప్పటి వరకు ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. పటాస్‌,రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2,సరిలేరు నీకెవ్వరు, భగవంత్‌ కేసరి వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన అనిల్ రావిపూడి మెగాస్టార్‌ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ మూవీలో  నటిస్తున్నారు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్‌ పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం.. త్వరలో ఈ చిత్రం విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు..ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్‌ రావిపూడితో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారని సమాచారం.. ఈ భారీ ప్రాజెక్ట్‌ను షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

మావయ్య నాగబాబుని కలిసిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్..!!

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను నిర్మించాలని వారు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర సరికొత్తగా ఉండనుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. త్వరలో అధికారికంగా ఈ కాంబినేషన్‌పై ప్రకటన రానుంది.దర్శకుడు అనిల్ రావిపుడి కూడా ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.నా చిన్నతనం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వేంకటేశ్‌ చిత్రాలను చూస్తూ పెరిగానని అనిల్ తెలిపారు..వాళ్లతో సినిమా చేయడం తన అదృష్టం అని ఆయన అన్నారు. ఇప్పటికే బాలకృష్ణ, వేంకటేశ్‌లతో కలిసి సినిమా చేశాను. ఇప్పుడు చిరంజీవితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అనిల్ తెలిపారు.

The post మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ravipudumovie-with-megastar-anil-ravipudi-interesting-comments/feed/ 0