మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు..ఇప్పటి వరకు ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.....