Latest look Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/latest-look/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 21 Jul 2025 08:30:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Latest look Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/latest-look/ 32 32 పెద్ది : చరణ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/peddi-charans-latest-look-is-stunning/ https://filmybowl.com/telugu/peddi-charans-latest-look-is-stunning/#respond Mon, 21 Jul 2025 08:30:11 +0000 https://filmybowl.com/telugu/?p=4376 గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌,వృద్ధి సినిమాస్‌ అలాగే సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు...

The post పెద్ది : చరణ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌,వృద్ధి సినిమాస్‌ అలాగే సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్ స్టార్ దివ్యేందు అలాగే విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

‘కింగ్డమ్’ మూవీ హిందీ టైటిల్ మార్పు.. కారణం ఏమిటంటే..?

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రాంచరణ్ బర్త్డే సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంపై రాం చరణ్ మరింత హైప్ పెంచాడు.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ పిక్‌లో చరణ్ గుబురు గడ్డం, చిన్న పిలక, సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొడుతున్నాడు… ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. హాలీవుడ్ హీరోలా ఉన్నారని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు..గేమ్ ఛేంజర్ సినిమాతో డీలా పడ్డ రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…పెద్ది సినిమాతో రాంచరణ్ ఈ సారి మాస్ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు..

The post పెద్ది : చరణ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-charans-latest-look-is-stunning/feed/ 0
సరికొత్త లుక్ లో రష్మిక.. ఈ సారి అంతకు మించి..!! https://filmybowl.com/telugu/rashmika-in-a-new-look-this-time-even-more/ https://filmybowl.com/telugu/rashmika-in-a-new-look-this-time-even-more/#respond Thu, 26 Jun 2025 11:29:21 +0000 https://filmybowl.com/telugu/?p=3955 స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది..వరుస పాన్ ఇండియా సినిమాలతో భారీ సక్సెస్ లు అందుకుంటూ రష్మిక అదరగొడుతుంది.. స్టార్ హీరోయిన్ గా రష్మిక క్రేజ్ టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో బిగ్ హిట్స్ చూసిన అమ్మడు ఇటీవల కుబేర సినిమాతో మరో బిగ్ హిట్ అందుకుంది.ఇప్పుడు మరో ప్రయోగాత్మక సినిమాతో సిద్ధమవుతోంది. అన్‌ఫార్ములా ఫిలిమ్స్...

The post సరికొత్త లుక్ లో రష్మిక.. ఈ సారి అంతకు మించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది..వరుస పాన్ ఇండియా సినిమాలతో భారీ సక్సెస్ లు అందుకుంటూ రష్మిక అదరగొడుతుంది.. స్టార్ హీరోయిన్ గా రష్మిక క్రేజ్ టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో బిగ్ హిట్స్ చూసిన అమ్మడు ఇటీవల కుబేర సినిమాతో మరో బిగ్ హిట్ అందుకుంది.ఇప్పుడు మరో ప్రయోగాత్మక సినిమాతో సిద్ధమవుతోంది. అన్‌ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ‘రష్మిక అన్‌లీష్డ్’ అనే ట్యాగ్‌తో సరికొత్త రోల్‌లో కనిపించనుంది.

పెద్ది : షూటింగ్ బిగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..?

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. అదిరిపోయే యాక్షన్ లుక్‌లో రష్మిక కనిపించింది.. చేతిలో ఆయుధంతో నిలబడి ఉన్న పోజ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.. పోస్టర్‌లో “హంటెడ్, వుండెడ్, అన్‌బ్రోకెన్” అనే ట్యాగ్ లైన్‌ కూడా ఉంది. ఇది పూర్తిగా హీరోయిన్ డ్రైవన్ యాక్షన్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది.రష్మిక ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ, “ఇంతవరకూ నన్ను మీరు చూసింది ఒక ముద్దుగా నవ్వే అమ్మాయిగా మాత్రమే. కానీ ఈసారి నేను చూపించబోయే రష్మిక పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను ఎంతో కష్టపడి చేసిన పాత్ర ఇది. టైటిల్‌ను గెస్ చేస్తే కచ్చితంగా కలుస్తా” అని ఆమె తెలిపారు…

రేపు ఉదయం 10:08కి టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు.ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా కూడా చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో తామ, కాక్టెయిల్ 2 వంటి సినిమాలు లైనప్ లో ఉన్నాయి. మరి ఈ సినిమాలతో అమ్మడు ఏ రేంజ్ సక్సెస్ లు అందుకుంటుందో చూడాలి.

The post సరికొత్త లుక్ లో రష్మిక.. ఈ సారి అంతకు మించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rashmika-in-a-new-look-this-time-even-more/feed/ 0
వావ్ : ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/wow-ntrs-stylish-look-is-amazing/ https://filmybowl.com/telugu/wow-ntrs-stylish-look-is-amazing/#respond Tue, 11 Mar 2025 09:23:37 +0000 https://filmybowl.com/telugu/?p=3071 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ గత ఏడాది నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ వార్ 2”..బాలీవుడ్...

The post వావ్ : ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ గత ఏడాది నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ వార్ 2”..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నాడు.. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది..

 AA22 : ఆ విషయంలో త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేసిన బన్నీ..?

ఎన్టీఆర్ మొదటి సారి డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ “డ్రాగన్“.. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభం అయింది.. త్వరలోనే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూనే కమర్షియల్ యాడ్స్ లో సైతం నటిస్తున్నాడు.. ఇటీవల ఎన్టీఆర్ నటించిన zepto సంస్థ యాడ్ రీసెంట్ గా రిలీజ్ అయి బాగా ట్రెండ్ అవుతుంది.. అయితే ఆ యాడ్ లో ఎన్టీఆర్ లుక్ గురించి తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి.. చాలా మంది నెగటివ్ కామెంట్స్ చేసారు.. అయితే ఆ లుక్ కేవలం ఆ యాడ్ కోసమే అని తెలుస్తుంది..

తాజాగా ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించాడు.. ఎన్టీఆర్ లైట్ బియర్డ్,స్టైలిష్ హెయిర్ స్టైల్ తో గాగుల్స్ పెట్టుకొని ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ గా మారింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్స్ చేసేవారు నోటి మీద వేలు వేసుకునేలా ఈ లుక్ ని తెగ షేర్ చేస్తున్నారు..

 

The post వావ్ : ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/wow-ntrs-stylish-look-is-amazing/feed/ 0