Kubera Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kubera/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 29 Jun 2025 11:49:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Kubera Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kubera/ 32 32 కుబేర : 100 కోట్లకు పైగా కలెక్షన్స్.. కానీ అక్కడ ప్లాప్..!! https://filmybowl.com/telugu/kubera-collections-of-over-100-crores-but-there-was-a-flop/ https://filmybowl.com/telugu/kubera-collections-of-over-100-crores-but-there-was-a-flop/#respond Sun, 29 Jun 2025 11:49:24 +0000 https://filmybowl.com/telugu/?p=4011 తమిళ్ స్టార్ హీరో ధనుష్,టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’. జూన్ 20 న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షో నుంచే యునినామస్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది..’కుబేర’ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో ధనుష్ కెరీర్ లోనే బిగెస్ట్...

The post కుబేర : 100 కోట్లకు పైగా కలెక్షన్స్.. కానీ అక్కడ ప్లాప్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో ధనుష్,టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’. జూన్ 20 న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షో నుంచే యునినామస్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది..’కుబేర’ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో ధనుష్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ధనుష్ నటన కు అందరూ ఫిదా అయ్యారు.. ధనుష్ నటనకు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కాయి. ధనుష్ గత సినిమా రాయన్ ను కంటే స్పీడ్ గా కుబేర వంద కోట్ల మార్క్ ను అందుకుని ధనుష్ ఖాతాలో మరో సూపర్ హిట్ గా నిలిచింది.. కానీ ధనుష్ సొంత ఇండస్ట్రీ కోలీవుడ్ లో మాత్రం కుబేర ప్లాప్ అయింది.

ENE Repeat : హిలేరియస్ ఫన్ మరొకసారి.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది..!!

తమిళనాడులో మొదట రోజు ఈ సినిమా మంచి టాక్ అందుకున్నా కానీ ఎందుకో అక్కడ మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది… ధనుష్ నటనను అందరూ మెచ్చుకున్నా సినిమాను మరి సాగతీసారు అనే కామెంట్స్ అయితే వినిపించాయి. అందుకు తగ్గట్టే రెండవ రోజు నుండే కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. మొదటి వారానికి గాను కేవలం రూ. 20 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టి అక్కడ ప్లాప్ గా నిలిచింది..అయితే తమిళ నాట ఈ సినిమా ప్లాప్ ను దర్శకుడు శేఖర్ కమ్ముల అంగీకరించారు.

ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ అందరికి కనెక్ట్ అయ్యే కథ ‘కుబేర’. అందులోనూ ధనుష్ లాంటి స్టార్ నటుడు ఉండడంతో తమిళ ఆడియెన్స్ కు కచ్చితంగా నచ్చుతుంది అని అనుకున్నాం.. కానీ రిజల్ట్ మేము ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది. తమిళ నాట కుబేర ఎందుకు ప్లాప్ అయిందో మేము రివ్యూ చేసుకుంటామని ఆయన తెలిపారు.

The post కుబేర : 100 కోట్లకు పైగా కలెక్షన్స్.. కానీ అక్కడ ప్లాప్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kubera-collections-of-over-100-crores-but-there-was-a-flop/feed/ 0
‘కుబేర’ కలెక్షన్స్ సునామి.. ఐదు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లా..? https://filmybowl.com/telugu/kubera-collections-tsunami-all-the-crores-in-five-days/ https://filmybowl.com/telugu/kubera-collections-tsunami-all-the-crores-in-five-days/#respond Wed, 25 Jun 2025 12:22:16 +0000 https://filmybowl.com/telugu/?p=3945 తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కుబేర”..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది..ఈ సినిమా లో అక్కినేని నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్ వంటి స్టార్స్ కీలక పాత్రలలో నటించి మెప్పించారు..కుబేర సినిమా జూన్ 20వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది....

The post ‘కుబేర’ కలెక్షన్స్ సునామి.. ఐదు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కుబేర”..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది..ఈ సినిమా లో అక్కినేని నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్ వంటి స్టార్స్ కీలక పాత్రలలో నటించి మెప్పించారు..కుబేర సినిమా జూన్ 20వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఏకంగా ఐదు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చేరినట్లుచిత్ర యూనిట్ వెల్లడించింది.కాని ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ మాత్రం రిలీజ్ చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

కన్నప్ప : సెన్సార్ పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ మూవీ.. రన్ టైం ఎంతంటే..?

కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారాయణ, పుష్కూర్ రామ్మోహనరావు మరియు అజయ్ కైకాల సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది.. ఈ సినిమాలో దీపక్ అనే కీలక పాత్ర నాగార్జున కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సుమారు 181 నిమిషాల నిడివితో తెలుగులో రిలీజైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, ధనుష్ సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా అంతంత మాత్రంగా సాగుతుంది.

ఈ సినిమాలో మెయిన్ అసెర్ట్ ధనుష్ నటన అనే చెప్పుకోవాలి.. బిచ్చగాడి పాత్రలో ధనుష్ జీవించాడు.. అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్, డైలాగ్స్ సినిమాకు ప్రాణం పోసాయి.. ఇక దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారింది.. మొత్తానికి కుబేర సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

The post ‘కుబేర’ కలెక్షన్స్ సునామి.. ఐదు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kubera-collections-tsunami-all-the-crores-in-five-days/feed/ 0
కుబేర : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. దేవిశ్రీ మార్క్ కనిపించిందా..? https://filmybowl.com/telugu/kubera-the-first-song-has-arrived-has-devi-sris-mark-appeared/ https://filmybowl.com/telugu/kubera-the-first-song-has-arrived-has-devi-sris-mark-appeared/#respond Sun, 20 Apr 2025 17:22:23 +0000 https://filmybowl.com/telugu/?p=3704 కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ “కుబేర”.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. హీరో ధనుష్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ వుంది.. ధనుష్ నటించిన సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది..ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ...

The post కుబేర : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. దేవిశ్రీ మార్క్ కనిపించిందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ “కుబేర”.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. హీరో ధనుష్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ వుంది.. ధనుష్ నటించిన సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది..ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 20న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది

SSMB 29 : భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!!

ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది.. ఇప్పటికే మూవీ నుంచి వరుస అప్‌డేట్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసింది.. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘పోయి రా మావా’ అంటూ సాగే ఈ పాటను ధనుష్ పాడగా.. భాస్కర్‌ భట్ల లిరిక్స్ రాశారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం రిలీజ్ అయిన సాంగ్ బాగా వైరల్ అవుతుంది.. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది.. ధనుష్ ఇందులో బిచ్చగాడి పాత్రల్లో కనిపించనుండగా.. నాగార్జున బిజినెస్ టైకున్ పాత్రలో నటిస్తున్నాడు..

ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు..రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ కుబేర తో మరో సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.ఈ సినిమా కథ ప్రతి ప్రేక్షకుడికి ఎంతగానో ప్రేరణగా నిలుస్తుందని మేకర్స్ ధీమాగా వున్నారు..

The post కుబేర : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. దేవిశ్రీ మార్క్ కనిపించిందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kubera-the-first-song-has-arrived-has-devi-sris-mark-appeared/feed/ 0