కుబేర : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. దేవిశ్రీ మార్క్ కనిపించిందా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ “కుబేర”.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. హీరో ధనుష్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్...