krish Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/krish/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 22 Jul 2025 12:07:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg krish Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/krish/ 32 32 ‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ రిలీజ్.. క్రిష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!! https://filmybowl.com/telugu/harihara-veeramallu-grand-release-krishs-interesting-tweet-goes-viral/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-grand-release-krishs-interesting-tweet-goes-viral/#respond Tue, 22 Jul 2025 12:07:35 +0000 https://filmybowl.com/telugu/?p=4395 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బిగ్గెస్ట్ పిరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి మొదట దర్శకత్వం వహించారు… కొంత మేర షూటింగ్ జరిగాక పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో క్రిష్ కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా హరిహర వీరమల్లు దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు.దీనితో హరిహర వీరమల్లు మూవీ నిర్మాత అయిన ఏఎం రత్నం పెద్దకుమారుడు అయిన జ్యోతి కృష్ణ...

The post ‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ రిలీజ్.. క్రిష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బిగ్గెస్ట్ పిరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి మొదట దర్శకత్వం వహించారు… కొంత మేర షూటింగ్ జరిగాక పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో క్రిష్ కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా హరిహర వీరమల్లు దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు.దీనితో హరిహర వీరమల్లు మూవీ నిర్మాత అయిన ఏఎం రత్నం పెద్దకుమారుడు అయిన జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేసారు..

ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!!

ఐదేళ్లు పాటు కొనసాగిన ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తి కావడంతో మేకర్స్ ఈ సినిమాను జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు..మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు క్రిష్ చేసిన ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్ గా మారింది.

హరి హర వీర మల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. కానీ నిశ్శబ్దంగా కాదు. ప్రతి ఫ్రేమ్ లో చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు వస్తున్నాడు. ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా సాధ్యమైంది. సినిమాలోనే కాదు, ఆత్మ విశ్వాసంలోనూ మన పవన్ కళ్యాణ్ ఒక అసాధారణ శక్తి. ఆయనలో ఏ కెమెరా చూపించలేని ఒక పవర్ ఉంది. ఆయన నిత్యం మండే స్ఫూర్తి హరి హర వీరమల్లులోకి ప్రాణం పోసింది. ఆయన హరిహర వీరమల్లుకు వెన్నెముక. ఏ.ఎం రత్నం ఒక గొప్ప శిల్పి. బలమైన విశ్వాసంతో సినిమాలు నిర్మించగలడం ఆయన సామర్థ్యం. హరిహర వీరుమల్లు సినిమా రూపొందింది అంటే అది ఆయన నిరంతర కృషి వల్లనే అని చెప్పాలి..ఈ ఇద్దరు దిగ్గజాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతను అందిస్తున్నాను ఈ సినిమా నా గొప్ప సినిమాలలో ఒకటిగా మారుతుంది.. సంవత్సరాల తరబడి కొనసాగిన అగ్ని మరియు విశ్వాసం యొక్క ముగింపు చివరకు చేరుకుంది. ఇది మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండబోతుందని క్రిష్ ట్వీట్ చేసారు..

The post ‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ రిలీజ్.. క్రిష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-grand-release-krishs-interesting-tweet-goes-viral/feed/ 0
వినాలి వీరమల్లు మాట వినాలి.. ప్రోమో అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/you-have-to-listen-to-veeramallu-the-promo-is-full/ https://filmybowl.com/telugu/you-have-to-listen-to-veeramallu-the-promo-is-full/#respond Tue, 14 Jan 2025 10:31:52 +0000 https://filmybowl.com/telugu/?p=2070 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు “.. ప్రస్తుతం పవన్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..హరిహర వీరమల్లు సినిమా మొదలై చాలా కాలం కావడంతో పవన్ ముందుగా ఈ సినిమా పూర్తి చేసే పనిలో వున్నారు.. ఈ సినిమా దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాను...

The post వినాలి వీరమల్లు మాట వినాలి.. ప్రోమో అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు “.. ప్రస్తుతం పవన్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..హరిహర వీరమల్లు సినిమా మొదలై చాలా కాలం కావడంతో పవన్ ముందుగా ఈ సినిమా పూర్తి చేసే పనిలో వున్నారు.. ఈ సినిమా దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది..అలాగే ఆస్కార్ విన్నర్ ఎం. ఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

ఇదెక్కడి లాజిక్ రా మావ.. దేవర 2 స్టోరీ అదేనా..?

ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి తొలి పాట మాట వినాలి ప్రొమోను విడుదల చేశారు.పాటను విడుదల చేయకుండా.. ఈ పాటలో ‘వినాలి.. వీర మల్లు మాట చెబితే వినాలి.’ అని పవన్ చెప్పిన డైలాగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూర్తి పాటను జనవరి 17న ఉదయం 10 గంటల 20 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా.. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడడం విశేషం.అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.

తొలి భాగం హరిహర వీరమల్లు-1 ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా “ఓజి”.. సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఓ రేంజ్ లో వైరల్ అయింది.. ఈ సినిమా వస్తే మాత్రం ఫ్యాన్స్ ఆపడం ఎవ్వరివల్ల కాదు..

The post వినాలి వీరమల్లు మాట వినాలి.. ప్రోమో అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/you-have-to-listen-to-veeramallu-the-promo-is-full/feed/ 0
పవర్ స్టార్ వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న ఆ స్టార్ రైటర్..!! https://filmybowl.com/telugu/the-star-writer-who-dropped-out-of-power-star-veeramallu-movie/ https://filmybowl.com/telugu/the-star-writer-who-dropped-out-of-power-star-veeramallu-movie/#respond Thu, 19 Dec 2024 10:08:43 +0000 https://filmybowl.com/telugu/?p=1520 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేస్తూనే తన అప్ కమింగ్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు.. ఇటీవల జరిగిన ఎన్నికల కారణంగా పవన్ కల్యాణ్ గతంలో ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి.. దీనితో పవర్ స్టార్ ప్రస్తుతం ఆ సినిమాలని పూర్తి చేసే పనిలో వున్నారు..పవన్...

The post పవర్ స్టార్ వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న ఆ స్టార్ రైటర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేస్తూనే తన అప్ కమింగ్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు.. ఇటీవల జరిగిన ఎన్నికల కారణంగా పవన్ కల్యాణ్ గతంలో ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి.. దీనితో పవర్ స్టార్ ప్రస్తుతం ఆ సినిమాలని పూర్తి చేసే పనిలో వున్నారు..పవన్ లైనప్ లో వున్న భారీ సినిమాలలో హరిహర వీరమల్లు సినిమా ఒకటి.. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ పవన్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చాలా లేట్ అయింది.

పుష్ప 3 నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. మాములుగా లేదుగా..?

ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్ చివరి దశలో ఉంది.అయితే సినిమా చాలా లేట్ అవ్వడంతో ఈ సినిమా నుంచి చాలా మంది తప్పుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. సినిమాకు మెయిన్ పిల్లర్ అయిన డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడంతో ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం తనయుడు, డైరెక్టర్ జ్యోతికృష్ణ ఈ సినిమా మిగిలిన భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితేఈ సినిమా నుంచి క్రిష్ ఎందుకు తప్పుకున్నాడో ఇప్పటికి కూడా క్లారిటీ లేదు.. తాజాగా స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ కూడా హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నాను అని తెలిపి షాక్ ఇచ్చారు..

గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. నేను కూడా ఎప్పుడో హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నాను. డైరెక్టర్ క్రిష్ తో పాటే నేను కూడా బయటకు వచ్చేసాను. కానీ సినిమా మాత్రం అద్భుతంగా ఉంటుందని ఆయన తెలిపారు..నేను కూడా ఆ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని ఆయన తెలిపారు. దీంతో ఆయన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి.ఈ సినిమా మార్చ్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

The post పవర్ స్టార్ వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న ఆ స్టార్ రైటర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-star-writer-who-dropped-out-of-power-star-veeramallu-movie/feed/ 0