కోటా కు తారక్ ఘన నివాళి.. స్పెషల్ పోస్ట్ వైరల్..!!
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి వార్త తెలిసి టాలీవుడ్ శోక సంద్రంలో మునిగి పోయింది.. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.దాదాపు...
