#koratala Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/koratala/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 15 Apr 2025 14:19:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #koratala Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/koratala/ 32 32 రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! https://filmybowl.com/telugu/maheshs-blockbuster-movie-ready-for-re-release/ https://filmybowl.com/telugu/maheshs-blockbuster-movie-ready-for-re-release/#respond Tue, 15 Apr 2025 14:19:47 +0000 https://filmybowl.com/telugu/?p=3631 సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “ శ్రీమంతుడు “ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ కు కొరటాల శివ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు.. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో బిగ్గెస్ట్ మూవీ “ భరత్ అనే...

The post రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “ శ్రీమంతుడు “ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ కు కొరటాల శివ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు.. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో బిగ్గెస్ట్ మూవీ “ భరత్ అనే నేను “..ఈ సినిమాలో మహేష్ సీఎంగా అద్భుతంగా నటించి మెప్పించారు.ఇక ఈ మూవీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అప్పట్లో ఆ డైలాగ్ సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది..

బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. స్టన్నింగ్ గ్లింప్స్ లోడింగ్..!!

సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. కొరటాల మార్క్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయింది.. మహేష్, కొరటాల కాంబినేషన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి.. భరత్ అనే నేను సినిమా కమర్షియల్ కూడా మంచి విజయం సాధించింది.. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మించారు..

ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ నెల 26 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా రీ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు..సినిమా వచ్చి ఏడేళ్లు పూర్తీ అవుతున్న సందర్బంగా ఈ సినిమాను మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు..అడ్వాన్స్ బుకింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది..

 

The post రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/maheshs-blockbuster-movie-ready-for-re-release/feed/ 0
దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/devara-big-update-on-the-sequel-a-treat-for-fans/ https://filmybowl.com/telugu/devara-big-update-on-the-sequel-a-treat-for-fans/#respond Thu, 03 Apr 2025 11:22:39 +0000 https://filmybowl.com/telugu/?p=3428 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ విడుదలకు ముందు ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దాదాపు 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుందటంతో ఫ్యాన్స్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ గత ఏడాది సెప్టెంబర్ 27 న ఎంతో గ్రాండ్...

The post దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ విడుదలకు ముందు ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దాదాపు 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుందటంతో ఫ్యాన్స్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ గత ఏడాది సెప్టెంబర్ 27 న ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు..అయితే మొదట ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది..కానీ రిలీజ్ అయినా కొద్ది రోజులకు ఈ సినిమా టాక్ మారుతూ వచ్చింది.. ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఎన్టీఆర్ కెరీర్ లో దేవర మూవీ మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..

‘ఫౌజీ’ దర్శకుడికి ప్రభాస్ మరో బిగ్ ఆఫర్..?

ఈ సినిమాలో దేవర, వర అనే రెండు విభిన్నమైన పాత్రలలో అద్భుతంగా నటించి మెప్పించాడు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమాలో ఈ అమ్మడు తంగం పాత్రలో అద్భుతంగా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది…ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ సెకండ్ పార్ట్ అద్భుతమైన లీడ్ ఇచ్చింది..

ప్రస్తుతం ఈ సినిమాకు సెకండ్ పార్ట్ తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ వున్నారు..సెకండ్ పార్ట్ లో మరిన్ని ట్విస్టులు ఉండేలా కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడు.. మొదటి పార్ట్ లో దేవర గురించి ఎక్కువ సన్నివేశాలు చూపించగా.. రెండో పార్ట్ లో వర పాత్ర గురించి ఎక్కువగా చూపించనున్నట్లు తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో యతి పాత్ర హైలైట్ కానుంది..అలాగే ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు ఉండనున్నట్లు సమాచారం.. దేవర సినిమా జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించగా.. అక్కడ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఈ అప్డేట్ ఇచ్చారు.. దేవర సీక్వెల్ ను ఈ ఏడాది చివరిలో గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు..

 

The post దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devara-big-update-on-the-sequel-a-treat-for-fans/feed/ 0
ఇదెక్కడి లాజిక్ రా మావ.. దేవర 2 స్టోరీ అదేనా..? https://filmybowl.com/telugu/where-did-the-logic-come-from-is-this-the-story-of-devara-2/ https://filmybowl.com/telugu/where-did-the-logic-come-from-is-this-the-story-of-devara-2/#respond Mon, 13 Jan 2025 13:06:12 +0000 https://filmybowl.com/telugu/?p=2066 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మొదట ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. అయితే ఈ...

The post ఇదెక్కడి లాజిక్ రా మావ.. దేవర 2 స్టోరీ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మొదట ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ తర్వాత దర్శకుడు కొరటాల శివ టేకింగ్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. కేవలం కొన్ని ఎలివేషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ రాసుకొని, సినిమాని చుట్టేశాడని ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.ఈ సినిమా పార్ట్ 2 కూడా అవసరం లేదని చాలా మంది అభిమానులు కామెంట్లు చేశారు.

పుష్ప 2 ఎక్సట్రా ఫుటేజ్ ప్రోమో అదిరిందిగా..!!

అయితే ‘దేవర’ పార్ట్ 2 మూవీని ఈ ఏడాదిలో సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ కొరటాల శివ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు..తాజాగా ‘దేవర’ పార్ట్ 2 స్టోరీ ఇదేనంటూ ఓ కథ, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.యాక్టర్ అజయ్ ఎవరిని నుంచి వెతుక్కుంటూ ఎర్ర సముద్రం వరకూ వచ్చాడో ఆ యతి, ప్రకాశ్ రాజే అని అజయ్ వెతుక్కుంటూ వచ్చి ప్రకాశ్ రాజ్ దగ్గరే ఆగాడు.. దేవరని అతని కొడుకు వర చంపినట్టుగా యతి చెప్తాడు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.దేవర చనిపోడు. బతికే ఉంటాడు…

ఇంటర్వెల్ ఫైట్ తర్వాత తీవ్రంగా గాయపడిన దేవరని ఓ కోస్టల్ గార్డ్ వచ్చి కాపాడతాడు. అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్లే వారి వీపులపై X మార్క్ వేసేది కూడా దేవరనే.. ఫస్ట్ పార్ట్‌లో యతి చెప్పింది అంతా కట్టు కథే అని .. నిజానికి దేవర, వర మధ్య సీన్స్ పార్ట్ 2లో హైలైట్‌గా ఉంటాయని .. రెండో పార్ట్‌లో వచ్చే ట్విస్టులు చూసి షాకవుతారంటూ ఓ అభిమాని చెప్పిన పార్ట్ 2 స్టోరీ, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..

The post ఇదెక్కడి లాజిక్ రా మావ.. దేవర 2 స్టోరీ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/where-did-the-logic-come-from-is-this-the-story-of-devara-2/feed/ 0
గ్లోబల్ వైడ్ అదరగొడుతున్న ‘దేవర’.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే..!! https://filmybowl.com/telugu/devara-which-is-gaining-global-popularity-is-still-trending/ https://filmybowl.com/telugu/devara-which-is-gaining-global-popularity-is-still-trending/#respond Sun, 29 Dec 2024 09:21:23 +0000 https://filmybowl.com/telugu/?p=1743 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూసారు. దాదాపు ఆరేళ్ళ నిరీక్షణ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా మూవీ రావడంతో ఫ్యాన్స్ దేవర సినిమాపై భారీగా అంచనాలు...

The post గ్లోబల్ వైడ్ అదరగొడుతున్న ‘దేవర’.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూసారు. దాదాపు ఆరేళ్ళ నిరీక్షణ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా మూవీ రావడంతో ఫ్యాన్స్ దేవర సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.. దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..

గేమ్ ఛేంజర్ : అంజలీ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న శంకర్..!!

దేవర సినిమా రిలీజ్ అయిన ప్రతీ చోట మొదట నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కానీ ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ క్రేజ్ వున్న కారణంగా భారీ కలెక్షన్లు రాబట్టింది. దసరా కానుకగా రిలీజ్ కాబడిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం దేవర ఆశ్చర్యపరిచింది.ఎన్టీఆర్ నటన, యాక్షన్ సీన్స్ అలాగే అద్భుతమైన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.దేవర డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.ఓటిటిలో కూడా దేవర అదరగొట్టింది…

దేవర మూవీ ఓటీటీలో కూడా ట్రెండింగులో నిలిచింది. ప్రస్తుతం ఫ్యాన్స్ లో దేవర సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.దేవర సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చినప్పటి నుండి సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో దేవర సినిమానే ట్రెండింగ్ అవుతుండడం విశేషం. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో నాన్-ఇంగ్లీష్ చిత్రాల్లో టాప్ 10లో 4వ స్థానంలో ట్రెండింగ్ అవుతుంది…

The post గ్లోబల్ వైడ్ అదరగొడుతున్న ‘దేవర’.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devara-which-is-gaining-global-popularity-is-still-trending/feed/ 0
దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..? https://filmybowl.com/telugu/devara-part-2-script-work-has-started-since-when-is-the-shooting/ https://filmybowl.com/telugu/devara-part-2-script-work-has-started-since-when-is-the-shooting/#respond Mon, 23 Dec 2024 16:12:28 +0000 https://filmybowl.com/telugu/?p=1611 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ దాదాపు ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వచ్చిన సినిమా ఇది.. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.....

The post దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ దాదాపు ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వచ్చిన సినిమా ఇది.. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న పాన్ ఇండియా వైడ్ భారీ స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు.

విశ్వంభర : మెగాస్టార్ మూవీ సమ్మర్ కి కూడా కష్టమేనా..?

అయితే ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. లాంగ్ రన్ లో ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకుంది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.. ముఖ్యంగా అనిరుధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది..

ఇదిలా ఉంటే త్వరలోనే మేకర్స్ దేవర పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నారు.. పార్ట్ 1 లో సెకండ్ పార్ట్ కి అద్భుతమైన లీడింగ్ ఇచ్చిన మేకర్స్ పార్ట్ 2 లో మరిన్ని ట్విస్టులు జోడించనున్నట్లు సమాచారం..తాజాగా పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్లు సమాచారం.. షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీ గా వున్న ఎన్టీఆర్.. ఆ తరువాత ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు.. ఆ తరువాత దేవర 2 షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం..

The post దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devara-part-2-script-work-has-started-since-when-is-the-shooting/feed/ 0
ఆ స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ.. కొరటాల స్కెచ్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/a-huge-pan-india-movie-with-that-star-hero/ https://filmybowl.com/telugu/a-huge-pan-india-movie-with-that-star-hero/#respond Mon, 02 Dec 2024 14:32:03 +0000 https://filmybowl.com/telugu/?p=1202 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రీసెంట్ గా తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది..అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. భారీ...

The post ఆ స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ.. కొరటాల స్కెచ్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రీసెంట్ గా తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది..అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకు దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి..

రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

అయితే దేవర సినిమా సెకండ్ పార్ట్ కోసం పార్ట్ వన్ లో అదిరిపోయే లీడ్ ఇచ్చారు.. త్వరలోనే ఈ సినిమాకు సెకండ్ పార్ట్ తెరకెక్కించనున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.. దీనితో కొరటాల తన తరువాత సినిమాను ఎవరితో చేయాలి అనే డైలమాలో పడినట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ వరుసగా రెండు మూడు సినిమాలతో బిజీ కావడం వల్ల ఆయనకు డేట్స్ ఇచ్చే హీరో దొరకడం లేదు. దీనితో మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయడానికి కొరటాల సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.

స్టార్ హీరో విజయ్ దేవరకొండతో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా చేయడానికి కొరటాల సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే విజయ్ దేవరకొండ వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక దాంతోపాటుగా కొరటాల శివ డైరెక్షన్ లో కూడా  సినిమాకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది…త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం

The post ఆ స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ.. కొరటాల స్కెచ్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/a-huge-pan-india-movie-with-that-star-hero/feed/ 0
హిందీలో మరో మూవీకి సిద్దమవుతున్న ఎన్టీఆర్..దర్శకుడు ఎవరంటే ..? https://filmybowl.com/telugu/ntr-who-is-preparing-for-another-movie-in-hindi-who-is-the-director/ https://filmybowl.com/telugu/ntr-who-is-preparing-for-another-movie-in-hindi-who-is-the-director/#respond Mon, 25 Nov 2024 08:15:03 +0000 https://filmybowl.com/telugu/?p=1043 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.దాదాపు ఆరేళ్ళ తరువాత  సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన...

The post హిందీలో మరో మూవీకి సిద్దమవుతున్న ఎన్టీఆర్..దర్శకుడు ఎవరంటే ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.దాదాపు ఆరేళ్ళ తరువాత  సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.కానీ పాన్ ఇండియా వైడ్ గా ఎన్టీఆర్ కు క్రేజ్ బాగా ఉండటంతో ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతము ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2 “..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం

పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..?

ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది ఆగస్టు 14 న రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే  ఈ సినిమా విడుదల కాకముందే ఎన్టీఆర్ మరో హిందీ సినిమాకు సంతకం చేశాడన్న న్యూస్ బాగా వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌తో ఎన్టీఆర్ మరో భారీ సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడని బీటౌన్ సర్కిల్‌ లో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు చెప్పిన కథ ఎన్టీఆర్ కి నచ్చిందట. అన్నీ కుదిరితే 2025 చివరలో ఈ సినిమా లాంచ్ కాబోతుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారిక ప్రకటన రానుంది.అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరనేది సస్పెన్సుగా ఉంచుతున్నట్లు సమాచారం .

The post హిందీలో మరో మూవీకి సిద్దమవుతున్న ఎన్టీఆర్..దర్శకుడు ఎవరంటే ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-who-is-preparing-for-another-movie-in-hindi-who-is-the-director/feed/ 0
ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..? https://filmybowl.com/telugu/another-huge-project-with-that-star-hero-nagavamshi-got-lucky-chance/ https://filmybowl.com/telugu/another-huge-project-with-that-star-hero-nagavamshi-got-lucky-chance/#respond Wed, 20 Nov 2024 12:13:01 +0000 https://filmybowl.com/telugu/?p=973 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర” మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా హ్యూజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.కానీ ఆ సినిమా మొదటి షో నుండే నెగటివ్...

The post ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర” మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా హ్యూజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.కానీ ఆ సినిమా మొదటి షో నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుంది.కానీ ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా దేవర సినిమా దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు.దర్శకుడు కొరటాల త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందించనున్నారు.

ఇకపై థియేటర్స్ లో వారికి నో ఎంట్రీ ..తమిళ చిత్ర నిర్మాతమండలి కీలక నిర్ణయం..!!

ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ తన తరువాత సినిమా చేస్తున్నాడు..ఈ మూవీ ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయింది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “వార్ 2 “సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను మేకర్స్ 2025 ఆగష్టు 14 న రిలీజ్ చేసేందుకు  ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం.ఇప్పటికే నెల్సన్ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ కి బాగా నచ్చినట్లు తెలుస్తుంది.త్వరలోనే వీరి కాంబోలో సినిమా రాబోతుంది.నెల్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన జైలర్ మూవీ సూపర్ హిట్ అయింది.ఆ తరువాత ఏ హీరోతో నెల్సన్ కమిట్ కాలేదు.దీనితో ఎన్టీఆర్ తో నెల్సన్ సినిమా వచ్చే ఏడాది మొదలు కానున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించడానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్, హోంబలే ఫిలిమ్స్ పోటీ పడగా… చివరకు ఎన్టీయార్ సితార సంస్థ వైపే మొగ్గు చూపాడని సమాచారం.ఈ సినిమా కనుక ఓకే అయితే సితార సంస్థకు ఇదే మొదటి తమిళ సినిమా అవుతుంది.

The post ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/another-huge-project-with-that-star-hero-nagavamshi-got-lucky-chance/feed/ 0