Koratala shiva Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/koratala-shiva/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 01 Jul 2025 09:17:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Koratala shiva Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/koratala-shiva/ 32 32 సూపర్ హిట్ ఇచ్చిన కొరటాలకు హీరోల కొరత..! https://filmybowl.com/telugu/there-is-a-shortage-of-heroes-for-the-super-hit-koratalas/ https://filmybowl.com/telugu/there-is-a-shortage-of-heroes-for-the-super-hit-koratalas/#respond Tue, 01 Jul 2025 09:17:13 +0000 https://filmybowl.com/telugu/?p=4041 స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రైటర్ గా కెరీర్ ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో రైటర్ నుండి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు…మిర్చి తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకొని కొరటాల టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లో చేరాడు..అలా కెరీర్ ఫుల్ స్వింగ్...

The post సూపర్ హిట్ ఇచ్చిన కొరటాలకు హీరోల కొరత..! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రైటర్ గా కెరీర్ ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో రైటర్ నుండి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు…మిర్చి తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకొని కొరటాల టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లో చేరాడు..అలా కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలో కొరటాల శివ తో సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఎంతగానో ఎదురు చూసారు.. కేవలం నాలుగు సినిమాలతోనే కొరటాల స్టార్ దర్శకుడు అయ్యారు… కానీ ఒకే ఒక ప్లాప్ కొరటాల కెరీర్ ను అమాంతం కింద పడేసింది.

రాంచరణ్ కి సూపర్ హిట్ మూవీ ఇవ్వబోతున్నాం.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

మెగా స్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఒక్క ప్లాప్  కొరటాల కెరీర్ పై బాగా ఎఫెక్ట్ చూపించింది.. స్టార్ హీరోలు ఎవరూ కూడా కొరటాల తో సినిమా చేసేందుకు సుముఖత చూపించ లేదు… కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు. దేవర సినిమాతో కొరటాల శివ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దేవర సుపర్ హిట్ అవడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. కానీ ఇప్పుడు శివకు మరోసారి హీరోల కొరత ఏర్పడింది…

ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఎవరు లేరు. స్టార్ హీరోలు అంతా మరో రెండు సంవత్సరాలు ఖాళీ లేనంతగా బిజీ అయిపోయారు… నాని, విజయ్ దేవరకొండ లైనప్ కూడా ఫుల్ అయింది.దీనితో చిన్న హీరోలతో సినిమా చేయడానికి కొరటాల ఆసక్తిగా లేడు.ప్రస్తుతం కొరటాల చేతిలో వున్న బిగ్గెస్ట్ మూవీ దేవర 2. కానీ ఎప్పుడు మొదలు అవుతుందో తెలీదు..దీనితో కొరటాల సీనియర్ హీరోలతో సినిమా చేసేందుకు చూస్తున్నట్లు సమాచారం..

The post సూపర్ హిట్ ఇచ్చిన కొరటాలకు హీరోల కొరత..! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/there-is-a-shortage-of-heroes-for-the-super-hit-koratalas/feed/ 0
“దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/ntr-gives-green-signal-to-devara-2-when-will-the-shooting-start/ https://filmybowl.com/telugu/ntr-gives-green-signal-to-devara-2-when-will-the-shooting-start/#respond Wed, 19 Feb 2025 13:43:26 +0000 https://filmybowl.com/telugu/?p=2692 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయింది.. అయితే మొదట ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా తారక్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్...

The post “దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయింది.. అయితే మొదట ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా తారక్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎంతో ప్రేమ చూపించారు. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు..అయితే దేవర రెండవ పార్ట్ మీద మాత్రం విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు కొరటాల ఆ సినిమాకి సంబంధించిన కథ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

NC24 : సరికొత్త జానర్ లో చైతూ నెక్స్ట్ సినిమా.. ఈ సారి అంతకు మించి..!!

ఈ మధ్యనే కొరటాల శివను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన చెప్పిన కథ విని ఇక జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్ళిపోదామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ బిగ్గెస్ట్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఆ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

గురువారం నుంచి ఈ సినిమా కోసం సిద్ధం చేసిన ఒక ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.దీనిని బట్టి ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు దేవర 2 సినిమా ని కూడా సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. దేవర అసలు కథ తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది..

 

The post “దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-gives-green-signal-to-devara-2-when-will-the-shooting-start/feed/ 0
దేవర2 బిగ్ అప్డేట్..షూటింగ్ మొదలయ్యేది ఆ నెలలోనే..? https://filmybowl.com/telugu/devara-2-big-update-shooting-will-start-that-month/ https://filmybowl.com/telugu/devara-2-big-update-shooting-will-start-that-month/#respond Sun, 09 Feb 2025 16:08:11 +0000 https://filmybowl.com/telugu/?p=2501 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..అయితే మొదటి షో నుంచి ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా కానీ ఎన్టీఆర్ కు వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్...

The post దేవర2 బిగ్ అప్డేట్..షూటింగ్ మొదలయ్యేది ఆ నెలలోనే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..అయితే మొదటి షో నుంచి ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా కానీ ఎన్టీఆర్ కు వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “వార్ 2” సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న “గోదారి గట్టు మీద” ఫుల్ వీడియో సాంగ్..!!

ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను బ్రహ్మస్ట్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల గ్రాండ్ గా ప్రారంభించనున్నారు..

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నాడు..ఈ ఏడాది నవంబర్ లో దేవర 2 షూటింగ్ గ్రాండ్ గా మొదలు కానుందని సమాచారం.. ఇప్పటికే దేవర 2 స్క్రిప్ట్ పై కొరటాల కసరత్తు చేస్తున్నాడు.. ఈ సారి దేవర పార్ట్ 2 అంతకు మించి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు..అలాగే పార్ట్ 2 లో సరికొత్త పాత్రలు కూడా ఉండనున్నాయని తెలుస్తుంది..

 

The post దేవర2 బిగ్ అప్డేట్..షూటింగ్ మొదలయ్యేది ఆ నెలలోనే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devara-2-big-update-shooting-will-start-that-month/feed/ 0
దేవర కోసం పుష్ప రాజ్ స్ట్రాటెజీ.. కొరటాల ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/pushpa-rajs-strategy-for-deora-koratalas-plan-is-a-success/ https://filmybowl.com/telugu/pushpa-rajs-strategy-for-deora-koratalas-plan-is-a-success/#respond Wed, 29 Jan 2025 08:28:49 +0000 https://filmybowl.com/telugu/?p=2274 మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ  తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు...

The post దేవర కోసం పుష్ప రాజ్ స్ట్రాటెజీ.. కొరటాల ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ  తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండే మిక్స్‌డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా వున్న హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది..దేవర పార్ట్ 1 సినిమాలో ఎన్టీఆర్ సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు… సినిమాకు టాక్ వీక్‌గా వచ్చినా కూడా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోతో దేవర పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..

తండేల్ : ట్రైలర్ అదిరిందిగా.. ఈసారి చైతూ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!

ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ క్లైమాక్స్‌లో మంచి లీడ్ ఇచ్చారు… ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల దేవర 2 సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో కొరటాల టీం చాలా బిజీగా ఉన్నారు. ఓటీటీలో సైతం దేవర సినిమాకు కొంత వరకు నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో స్క్రిఫ్ట్‌ లో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది..ఇందుకోసం కొరటాల టీం ‘పుష్ప 2’ స్ట్రాటెజీ ఫాలో అవుతున్నట్లు సమాచారం..

పుష్ప 2 లో నార్త్ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకునేలా మాస్ ఎలివేషన్లతో పాటు జాతర సీన్లును మేకర్స్ జత చేసారు..ఇప్పుడు దేవర 2 కోసం కూడా అలాంటి సీన్లును మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది… అలాంటి స్క్రీన్ ప్లే ఉంటేనే దేవర 2 నార్త్ ఆడియెన్స్‌కు మరింత చేరువ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.. పార్ట్ 2 షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలు కానున్నట్లు తెలుస్తుంది..

 

The post దేవర కోసం పుష్ప రాజ్ స్ట్రాటెజీ.. కొరటాల ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-rajs-strategy-for-deora-koratalas-plan-is-a-success/feed/ 0