Kiran abbavaram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kiran-abbavaram/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 30 Jun 2025 11:03:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Kiran abbavaram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kiran-abbavaram/ 32 32 K RAMP : కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ లుక్ వైరల్..!! https://filmybowl.com/telugu/k-ramp-kiran-abbavarams-interesting-look-goes-viral/ https://filmybowl.com/telugu/k-ramp-kiran-abbavarams-interesting-look-goes-viral/#respond Mon, 30 Jun 2025 11:03:53 +0000 https://filmybowl.com/telugu/?p=4024 టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.” రాజావారు రాణి వారు“ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ తరువాత నటించిన “ఎస్ ఆర్ కల్యాణ మండపం” సినిమా తో కిరణ్ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.. కానీ ఆ తరువాత నటించిన సినిమాలేవి కూడా కిరణ్ కు కలిసి రాలేదు.. కానీ...

The post K RAMP : కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ లుక్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.” రాజావారు రాణి వారు“ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ తరువాత నటించిన “ఎస్ ఆర్ కల్యాణ మండపం” సినిమా తో కిరణ్ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.. కానీ ఆ తరువాత నటించిన సినిమాలేవి కూడా కిరణ్ కు కలిసి రాలేదు.. కానీ ఇటీవల నటించిన క” సినిమాతో కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. కానీ ఆ వెంటనే చేసిన దిల్ రుబా కిరణ్ అబ్బవరం కు చేదు అనుభవాన్ని ఇచ్చింది.

Alcohol : మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న అల్లరోడు.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!!

అయినా సరే నిరాశ చెందకుండా కాస్త గ్యాప్ తీసుకుని ఈ సారి పవర్ఫుల్ కథలతో సినిమాలు చేస్తున్నాడు. అలా జైన్స్ నాని అనే నూతన దర్శకుడితో కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేస్తునాడు..తన కెరీర్ లో 11 వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది.. . ఈ సినిమాకు ‘K’ RAMP అనే టైటిల్ ను కూడా మేకర్స్ ఫిక్స్ చేసారు.

కాగా నేడు ‘కే ర్యాంప్’ లో కిరణ్ అబ్బవరం కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. లుంగీ కట్టుకుని బ్యాక్గ్రౌండ్ లో బీర్ సీసాలతో లవ్ సింబల్ ను జత చేస్తూ సూపర్ లుక్ లో కిరణ్ అబ్బవరం ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్స లో విడుదల కానుంది. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టేందుకు కిరణ్ సిద్ధంగా వున్నారు..

The post K RAMP : కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ లుక్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/k-ramp-kiran-abbavarams-interesting-look-goes-viral/feed/ 0
కథ ఏంటో గెస్ చేయండి.. బైక్ గెలుచుకోండి.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్..!! https://filmybowl.com/telugu/guess-the-story-win-a-bike-kiran-abbavaram-bumper-offer/ https://filmybowl.com/telugu/guess-the-story-win-a-bike-kiran-abbavaram-bumper-offer/#respond Sun, 02 Mar 2025 13:27:52 +0000 https://filmybowl.com/telugu/?p=2902 టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రాజావారు,రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో ఎస్. ఆర్ కల్యాణమండపం సినిమాతో హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.అయితే ఆ తరువాత కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేసాడు.. కానీ ఎందుకో అవేవి కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో కిరణ్ అబ్బవరం సరికొత్త కథలను ఎంచుకునే ప్రయత్నం చేసాడు.. రీసెంట్ గా ‘క’ అనే సస్పెన్స్...

The post కథ ఏంటో గెస్ చేయండి.. బైక్ గెలుచుకోండి.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రాజావారు,రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో ఎస్. ఆర్ కల్యాణమండపం సినిమాతో హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.అయితే ఆ తరువాత కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేసాడు.. కానీ ఎందుకో అవేవి కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో కిరణ్ అబ్బవరం సరికొత్త కథలను ఎంచుకునే ప్రయత్నం చేసాడు.. రీసెంట్ గా ‘క’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ‘క’ సినిమా మంచి సక్సెస్ సాధించింది..ఆ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ లవ్ ఎంటర్‌టైనర్ ‘దిల్ రూబా’.ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుంగా.. ఈ చిత్రంతోనే విశ్వకరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఛావా : తెలుగు ట్రైలర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

మార్చి 14న ఈ మూవీ రిలీజ్ అవుతుండగా.. తాజాగా హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు బంపరాఫర్ ప్రకటించారు. ఈ సినిమా కథ ఏంటో గెస్ చేస్తే సినిమాలో తాను వాడిన బైక్‌ను గిఫ్ట్‌గా ఇస్తానని ప్రకటించారు. ఆ బైక్ అంటే తనకు చాలా ఇష్టమని బైక్‌ను చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియో షేర్ చేశారు. ‘దిల్ రూబా మూవీ నా కోపం, లవ్‌ల సమ్మేళనం. ఈ బైక్ అంటే నాకు ఎంతో ఇష్టం. మా ఆర్ట్ డైరెక్టర్ ఎంతో శ్రమించి మూవీ కోసం దీన్ని తయారుచేశారు. ఇది మార్కెట్‌లో మీకు ఎక్కడా దొరకదు. అందుకే ఈ బైక్‌ను మీకు గిఫ్ట్‌గా ఇచ్చేయాలనుకుంటున్నా. ఈ బైక్‌ను సొంతం చేసుకునేందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. ఇప్పటివరకూ విడుదలైన పాటలు, వీడియోలు మరియు ప్రమోషన్స్‌లో మేము చేసిన కామెంట్స్ ఆధారంగా ఈ మూవీ స్టోరీని మీరు చెప్పాలని కిరణ్ తెలిపారు…

ఈ సినిమా కథను క్రియేటివ్‌గా చెప్పినవాళ్లకు ఈ బైక్ బహుమతిగా ఇస్తానని తెలిపారు.అలాగే, బైక్ గెలుచుకున్న వ్యక్తితో ఫస్ట్ డే ఫస్ట్ షో కలిసి చూస్తాను అని కిరణ్ బంపరాఫర్ ఇచ్చారు.ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు..

 

 

The post కథ ఏంటో గెస్ చేయండి.. బైక్ గెలుచుకోండి.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/guess-the-story-win-a-bike-kiran-abbavaram-bumper-offer/feed/ 0