KINGDOM Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kingdom/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 24 Jul 2025 08:47:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg KINGDOM Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kingdom/ 32 32 కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!! https://filmybowl.com/telugu/kingdom-everything-is-ready-for-the-trailer-release/ https://filmybowl.com/telugu/kingdom-everything-is-ready-for-the-trailer-release/#respond Thu, 24 Jul 2025 08:47:12 +0000 https://filmybowl.com/telugu/?p=4422 టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. అయితే విజయ్ మళ్ళీ తన కెరీర్ లో ఆ రేంజ్ హిట్ అందుకోలేదు.. విజయ్ దేవరకొండ గతంలో ‘ఖుషి’ వంటి డీసెంట్‌ హిట్‌ తర్వాత, ‘ఫ్యామిలీ స్టార్‌’ వంటి ఫెయిల్యూర్ అందుకున్నాడు..ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని...

The post కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. అయితే విజయ్ మళ్ళీ తన కెరీర్ లో ఆ రేంజ్ హిట్ అందుకోలేదు.. విజయ్ దేవరకొండ గతంలో ‘ఖుషి’ వంటి డీసెంట్‌ హిట్‌ తర్వాత, ‘ఫ్యామిలీ స్టార్‌’ వంటి ఫెయిల్యూర్ అందుకున్నాడు..ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.. విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ కింగ్డమ్”..

Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!!

జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ విడుదలకు ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూలై 31న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

ఇందులో భాగంగా తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను జూలై 26న సాయంత్రం 5:00 గంటలకు తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ గ్రౌండ్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఈ ఈవెంట్‌కి సినిమా టీమ్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.అలాగే ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ రావడంతో..ట్రైలర్‌పై ఆసక్తి అమాంతం పెరిగింది..ట్రైలర్ తో సినిమాపై మరింత బజ్ పెరగనుంది..

The post కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kingdom-everything-is-ready-for-the-trailer-release/feed/ 0
కింగ్డమ్ : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/kingdom-grand-pre-release-event-when/ https://filmybowl.com/telugu/kingdom-grand-pre-release-event-when/#respond Tue, 22 Jul 2025 14:16:33 +0000 https://filmybowl.com/telugu/?p=4399 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ కింగ్డమ్.. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ కు సిద్దమైంది.. జులై 31న ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది… తాజాగా...

The post కింగ్డమ్ : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ కింగ్డమ్.. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ కు సిద్దమైంది.. జులై 31న ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది… తాజాగా ట్రైలర్ లాంచ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. జులై 26న తిరుపతిలో కింగ్ డమ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జులై 28న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు..అయితే దీనిపై అధికారికంగా అప్డేట్ రాలేదు. కానీ దాదాపు ఇదే డేట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.

‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ రిలీజ్.. క్రిష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!!

ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ మేకర్స్ వరుస ఇంటర్వ్యూ లు.. ఇలా ఈ సినిమాపై ప్రేక్షకులలో ఊహించని హైప్ పెంచనున్నారు..గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో వున్న విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.. ఈ మూవీతో ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని విజయ్ చూస్తున్నాడు. ప్రేక్షకులలో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, పోస్టర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో విజయ్ లుక్, విజువల్స్, కంటెంట్ అంతా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. హాట్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను రెండు పార్ట్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..

The post కింగ్డమ్ : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kingdom-grand-pre-release-event-when/feed/ 0
‘కింగ్డమ్’ మూవీ హిందీ టైటిల్ మార్పు.. కారణం ఏమిటంటే..? https://filmybowl.com/telugu/kingdom-movie-hindi-title-changed-what-is-the-reason/ https://filmybowl.com/telugu/kingdom-movie-hindi-title-changed-what-is-the-reason/#respond Sun, 20 Jul 2025 14:31:13 +0000 https://filmybowl.com/telugu/?p=4372 టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్డమ్‌’.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. సరికొత్త కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ కి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ సారి విజయ్ దేవరకొండకు...

The post ‘కింగ్డమ్’ మూవీ హిందీ టైటిల్ మార్పు.. కారణం ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్డమ్‌’.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. సరికొత్త కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ కి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ సారి విజయ్ దేవరకొండకు భారీ సక్సెస్ గ్యారెంటీ అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

కూలీ : తెలుగు గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?

ఇదిలా ఉంటే ఈ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.అయితే హిందీలో మాత్రం ఈ సినిమాను ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు.ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఉత్తరాది యువతలో కూడా విజయ్‌ దేవరకొండకు సూపర్ క్రేజ్‌ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఓపెనింగ్స్‌ రాబట్టే అవకాశముందని మేకర్స్ భావిస్తున్నారు.. గతంలో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన జెర్సీ మూవీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసారు.. జెర్సీ మూవీ హిందీలో కూడా మంచి విజయం సాధించింది.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ క్రేజ్ తో కింగ్డం మూవీ భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం వుంది..

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ గా నిర్మించారు. తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది..ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించాడు..

The post ‘కింగ్డమ్’ మూవీ హిందీ టైటిల్ మార్పు.. కారణం ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kingdom-movie-hindi-title-changed-what-is-the-reason/feed/ 0
కింగ్డమ్ : రౌడీ స్టార్ మూవీ బిగ్ అప్డేట్.. సెకండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/kingdom-rowdy-star-movie-big-update-when-will-the-second-single-be-released/ https://filmybowl.com/telugu/kingdom-rowdy-star-movie-big-update-when-will-the-second-single-be-released/#respond Mon, 14 Jul 2025 15:56:08 +0000 https://filmybowl.com/telugu/?p=4260 టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్డమ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..దీంతో సినిమా మీద హైప్ రోజు రోజుకు భారీగా పెరుగుతోంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ...

The post కింగ్డమ్ : రౌడీ స్టార్ మూవీ బిగ్ అప్డేట్.. సెకండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్డమ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..దీంతో సినిమా మీద హైప్ రోజు రోజుకు భారీగా పెరుగుతోంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చున్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

హరిహర వీరమల్లు : ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా..?

ఈ చిత్రాన్ని మేకర్స్ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండటంతో సినిమాపై మరింత హైప్ వచ్చింది..ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు. ఈ చిత్రంలో రెండవ సింగిల్‌గా ‘అన్న అంటేనే..’ అనే ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇందులో అన్నా-దమ్ముల అనుబంధాన్ని అద్భుతగా చూపించనున్నారు. విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ తన చిన్నతనంలో సోదరుడితో దిగిన ఒక స్మారక ఫోటో కనిపించగా, అది అభిమానులలో ఆసక్తి రేకెత్తిస్తుంది…

ఈ సినిమాలో హీరో సోదరుడి పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సాంగ్ ప్రోమోను జూలై 15న సాయంత్రం 5:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.గత కొంత కాలంగా భారీ హిట్ లేని విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు..ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే విజయ్ కెరీర్ మరింత దూసుకుపోతుంది..

The post కింగ్డమ్ : రౌడీ స్టార్ మూవీ బిగ్ అప్డేట్.. సెకండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kingdom-rowdy-star-movie-big-update-when-will-the-second-single-be-released/feed/ 0
కింగ్డమ్ : రిలీజ్ డేట్ వచ్చేసింది.. లేటెస్ట్ ప్రోమో అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/kingdom-the-release-date-has-arrived-the-latest-promo-is-amazing/ https://filmybowl.com/telugu/kingdom-the-release-date-has-arrived-the-latest-promo-is-amazing/#respond Mon, 07 Jul 2025 14:56:16 +0000 https://filmybowl.com/telugu/?p=4149 టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత ఏడాది ఫ్యామిలీ స్టార్ గా వచ్చి అంతగా మెప్పించలేకపోయాడు. అంతకు ముందు చేసిన లైగర్,ఖుషి సినిమాలు సైతం విజయ్ దేవరకొండకు నిరాశే మిగిల్చాయి.. దీనితో ఈ సారి సరైన మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కింగ్‌డమ్’’. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది..కానీ...

The post కింగ్డమ్ : రిలీజ్ డేట్ వచ్చేసింది.. లేటెస్ట్ ప్రోమో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత ఏడాది ఫ్యామిలీ స్టార్ గా వచ్చి అంతగా మెప్పించలేకపోయాడు. అంతకు ముందు చేసిన లైగర్,ఖుషి సినిమాలు సైతం విజయ్ దేవరకొండకు నిరాశే మిగిల్చాయి.. దీనితో ఈ సారి సరైన మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కింగ్‌డమ్’’. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది..కానీ సినిమా అవుట్‌పుట్ విషయంలో టీం సంతృప్తిగా లేకపోవడంతో చాలా రీషూట్స్ చేశారు.

‘పెద్ది’ కోసం బుచ్చిబాబు పర్ఫెక్ట్ ప్లానింగ్..!!

అయితే, సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది..తాజాగా సినిమా రిలీజ్ డేట్ ప్రోమోతో లేటెస్ట్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ ప్రోమోతో మేకర్స్ మరోసారి సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేసారు..లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 24వ తేదీన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా వచ్చిన వారం రోజులకు కింగ్‌డమ్ కూడా బరిలోకి దిగనుంది..ఈ సినిమాను నిర్మాత నాగ వంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది.. మొదటి భాగం ఈ నెల 31వ తేదీన రిలీజ్ కానుంది.. శ్రీలంక సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగబోతున్నట్టు సమాచారం..ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్హీరోయిన్ గా నటిస్తుంది.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..త్వరలోనే మేకర్స్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు..

 

The post కింగ్డమ్ : రిలీజ్ డేట్ వచ్చేసింది.. లేటెస్ట్ ప్రోమో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kingdom-the-release-date-has-arrived-the-latest-promo-is-amazing/feed/ 0
వరుస వాయిదాలకు స్వస్తి.. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!! https://filmybowl.com/telugu/end-to-successive-postponements-kingdom-release-date-fixed/ https://filmybowl.com/telugu/end-to-successive-postponements-kingdom-release-date-fixed/#respond Mon, 07 Jul 2025 10:07:42 +0000 https://filmybowl.com/telugu/?p=4141 టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ‘కింగ్డమ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ఇంటెన్స్ యాక్షన్ పాత్రలో నటిస్తున్నాడు.. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన...

The post వరుస వాయిదాలకు స్వస్తి.. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ‘కింగ్డమ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ఇంటెన్స్ యాక్షన్ పాత్రలో నటిస్తున్నాడు.. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్‌, గ్లింప్స్ చూసిన ప్రతి ఒక్కరికీ విజయ్ లో సరికొత్త యాంగిల్ కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం విజయ్ భారీగా ట్రాన్స్‌ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది..

హరిహర వీరమల్లు : జాతీయ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

ఈ మూవీలో విజయ్ పెర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండనుందట. విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.. ఇటీవల వరుస వాయిదాలు పడుతున్న ‘కింగ్డమ్’ మూవీ ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.దీనికి సంబంధించి తాజాగా మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్‌ను వెల్లడించారు. ఈ ప్రెస్టీజియస్ మూవీ రిలీజ్ డేట్ ప్రోమోను నేడు సాయంత్రం 7.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇప్పటికే రిలీజ్ వాయిదాల కారణంగా నిరాశ చెందిన ఫ్యాన్స్ ఇప్పుడు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చు కుంటున్నారు.

మొత్తానికి ‘కింగ్డమ్’ మూవీ గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైంది. కెరీర్ లో అర్జున్ రెడ్డి మినహా ఆ రేంజ్ హిట్ లేని దేవరకొండ ఈ సారి కింగ్డమ్ తో సాలిడ్ హిట్ అందుకునేందుకు సిద్ధం అయ్యాడు..ఈ చిత్రాన్నీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..

The post వరుస వాయిదాలకు స్వస్తి.. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/end-to-successive-postponements-kingdom-release-date-fixed/feed/ 0
కింగ్డమ్ : రిలీజ్ డేట్ లో కన్ఫ్యూషన్.. నెట్ ఫ్లిక్స్ తో మంతనాలు..!! https://filmybowl.com/telugu/kingdom-confusion-over-release-date-negotiations-with-netflix/ https://filmybowl.com/telugu/kingdom-confusion-over-release-date-negotiations-with-netflix/#respond Sun, 29 Jun 2025 07:17:41 +0000 https://filmybowl.com/telugu/?p=4005 టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నాడు.. అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కింగ్ డం”.. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్‌ కు భారీ స్పందన వచ్చింది.షూటింగ్ ముగించి రీ రికార్డింగ్ వర్క్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమాకు...

The post కింగ్డమ్ : రిలీజ్ డేట్ లో కన్ఫ్యూషన్.. నెట్ ఫ్లిక్స్ తో మంతనాలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నాడు.. అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కింగ్ డం”.. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్‌ కు భారీ స్పందన వచ్చింది.షూటింగ్ ముగించి రీ రికార్డింగ్ వర్క్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన సాంగ్ బాగా పాపులర్ అయింది..

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యలక్ష్మి బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై గందరగోళం నెలకొంది. మొదట ఈ సినిమాను జులై 4న రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించిన మేకర్స్ ఇప్పడు ఆ తేదిని వాయిదా వేశారు. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. కొత్త రిలీజ్ డేట్ మీద నెట్ ఫ్లిక్స్ తో డిస్కషన్ కూడా మొదలైంది. ఆగస్టులో సితార సంస్థ నిర్మించే రవితేజ సినిమా మాస్ జాతర రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా రైట్స్ ను కూడా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.

దీనితో ఆగస్ట్ 1న రిలీజ్ చేయాలా లేదా జూలై 25న రిలీజ్ చేయాలా అనే విషయంలో నెట్ ఫ్లిక్స్ నుంచి క్లారిటీ రావాల్సి వుంది. జులైలో రిలీజ్ చేయాలనుకున్న ఆ నెలలో పవర్ స్టార్ హరిహర వీరమల్లు రిలీజ్ అడ్డంకిగా మారింది..హరిహర వీరమల్లు సినిమా జులై 24న రాబోతుంది.దీనితో ఆగస్టు ఫస్ట్ వీక్ లో వచ్చేందుకు కింగ్డమ్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

The post కింగ్డమ్ : రిలీజ్ డేట్ లో కన్ఫ్యూషన్.. నెట్ ఫ్లిక్స్ తో మంతనాలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kingdom-confusion-over-release-date-negotiations-with-netflix/feed/ 0
కింగ్డమ్ : ట్రెండింగ్ లో ఫస్ట్ సింగిల్ ప్రోమో.. ముద్దులతో రెచ్చిపోయిన రౌడీ స్టార్..!! https://filmybowl.com/telugu/kingdom-trending-first-single-promo-rowdy-star-gets-excited-with-kisses/ https://filmybowl.com/telugu/kingdom-trending-first-single-promo-rowdy-star-gets-excited-with-kisses/#respond Wed, 30 Apr 2025 16:46:22 +0000 https://filmybowl.com/telugu/?p=3797 రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కింగ్‌డమ్‌`.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్ ఈ సారి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నాడు..కింగ్ డమ్ మూవీ కేవలం గ్లింప్స్ తోనే పూనకాలు తెప్పించిందీ.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ క్రమంలో విడుదలకు నెల రోజుల నుంచే మేకర్స్ ప్రమోషన్స్...

The post కింగ్డమ్ : ట్రెండింగ్ లో ఫస్ట్ సింగిల్ ప్రోమో.. ముద్దులతో రెచ్చిపోయిన రౌడీ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కింగ్‌డమ్‌`.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్ ఈ సారి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నాడు..కింగ్ డమ్ మూవీ కేవలం గ్లింప్స్ తోనే పూనకాలు తెప్పించిందీ.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ క్రమంలో విడుదలకు నెల రోజుల నుంచే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేయబోతున్నారు.`కింగ్‌ డమ్‌` సినిమా ఫస్ట్ సింగిల్‌ ప్రోమోని తాజాగా మేకర్స్ విడుదల చేసారు..

రాజాసాబ్ : టీజర్ రిలీజ్ అప్పుడే.. పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..!!

`హృదయం లోపల` అంటూ సాగే పాట ప్రోమోని బుధవారం విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సరసన హాట్ హీరోయిన్‌ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. తాజాగా రిలీజ్ అయిన సాంగ్ ప్రోమోలో విజయ్ తన స్టైల్ ఆఫ్ లిప్ లాక్స్ తో ఆకట్టుకున్నాడు.. ఆద్యంతం రొమాంటిక్ గా ఈ సాంగ్ ఉండనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో నెట్టింట ట్రెండ్‌ అవుతుంది..

మే 2న ఈ సినిమాకు సంబంబధించి పూర్తి పాటని విడుదల చేయబోతున్నారు.ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్య్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. శ్రీలంక బ్యాక్‌ డ్రాప్‌ ఒక కింగ్‌డమ్‌ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని సమాచారం.

 

The post కింగ్డమ్ : ట్రెండింగ్ లో ఫస్ట్ సింగిల్ ప్రోమో.. ముద్దులతో రెచ్చిపోయిన రౌడీ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kingdom-trending-first-single-promo-rowdy-star-gets-excited-with-kisses/feed/ 0
కింగ్డమ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/kingdom-first-single-release-just-now-naga-vamsi-interesting-update/ https://filmybowl.com/telugu/kingdom-first-single-release-just-now-naga-vamsi-interesting-update/#respond Mon, 21 Apr 2025 09:40:46 +0000 https://filmybowl.com/telugu/?p=3707 టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కింగ్డమ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ కి హిందీలో రన్ బీర్ కపూర్, తమిళ్...

The post కింగ్డమ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కింగ్డమ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ కి హిందీలో రన్ బీర్ కపూర్, తమిళ్ లో సూర్య, తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

కుబేర : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. దేవిశ్రీ మార్క్ కనిపించిందా..?

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాగా కింగ్డమ్ సినిమా రూపొందుతుంది.గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను శ్రీలంక సరిహద్దుల్లోని శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు.ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ డ్రామా రెండు భాగాలుగా ఉంటుందని మేకర్స్ తెలిపారు… ఈ సినిమాలో విజయ్ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.మే 30 న ఈ సినిమా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపారు..

ఈ వారంలో నే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు..అనిరుధ్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ తో ఆ సాంగ్ సాగనున్నట్లు తెలుస్తుంది..గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో వున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు..ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా వైడ్ విజయ్ గ్రాఫ్ మరింత పెరుగుతుంది.. వరుస హిట్స్ అందుకోవాలనే ఉద్దేశంతో విజయ్ మూవీ స్క్రిప్ట్ పై ఎంతో శ్రద్ద పెట్టి ఓకే చేస్తున్నాడు..దీనితో ఇంట్రెస్టింగ్ స్టోరీ కే విజయ్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది..

The post కింగ్డమ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kingdom-first-single-release-just-now-naga-vamsi-interesting-update/feed/ 0
కింగ్డమ్ : డబ్బింగ్ షురూ.. విజయ్ పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/kingdom-dubbing-begins-vijays-post-goes-viral/ https://filmybowl.com/telugu/kingdom-dubbing-begins-vijays-post-goes-viral/#respond Tue, 15 Apr 2025 16:13:35 +0000 https://filmybowl.com/telugu/?p=3634 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కింగ్డమ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ కి హిందీలో రన్ బీర్ కపూర్, తమిళ్ లో...

The post కింగ్డమ్ : డబ్బింగ్ షురూ.. విజయ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కింగ్డమ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ కి హిందీలో రన్ బీర్ కపూర్, తమిళ్ లో సూర్య, తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!!

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా కింగ్డమ్ సినిమా రూపొందుతుంది.గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను శ్రీలంక సరిహద్దుల్లోని శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు.ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ డ్రామా రెండు భాగాలుగా ఉంటుందని మేకర్స్ తెలిపారు… ఈ సినిమాలో విజయ్ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.మే 30 న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి విజయ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు..కింగ్డం మూవీ డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు విజయ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో తెలిపాడు..ఇప్పటికే సగం పూర్తి అయిందని సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది..దీనితో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.. ఎప్పటి నుంచో సాలిడ్ హిట్ కోసం చూస్తున్న విజయ్ ఈ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నాడు..త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్నీ అప్డేట్స్ రానున్నాయి..

The post కింగ్డమ్ : డబ్బింగ్ షురూ.. విజయ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kingdom-dubbing-begins-vijays-post-goes-viral/feed/ 0